07-09-2020, 11:29 PM
(06-09-2020, 03:58 PM)Sireeshasklm Wrote: Mee rasana adbutam andi Sunday vastunte chinnapudu Ramayanam chudataniki kursune roju lu gurtuku vastunai
మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియట్లేదు శిరీష గారు,
మీకు నా పాదాభివందనం... ఎదురుగా ఉంటే... మీకు నిజంగానే పాదాభివందనం చేసేవాడిని.
మీ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. మిమ్మల్ని ఇంకా బాగా అలరించేలా రాయటానికి ప్రయత్నిస్తాను.
Thanks again madam...