06-09-2020, 08:26 AM
హాయ్.. నా పేరు అఖిల్ నేను గీతం కాలేజ్ లో బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నాను.
అందరు అబ్బాయిల్లాగే కాలేజ్, ఫ్రెండ్స్, ఇల్లు..ఇదే నా జీవితం. లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను.
మా అన్నయ్య చైతన్య ఇన్ ఫోసిస్ లో ఒక సక్సెస్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చాలా బిజీ.
వదిన సమంత హోం మేకర్. ఇద్దరూ చాలా ప్రేమగా, అన్యోన్యంగా ఉంటారు.
మా వదిన అని చెప్పడం కాదు తను మా ఇంటిలో బాగా కలిసిపోయింది. అన్నయ్య కంటే వదినే నాకు చాలా క్లోజ్. తనది చాలా హెల్పింగ్ నేచర్, ఎవరైనా కష్టాలలో ఉంటే చూసి తట్టుకోలేదు తనకు తోచిన హెల్ప్ చేస్తుంది, అది చూసి మా వదిన మీద గౌరవం చాలా పెరిగింది.
వదినకి కూడా నేనంటే చాలా ఇష్టం. మేమిద్దరం వదిన మరిది లా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటాం, ఎంత అంటే అది చూసి మా వదిన చెళ్ళెళ్ళు కూడా అసలు మాకంటే అఖిల్ అంటేనే నీకు ఎక్కువ కన్సర్న్ అని అన్నారు, ఒకసారి వదిన చెళ్ళెళ్ళు ఇద్దరూ చాలా అల్లరి పిల్లలు, అన్నయ్యకు కుదరకపోవడంటో ఒకసారి వదినతో కలిసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాను, అప్పుడు నన్ను ఎంత ఆట పట్టించారో..
వదినకి వాళ్ళ చెళ్ళెళ్ళలో ఒకరిని నాకు చెయ్యాలని ఉంది, ఒకసారి అన్నయ్యతో అంటుంటే విన్నాను, మామూలుగా అయితే ఒప్పుకునే వాడినే కానీ నాకు ఆల్రెడీ ప్రియ ఉంది. అవునండి ప్రియ.. ప్రియ వారియర్..
తనది కేరళ, వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు కేరళలో ఉంటారు, తను ఇక్కడ హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. కాలేజ్ ఫెస్ట్ లో ఇద్దరి చూపులు కలిశాయి, అప్పటి నుండి ఇద్దరి లోకం ఒకటే అయిపోయింది.
photo host site
సో.. ఇదంతా వదినకి చెప్పాను, అవునా.. మా చెళ్ళెళ్ళకి మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అని, అయినా నాకు నీ సుఖమే కావాలి. నీకు నచ్చిన అమ్మాయే ఈ ఇంటి చిన్న కోడలు అంది. అందుకే నా వదిన అంటే నాకు ఇష్టం, తను అందరినీ అంతలా అర్ధం చేసుకుంటుంది మరి. ఎవరినీ నొప్పించదు, ఒకవేళ ఎవరైనా చేసేది తప్పు అని తనకి అనిపిస్తే చాలా నెమ్మదిగా, వాళ్ళని నొప్పించకుండా ఇతరులు అర్ధం చేసుకునేలా చెప్తుంది. అసలు వదినలో ఏదో మేజిక్ ఉంది, ఇలాంటి వదిన దొరకడం మా అదృష్టం. ప్రియని ఒకసారి వదినకి పరిచయం చేశాను, ఇద్దరు బాగా కలిసిపోయారు, ఎంతలా అంటే అసలు నేను ఒకడిని ఉన్నాను అని మరిచిపోయి వాళ్ళిద్దరే మాట్లాడుకొంటున్నారు రెస్టారెంట్ క్లోజ్ అయ్యే వరకు. యస్.. వదినకి ప్రియ నచ్చింది అంటే ఇంట్లో అందరికి నచ్చినట్లే.. నా ఆనందానికి హద్దులు లేవు..