07-09-2020, 04:06 PM
(07-09-2020, 06:13 AM)Sachin@10 Wrote: Nice update kaani telugu loo raayandi
(07-09-2020, 02:21 PM)paamu_buss Wrote: good, Telugu lo rayandi....
(07-09-2020, 02:54 PM)utkrusta Wrote: NICE UPDATE BUT PL TRANSLATE HINDI WORDS IN TELUGUసచిన్, పాము_బుస్, ఉత్కృష్ట మీ సూచనకు నా ధన్యవాదాలు, పోతే నేను తెలుగులోనే రాసాను హిందీ లో జరిగిన సంభాషణలను. వాటిని తెలుగులోకి అనువదించి రాస్తే నేనకున్న కథ ఒరిజినాలిటీ, నేటివిటీ మారిపోతుంది, అందుకే ఆ మాటలను అలాగే తెలుగు లిపిలో రాసా.
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు
ఇంకో మాట అమ్మాయితో పరిచయం ఇప్పుడేగా అయ్యింది అదే నేరుగా మాట్లాడడం, మెల్ల మెల్లగా తెలుగు నేర్పిద్దాం లెండి. ఏమంటారు
: :ఉదయ్