08-09-2020, 08:15 AM
(2009)
శేఖర్ వాళ్ల అమ్మ చనిపోయిన తర్వాత శేఖర్ తన తండ్రి రామచంద్ర దగ్గరికి వచ్చాడు అప్పుడప్పుడు హలీడేస్ కీ ఇంటికి వచ్చేవాడు అలా కృష్ణ ఫ్రెండ్ అయ్యాడు ఇప్పుడు permanent గా వచ్చే సరికి కృష్ణ కీ ఆనందం పెరిగింది అలా ఇద్దరు ఒకటే కాలేజ్ లో చేరారు అప్పుడు కృష్ణ క్లాస్ మేట్ చంద్రిక వాళ్ల పక్కింటి లోనే ఉండేది కృష్ణ వాళ్లు శేఖర్ వాళ్ల అవుట్ హౌస్ లో ఉండే వాళ్లు శేఖర్ రావడానికి ముందు నుంచే చంద్రిక అంటే కృష్ణ కీ ఇష్టం ఇద్దరు కలిసి చదువుకునేవారు ఆడుకునే వారు ఇప్పుడు సడన్ గా శేఖర్ ఎంట్రీ ఇచ్చాడు ఇన్ని రోజులు ఊటీ లో ఉండి బాగా కలర్ గా ఆపిల్ పండు లాగా ఉండే వాడు దాంతో పాటు మనోడికి లలిత కళలు ఎక్కువ గిటార్ వాయిస్తాడు, కరాటే వచ్చు, డాన్స్ చేస్తాడు ఒక రోజు చంద్రిక కృష్ణ తో హోమ్ వర్క్ చేయడానికి వచ్చింది అప్పుడు శేఖర్ బాల్కనీ లో కూర్చొని గిటార్ వాయిస్తున్నాడు, అది చూసి చంద్రిక వెంటనే పైకి వెళ్లి వాడిని కలిసింది తనని చూసి శేఖర్ కూడా అలాగే చూస్తూ ఉన్నాడు చంద్రిక కీ శేఖర్ మీద ఒక చిన్న crush వచ్చింది కానీ శేఖర్ కీ అప్పటి వరకు తన మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, అప్పుడు కృష్ణ ఎంత ట్రై చేసిన చంద్రిక పడేది కాదు దాంతో ఒక రోజు శేఖర్ తో కృష్ణ తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడం తో శేఖర్ కీ తమ్ముడూ సినిమా లో "పెదవి దాటని మాట ఒకటుంది తెలుపవా సరిగా" పాట నేర్పించి మరుసటి రోజు తను propose చేసే అప్పుడు పాడమని అడిగాడు, దాంతో మరుసటి రోజు సాయంత్రం ఇంటికి వస్తూ ఉంటే ఇంటి దెగ్గర కృష్ణ చంద్రిక నీ ఆపి శేఖర్ కీ సైగ చేసి రోజా పువ్వు తీశాడు అప్పుడు శేఖర్ కావాలి అని "అన్నయ్య అన్నవ్ అంటే ఎదురు అవ్వన " అని పాట మార్చి పాడాడు అప్పుడు చంద్రిక నవ్వుతూ "థాంక్స్ అన్నయ్య" అని చెప్పి అదే పువ్వు తీసుకోని వెళ్లి శేఖర్ కీ ఇచ్చి I love you చెప్పింది దానికి కృష్ణ గుండె బద్దలు అయ్యింది ఇలా ఒక రోజు చంద్రిక ఇంట్లోకి వెళ్లాడు శేఖర్ అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న టైమ్ లో శేఖర్ కీ చిన్న చిలిపి ఆలోచన వచ్చి తనని ముద్దు పెట్టుకున్నాడు అప్పుడే వాళ్ళని చంద్రిక అమ్మ నాన్న చూసి గొడవ జరిగింది ఆ తర్వాత వాళ్లు కాలేజ్ ఊరు మారిపోయారు కానీ ఇప్పుడు మళ్లీ తిరిగి కలుసుకున్నారు.
(ప్రస్తుతం)
ప్రిన్సిపల్ డెడ్ బాడి నీ చూసి సెక్యూరిటీ అధికారి లు అతను హార్ట్ ఎటాక్ వచ్చి పై నుంచి కింద పడి చనిపోయి ఉండవచ్చని అంచనా వేశారు, అప్పుడు శేఖర్ వచ్చి తప్పు అన్నాడు దాంతో అందరూ శేఖర్ వైపు చూశారు అప్పుడు శేఖర్ "ఇది ఆక్సిడేంట్ కాదు కోల్డ్ బ్లడెడ్ మర్డర్" అన్నాడు అప్పుడు ఒక సెక్యూరిటీ అధికారి ఇన్స్పెక్టర్ కీ శేఖర్ అంటే కొంచెం కోపం అతను ఎలా అని అడిగాడు దాంతో అందరినీ వైస్ ప్రిన్సిపాల్ రూమ్ లోకి తీసుకుని వెళ్లాడు అప్పుడు అక్కడ ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూర్చీకి కట్టెసి ఉంచింది సుజాత అప్పటికే కాలేజ్ లో పిల్లలు వెళ్లి పోయారు కానీ వీలు ఎవరూ ఇక్కడ ఏమీ చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉన్నారు అంతా "కాలేజ్ 7:40 కీ 10th క్లాస్ పిల్లల తో మొదలు అవుతుంది ప్రిన్సిపల్ కీ ఉదయం రెండు పీరియడ్ లు a సెక్షన్ b సెక్షన్ రెండు క్లాస్ లని కలిపి తీసుకోవడం అలవాటు అందులో వీలు ఇద్దరు ఆ రెండు సెక్షన్ లో పిల్లలు ఇద్దరు లవ్ లో ఉన్నారు" అని చెప్పాడు దాంతో ఆ పిల్లలు ఇద్దరు ఏడ్వడం మొదలు పెట్టారు "మన ప్రిన్సిపల్ ఈ రోజు కాలేజ్ ప్రేయర్ కీ రాలేదు ఎందుకు కొంచెం ఆయాసం గా ఉంది అని రాలేదు అన్నారు అంట అంత ఆయాసం ఉన్న వ్యక్తి మొదటి అంతస్తు దిగి ప్లే గ్రౌండ్ లోకి వెళ్లాలేని వ్యక్తి 7 అంతస్తులు ఉన్న క్లాక్ టవర్ ఎలా ఎక్క గలడు ఆ తర్వాత ఆయన మెడ దగ్గర ఒక బ్లూ నరం తేలడం ఎవరూ గమనించలేదు " అని చెప్పాడు దాంతో అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ అవును అని తల ఊప్పాడు "ఇప్పుడు తరువాత కథ మన చిన్నారి పెళ్లి కూతురు, చిన్నారి పెళ్లి కొడుకు చెప్తారు " అని వాళ్ళ వైపు చూశాడు దాంతో ఆ పిల్లాడు చెప్పడం మొదలు పెట్టాడు.
" నా పేరు శివ, తను శ్రావణి మేము 9th క్లాస్ నుంచి ప్రేమించుకుంటున్నాము క్లాక్ టవర్ మా లవ్ స్పాట్ ఎప్పుడు ప్రేయర్ బంక్ కొట్టి అక్కడ వెళ్లి మాట్లాడుకునే వాళ్లం కాకపోతే ఒక రోజు అనుకోకుండా అక్కడికి ప్రిన్సిపల్ సార్ వచ్చాడు మమ్మల్ని చూసి నను కొట్టి శ్రావణి నీ తిట్టి మా పేరెంట్స్ నీ పిలుస్తా అన్నాడు, ఆ తర్వాత మేము రిక్వెస్ట్ చేస్తే వాడు చెత్త నా కొడుకు శ్రావణి తో పడుకుంటావా అని అడిగాడు వాడు " అని చెప్పి కళ్లు తూడుచుకుంటు ఉంటే సుజాత వాడి భుజం మీద చేయి వేసి ఓదార్పుగా ఉంది అప్పుడు చంద్రిక వాళ్ల బాధ అర్థం చేసుకొని కేసు నీ హార్ట్ ఎటాక్ కింద క్లోజ్ చేశారు, ఆ తర్వాత శేఖర్ దగ్గరికి వెళ్లి "అసలు వాళ్లు అని ఎలా కనిపెట్టావు చందు " అని అడిగింది చంద్రిక దాంతో శేఖర్ "నేను కాలేజ్ కీ రాగానే ముందు గమనించింది ఏంటి అంటే ప్రిన్సిపల్ జేబులో నుంచి బయట పడిన అస్తమా స్ప్రే, ఆ తర్వాత 1st ఫ్లోర్ లో రెండు నీడలు కనిపించాయి అప్పుడే ఎవరో పైన ఉన్నారు అనిపించింది, అందుకే నేను కావాలి అని కృష్ణ నీ డైవర్ట్ చేసి బహదూర్ తో సెల్ఫీ తీస్తు ఉంటే అక్కడ వాళ్లు కెమెరా లో పడ్డారు, ఆ తర్వాత సుజాత మేడమ్ తో చాంబర్ కీ వెళుతుంటే zoology ల్యాబ్ తెరిచి ఉంది basically మన కాలేజ్ లో మధ్యాహ్నం వరకు ఎవరూ తెరవరు కానీ అది పొద్దునే తెరిచి ఉంది అప్పుడు నేను కిటికీ నుంచి చూస్తే ఆఫ్రికా తేలు ఉన్న గ్లాస్ బాక్స్ తెరిచి ఉంది ఆ తర్వాత నేను ప్రిన్సిపల్ బాడి మీద చూస్తే poision string అతని మెడ పైన చూస్తే అది కచ్చితంగా dimethylmercury కాంపౌండ్ effect వల్ల అతనికి కోమ్మా effect వచ్చి పై నుంచి పడ్డాడు కాలేజ్ మొత్తం సెక్యూరిటీ అధికారి, మీడియా రౌండ్ అప్ చేశారు ఆ పిల్లలు తప్పించుకున్నే ఛాన్స్ లేదు ఇంక వాళ్లు బాత్రూమ్ లో దాకున్నారు అది సుజాత మేడమ్ కీ చెప్పా దాంతో ఆమె వాళ్ళని చాంబర్ లో పెట్టారు " అని మొత్తం జరిగింది కళ్లకు కట్టినట్లు చెప్పాడు అది విని కృష్ణ "వచ్చిన దగ్గరి నుంచి నా పక్కనే ఉన్నావ్ కదా రా ఏదో బబుల్ గమ్ నమిలినట్లు నమిలేశావు" అన్నాడు.
దానికి నవ్వుతూ శేఖర్ "మనం వచ్చిన కేసు గురించే కాదు solve చేయాల్సిన కేసు గురించి కూడా అప్పుడే మొదలు పెట్టా" అన్నాడు ఆ తర్వాత కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు, బహదూర్ తో సెక్యూరిటీ అధికారి లు, మీడియా రాకముందే ఒక క్యాటరింగ్ వ్యాన్ వచ్చింది అప్పుడే అందులో ఒక '' కుర్రాడు కిందకి దిగి షూ తిసుకొని పారిపోవడం చూశాడు బహదూర్ "వాడు చాలా పక్కగా ఉర్దూ మాట్లాడుతూ ఉన్నాడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ కుర్రాళ్లు కూడా అంత స్వచ్ఛమైన ఉర్దూ మాట్లాడరు" అని చెప్పాడు దాంతో కృష్ణ వైపు చూస్తూ "get ready for a thrilling game bro" అన్నాడు అప్పుడు చంద్రిక వచ్చి "can I join in the game" అని అడిగింది దానికి శేఖర్ నవ్వుతూ సరే అన్నట్టు సైగ చేశాడు.