03-12-2018, 08:26 PM
(03-12-2018, 05:44 AM)krish Wrote:
యూజర్‌నేమ్ - పాస్‌వర్డ్ చెప్పే ప్రేమ అకౌంట్
సోర్స్:webdunia.com
అబ్బాయి ప్రేమ USER NAME లాంటిది...
చూసేవాళ్ళందరికీ కనిపిస్తుంది...
అమ్మాయి ప్రేమ PASSWORD లాంటిది.
ప్రేమించేవాడికి మాత్రమే కనిపిస్తుంది....
ఇద్దరి ప్రేమలు ఒకటైతేనే ఆనందం అనే ACCOUNT OPEN అవుతుంది.
గూడ్