07-09-2020, 11:05 PM
hi mahesh sir how are you. how is your work busy.
మహి ఎడ్యుకేషనల్ టూర్ కోసం *** కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్లి అక్కడ బిందు గారిని చూసి మహి తన మావయ్య గురించి తెలుసుకొని అర్చయిపోయేటట్లు అలానే ప్రసన్న & స్వాతి వైజాగ్ వచ్చి మహి గురించి తెలుసుకొని ఇంతవరకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ గ వుంటూ వాళ్ళిద్దరిని మహేష్ ప్రేమిచేటట్లు ప్రయత్నిస్తుంది అని తెలుకొని మహి ఫై వాళ్ళ అభిమానాన్ని చూపించడం అలానే జానకమ్మ కూడా అప్పుడే ఇండియా వచ్చేటట్లు అయితే ఒక కంప్లీట్ ఎమోషనల్ అప్డేట్ అవుతాది అనుకుంటున్నాను.
ఇదంతా మీ స్టైల్ నేరేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను