07-09-2020, 12:43 AM
పడుకోడానికి పోతున్న నిర్మలమ్మ లావణ్య ని వెనక్కి పిలిచి" రేపు రామిరెడ్డి ఏదో పనిమీద టౌన్ కి వస్తున్నాడంట... వీలు కుదిరితే ఇంటికి వస్తాను అని చెప్పాడు... నేను రేపు సెలవు పెట్టాను... కొంచెం అన్నం ఎక్కువ వండు" అని చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. ఆ మాట వినగానే లావణ్య మనసు నిండా చిలిపి ఊహలు బయలుదేరాయి. మనసు నిండా కొత్త కొత్త ఆలోచనలు రావడం తో ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టలేదు