06-09-2020, 12:58 PM
ఒకరోజు కాలేజ్ కి హాలిడే, ప్రియ కేరళ వెళ్ళింది. అమ్మా,నాన్న తాతయ్యని చూడటానికి వెళ్ళారు. వదిన తన రూం లో ఏదో వర్క్ చేసుకుంటోంది. నాకు బోర్ కొడుతుంటే హాల్ లో TV చూస్తున్నాను. Tv లో ఒక సాంగ్ లో ముద్దు సీన్ వస్తోంది. చాలా రొమాంటిక్ గా ఉంది సాంగ్ లో కిస్ సీన్. అది చూస్తుంటే మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చి నా ఊహలు అటు మళ్ళాయి.