06-09-2020, 09:51 AM
(06-09-2020, 06:08 AM)Eswar P Wrote: మిత్రమా ఉదయ్ చాలా సంతోషం గా ఉంది మీ పోస్ట్ చూసిన తర్వాత. మీ రచనలలో ఒక కిక్ ఉంటుంది.ముఖ్యంగా మీ వదిన మరిది ల కథ నాకు చాలా ఇష్టం చాలా సార్లు రిక్వెస్ట్సిచేశా ఇప్పుడైనా దాన్ని పూర్తి చెయ్ బ్రో
తప్పకుండా మిత్రమా...ఆ కథ "స్త్రీ బుద్ది ప్రళయాంతకం" కూడా వీలున్నప్పుడల్ల కొద్ది కొద్దిగా రాసుకుంటున్నాను, అది కూడా పోష్ట్ చేస్తాను
: :ఉదయ్