07-09-2020, 10:30 PM
(07-09-2020, 06:12 PM)Uday Wrote: వెళ్ళి హాల్లో కూర్చుని టివి చూడ్డం మొదలెట్టా
ఎదో హాలీవుడ్ సినిమా పెట్టుకుని దాని పేరేమో ఇప్పుడు గుర్తు లేదు. యాక్షన్ మూవీ మద్య మద్యలో కొన్ని ఇంటిమేట్ సీన్లు ఉంటాయి.
ఏదో కాస్సేపు మూవీ చూసి, టీవి చప్పుడు కాకుండా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నట్లనిపించి గీత ఏం చేస్తుందోనని తల తిప్పి వెనక్కు చూసా.
ఎప్పుడొచ్చిందో ఏమో డైనింగు టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని తను కూడా చూస్తోంది సినిమా.
(బయ్యా ఏ క్యా బొల్ రహె హై) అన్నా వీళ్ళు ఏమంటున్నారు అంది గీత నేను తనవైపు చూడ్డం గమనించి.
నేను ఉలిక్కిపడి (అరె తూ దేక్ రహి హై క్యా చలో మై చానల్ బదల్ దేతాహూ కోయి హింది చానల్ లగాతాహూ ) అరె నువ్వు చూస్తున్నావా సరే ఐతే నేను చానల్ మారుస్తాను వేరే ఏదైనా హిందీ చానల్ పెడతాను అంటుంటే (రహెనే దీజియే భయ్యా ఏ బి అచ్చాహి హై హింది మూవీ తో ఘర్ మే హమేషా దేక్ తె రెహెతే హై) ఉండనివ్వండి అన్నా ఇది కూడా బానే ఉంది హిందీ సినిమాలు ఇంట్లో ఎప్పుడూ చూస్తూనే ఉంటా కదా అంది (టీక్ హై ఫిర్) సరే ఐతే అంటూ నేను సినిమా లో మునిగిపోయా.
ఇంతలో ఒక ముద్దు సీను వచ్చింది, అప్రయత్నం గా వెనక్కి తిరిగి చూసా.
టీవీ నే చూస్తున్న గీత నా తల తన వైపు తిరగడం గమనించి చటుక్కున తలదించుకుంది సిగ్గుతో నేను నవ్వుకుంటూ (ఇసీలియే బోలాతా హింది చానల్ రక్తాహూ కర్కె) అందుకే అన్నా, హిందీ చానల్ పెడతాను అని.
తను మెల్లగా ఏదో గొణగడం వినిపించింది
double ok bro
but idi meeku konchem srama ni kaligisthundi anukunta
anyway thanks bro
ika geetha nu ela track loki dimputhaado ani wait chesthunna
pai update alo already oka adugu munduku padindi chudali geetha em antundo
nakaithe baaga exited ga undi bro twaraga update ivvandi
- Mr.Commenter