08-09-2020, 07:42 PM
తను మెల్లగా ఏదో గొణగడం వినిపించింది
(క్యా బోల్ రహీ హై సునాయి నహి దేరహాహై) ఏమంటున్నావు వినిపించడం లేదు అంటూ టీవీ సౌండు తగ్గించా
(నహి నహి కుచ్ నహి ఐసేహి) లేదు లేదు లేదు ఏం లేదు ఊరికేనే అంది ఇంకా తలవంచుకునే గీత
(బోలోతో సహి క్యా కెహ్ రహీతీ) చెప్పొచ్చు కదా ఏమన్నావో అన్నా
[b](రెహనే దీజియేనా) ఉండనివ్వండి అంది గీత [/b]
[b](నహి కెహనేసే ముజే కైసే పతాచలేగా కి తుం క్యా సోచ్ రహీతి ఔర్ క్యా బోల్ రహీతి) చెప్పక పోతే నాకెలా తెలుస్తుంది నువ్వేం ఆలోచిస్తున్నావో ఏమన్నావో అన్నా [/b]
ఒకసారి కళ్ళెత్తి నావైపు చూసి మళ్ళీ కళ్ళు దించుకుంటూ మెల్లగా [b](కెహనా జరూరిహై క్యా) చెప్పడం అవసరమా అంది గీత [/b]
(హా నైతో మై దూసరా కుచ్ సోచ్నే లగూంగా[b]) అవును లేకపోతే నేను వేరే అలోచించాల్సి వస్తుంది అన్నా [/b]
(కుచ్ నహి ఇస్ తరఫ్ కే సీన్ తో ఆజ్ కల్ సబ్ చానల్ మె ఆతేహై) మరేం లేదు ఇటువంటి సీన్లు ఇప్పుడు అన్ని చానల్లో వస్తున్నాయి అంది గీత
(బస్ ఇతనాహి, తుం ఔర్ కుచ్ కెహీతి) అంతేనా, నువ్వు ఇంకా వేరే ఏదో అన్నావు అన్నా
(అబ్ చోడియే నా ఉస్కే బారేమే) ఇంక వదలండి దాని గురించి అంది గీత
(టీక్ హై ఫిర్) సరే అలాగే (చలో మై దూసరా చానల్ లగాతాహూ) నేను వేరే చానల్ మారుస్తా అంటూ మార్చబోతుంటే
(నహి రెహెనే దీజియే ఏ మూవీ తో ఆప్ దేఖ్ రహె హైనా మేరే లియే క్యొ బదలేంగే మైతొ ఔర్ తోడి దేర్ మే జానే వాలి హూనా) వద్దులే ఉండనివ్వండి మీరు ఈ మూవీ చూస్తున్నారు కదా నా కోసం ఎందుకు మారుస్తారు నేను ఎలాగు ఇంకాస్సేపటిలో వెళ్ళిపోతాను కదా అంది
నేను ఇంకా సంభాషణ పొడిగించాలని (చలే జావోగి క్యా ఇతనా జల్ది) ఇంత తొందరగా వెళ్ళిపోతావా అన్నా
(జల్ది నహి ఆప్ కానా కానేకే బాద్) తొందరగా అంటే వెంటనే కాదు మీరు భొంచేసిన తరువాత అంది గీత
(ఐసా తొ మై ఖానా కావూంగాహి నహి) అలాగైతే నేను బోజనమే చేయను అన్నా నవ్వుతూ
(కోయి బాత్ నహి జబ్ తక్ ఆప్ ఖాయేంగె నహి మై యహీ రహజాతీహూ ఔర్ ఆప్కో ఖానా ఖిలాకేహి జావూంగి) మరేం పరవాలేదు మీరు ఎప్పటివరకు తినరో అప్పటిదాకా నేను [b]ఇక్కడే ఉండి పోతాను వెళ్ళను మీకు తినిపించే వెళతాను అంది తనుకూడా చిన్నగా నవ్వుతూ [/b]
(తబ్ తో తుమె ఆజ్ రాత్ మేరే సాత్ మేహి సోనా…మేరా మతలబ్ రెహెనా పడేగా) అలా ఐతే నువ్వు ఈ రాత్రికి నాతో పాటే పడుకో...నా ఉద్దేశం నాతోబాటే ఉండాల్సి వస్తుంది అన్నా
(దేఖ్ తేహై ఆప్ కబ్ తక్ బూఖే బైట్ సక్తే హై, భాభితొ (నా బార్య) బతాయాహైకి ఆప్ బూఖ్ సెహన్ నహి సక్తేహై ఔర్ జబ్ ఆప్ కో బహుత్ బూఖ్ లగ్తీ హై తో ఘర్ మే హంగామా కర్దేతేహై) చూద్దాం మీరు ఎంతసేపు ఆకలితో కూర్చుంటారో, వదిన (నా బార్య) ఎప్పుడో చెప్పింది మీరు ఆకలికి తట్టుకోలేరని మీకు మరీ ఆకలి ఎక్కువైపోతే ఇంట్లో పేద్ద హంగామా చేసేస్తారని అని నవ్వసాగింది గీత
తేలు కుట్టిన దొంగలా ఓ వెర్రి నవ్వు నవ్వుతూ (తో తుమే మాలూం హై కి మై బూఖ్ సెహన్ నహి సక్తాహూ ఔర్ ఇసీలియే ఇతనా హిమ్మత్ సే బైటీహో హా అచ్చా చోడో ఏసబ్ ఔర్ క్యాక్యా బోలీ హై తుమ్హారి భాభినే మేరే బారేమే) నీకు నేను ఆకలికి తట్టుకోలేనని తెలుసన్న మాట అందువల్లనే ఇంత ధైర్యంగా కూర్చున్నావు కదా సరే ఇదంతా కాదు ఇంకా నాగురించి ఏమేం చెప్పింది మీ వదిన అంటే
(ఐసే కుచ్ నహి ఏ బాత్ భి ఏక్ దిన్ భాభి హమారి ఘర్ ఆయీ హుయీతి ఔర్ దోపహర్ కా టైం హోగయాతో ఘర్ జానేకేలియే జల్ది కర్ రహితి ఔర్ తోడి దేర్ రుక్ నేకేలియే బోల్నేసే, తభి బోలీతి ఆప్ కి భూక్ కి ఏబాత్) అటువంటిదేమీ లేదు ఈ మాట కూడా ఒక రోజు వదిన మా ఇంటికి వచ్చింది మధ్యాహ్నమౌవ్వడం తో ఇంటికి వెళ్ళాలని తొందర పడుతూ ఇంకాస్సేపు ఉండమంటే మీ ఆకలి విషయం గురించి చెప్పింది అంది గీత
(చలో షుకర్ హైకి ఔర్ కుచ్ బోలీ నహి) బతికిపోయా ఇంకా వేరే ఏమీ చెప్పలేదు అని కుర్చీ లోనుంచి లేచాను
(ఔర్ క్యా ఔర్ భి కుచ్ హై క్యా) ఇంకా ఏంటి ఇంకా చాలా విషయాలు ఉన్నాయా గీత అంటుంటే
(నహినహి ఔర్ కుచ్ నహి, మై అభిజో కర్నే జారహాహూ ఏబాత్ తుం కిసి ఔర్ కో కాస్ కర్కే తుమ్హారి భాభికో నహి బతానా) లేదులేదు వేరే ఇంకేం విషయాలు లేవు నేను ఇప్పుడు చేయబోతున్న పని గురించి నువ్వు వేరే ఎవ్వరికి ముఖ్యంగా మీ వదినకు చెప్పకూడదు అన్నా తన దగ్గరగా వెళ్ళి
చటుక్కున కూర్చున్న కుర్చీలోనుంచి లేచింది గీత. తలపైన కప్పుకున్న ముసుగు జారిపోయింది భుజాలపైకి అకశ్మాత్తుగా లేవడంతో. నా భుజాల వరకు వస్తుంది తను నిలబడ్డప్పుడు, తనకేమనిపించిందో తన గుండె చప్పుడు బయటకి వినిపిస్తోంది.
మెల్లగా కంపిస్తున్న గొంతుతో (క్యాకర్నే జారహేహై ఔర్ క్యా నహి బతానా) ఏం చేయబోతున్నారు ఏం చెప్పకూడదు అంది గీత జారిపోయిన కొంగును తలపై కప్పుకోవడం కూడా మర్చిపోయి.
తన అవస్తను గమనిస్తూ నేను ఇంకొంచం దగ్గరగా జరిగా తను ఒక అడుగు వెనక్కి వేయబోతూ డైనింగు టేబుల్ అడ్డం రావడం తో ఆగిపోయింది.
నేను కొద్దిగా వంగి గుసగుసగా (అబ్ మై...) ఇప్పుడు నేను..... అంటూ ఆగా కాస్త ఎఫెక్టుకోసం.
తను తల, తలతో పాటూ కళ్ళను పైకెత్తి అర్థం కానట్టు చూస్తూ (అబ్ ఆప్ క్యా) ఇప్పుడు మీరు ఏంటి వణుకుతున్న గొంతుతో అంటుంటే
(అబ్ మై తోడాసా…హా తోడాసా…దారు పీవుంగా) ఇప్పుడు నేను….. ఇప్పుడు నేను కొంచెం మందు కొడతా అన్నా కొంటెగా తన కళ్ళల్లోకే చూస్తూ…
హా…పెద్ద నిట్టూర్పు విడిచింది గీత, నేను వెనక్కి తిరుగుతూ (క్యొ క్యా హువా ఇతనీ బదీ సాస్ చోడీ) ఏం ఏమైంది అంత పెద్ద నిట్టూర్పు విడిచావు అన్నా…
తను తత్తర పడుతూ (మై..ఔర్…కుచ్…) నేను… వేరే…. ఏదో….. అంటుంటే తనవైపు మళ్ళీ తిరిగి (క్యా హువా గీతా తుమె పసంద్ నహి క్యా) ఏమైంది గీతా నీకిష్టం లేదా అన్నా తనవైపే చూస్తూ…
(నహి నహి మైతో గబరాగయీ ఆప్ అచానక్ ఐసె పాస్ ఆకే బోల్నేసే) అలా కాదు మీరు అంత అకశ్మాత్తుగా దగ్గరికొచ్చి చెప్పడంతో బయపడిపోయా అంది …
హహహా…(డర్ గయీనా, డర్ పూక్ కహి కి) బయపడ్డావా పిరికిదానిలా అన్నా నవ్వుతూ
(మై డర్ పూక్ నహి ఆప్ కామకాబ్ ముజే డరాదియే) నేనేం పిరికిదాన్ని కాదు మీరే అనవసరంగా బయపెట్టేసారు అంటూ

: :ఉదయ్