05-09-2020, 04:58 PM
కృష్ణ : రేయ్ మామా రేయ్ మామా ........... అని లేపి 5:30 అవుతున్నా లేవలేదంటే డ్రీమ్స్ లోకి వెళ్లిపోయావన్నమాట . 24/7 ఈ బాక్స్ ను వదిలేలా లేవు . మేము హీరోయిన్స్ తో డ్రీమ్స్ లోకి వెళితే నవ్వుకున్నావుకాదరా ఇప్పుడు తెలిసిందా .........
లవ్ యు రా మామా .......... తెలిసింది అని సిగ్గుపడ్డాను .
కృష్ణ : రా కాసేపు చదువుకుందాము యూనిట్ టెస్ట్ లు వచ్చేస్తున్నాయి కదా .........
అవునవును ఫస్ట్ అది , రేయ్ మామా .......... నా దేవత ఈరోజు ఖచ్చితంగా కనిపిస్తుంది అంటావా ............
కృష్ణ : నవ్వుకుని , వచ్చి ఉంటే తప్పకుండా చూస్తావురా అని లేపారు .
8 వరకూ చదువుకుని బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి ఆరోజుకు టిఫిన్ లేకపోవడంతో ఆకలితోనే కాలేజ్ కు వెళ్ళాము . నిమిషం నిమిషానికీ గోడ గడియారం వైపు చూడటం చూసి ముగ్గురూ నవ్వుకున్నారు .
లంచ్ బెల్ మ్రోగగానే వెళ్లాలని ఉన్నా , నాకోసం నా ఫ్రెండ్స్ ......... వద్దు అని ఆగి కాలేజ్లో పెట్టే అన్నం సాంబారు గుడ్డు తిని ఎనర్జీతో నాదేవత ఇంటివైపు పరుగుపెట్టాము .
ఎలా రా మామా ఎలా ...........
ఒక్కనిమిషం అని దగ్గరలో ఉన్న చిన్న షాప్ నుండి జేబులో ఉన్న రెండు రూపాయలతో రూపాయికి ఒకటి వచ్చే సిగరెట్లు తీసుకుని , రేయ్ మామా ఇక్కడే ఉండండి ఇప్పుడే వచ్చేస్తాను అనివెల్లి , సెక్యూరిటీలతో మాటలుకలిపి సిగరెట్లు అందించి మళ్లీ మాటలు కలిపి నిరాశతో వెనక్కువచ్చాడు .
రేయ్ మామా మిస్ వైజాగ్ షో పూర్తయిన నెక్స్ట్ రోజు ఉదయమే వెకేషన్ కోసం ఊటీ వెళ్లారట , ఎప్పుడు వస్తారో తెలియదు - బయట గుంపులు గుంపులుగా ఫ్యాన్స్ ఉంటే మేడం వచ్చినట్లు అనిచెప్పారురా ............
బాధపడుతూ కాలేజ్ వైపు వెళ్లిపోతుండటం చూసి , రేయ్ మామా రేయ్ మామా ........... రోజూ వచ్చి చూద్దామురా అని నా భుజం చుట్టూ చేతులువేసి , నీ దేవత ఎన్నిరోజులు కనిపించకపోతే నీలో అంత అంత ఇష్టం పెరుగుతుందిరా అని గిలిగింతలుపెట్టి నవ్వించారు .
కాలేజ్ వదలగానే శరణాలయం చేరుకున్నాము .
వార్డెన్ : మహేష్ - కృష్ణా ......... మీరు చెప్పినట్లుగానే మిస్ వైజాగ్ కావ్య మేడం మన శరణాలయానికి 50 వేలు పంపించారు అని చూపించారు . మేడం ఊటీ వెళ్లారు లేకపోతే వారే వచ్చి ఆనందించేవారు అని ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు . ఈ డబ్బుతో టాప్ బాగుచేయిస్తాను అని సంతోషించారు .
కృష్ణ : రేయ్ మామా ......... నీ దేవత నిజంగా దేవతేరా ........ , నీ దేవత నీడలో ఉండబోతున్నాము అని నన్ను అమాంతం ఎత్తి సంతోషంతో తిప్పారు .
నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . Goddess .......... లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని మురిసిపోయాను .
నెక్స్ట్ రోజు నుండీ ఉదయం లేవగానే నా దేవత ఫోటోలు చూడటం - కాలేజ్ కు వెళ్ళేటప్పుడు ఒకసారి - లంచ్ టైం లో ఒకసారి - కాలేజ్ వదిలాక మరొకసారి నాదేవత ఇంటికి వెళ్లడం వార్డెన్ తో తీసుకున్న రెండు రెండు రెండు రూపాయలు ఖర్చు చెయ్యడం - నిరాశతో వెనుతిరగడం - సాయంత్రం కంపెనీలో ఈవెంట్స్ లలో పనిచేసి సర్ వాళ్ళు ఇచ్చిన డబ్బుని వార్డెన్ కు ఇవ్వడం - భోజనం చేసి ఆటస్థలంలో పడుకుని చంద్రుడి వెన్నెలలో నాదేవతను చూస్తూ మాట్లాడటం నా దినచర్య అయిపోయింది . అప్పుడప్పుడూ .......... నిద్రలోనే పిచికారీ కొట్టిన గుర్తులు కనిపించి నా ఫ్రెండ్స్ లేపి ఆటపట్టించేవాళ్ళు . అలా నెలరోజులు గడిచిపోయాయి . Exams రాయడం క్లాస్ మొత్తానికి నలుగురమూ టాప్ లో నిలవడం తెలిసి వార్డెన్ కూడా సంతోషించారు .
కృష్ణ : రేయ్ మామా .......... రారా అని శరణాలయంలో ఉన్న అమ్మవారి దగ్గరకు తీసుకెళ్లి , ప్రార్థిద్దామురా .......... చిన్నప్పుడు అమ్మవారిని ప్రార్థించకుండా అడుగుకూడా వేసేవాడివికాదు , కచ్చితంగా నీ దేవతను చూపిస్తారురా అనిచెప్పడంతో ,
రేయ్ మామా .......... ఎంత ప్రార్థించాము ఎంత పూజించాము మనకు కాదు కాదు చిన్న బుజ్జాయిలకైనా మూడుపూటలా కడుపునిండా ఆకలి తీర్చారా రా .......... అందుకే రా నమ్మకం పోయింది . నువ్వు చెప్పావు కాబట్టి భక్తితో చివరిసారిగా ప్రార్ధిస్తాను అని చల్లని బావి నీళ్లతో తలస్నానం చేసివచ్చి అమ్మవారి బొట్టుపెట్టుకుని షాష్టాంగ నమస్కారం చేసి , అమ్మా ......... నాదేవత కనిపించేలా చూడు అని భక్తితో ప్రార్థించాను .
టిఫిన్ చేసేసి పరుగున నా దేవత ఇంటికి చేరుకున్నాము . ఇల్లు సర్వాంగ సుందరంగా రెడీ అవ్వడం చూసి రేయ్ మామా అని సంతోషంతో కౌగిలించుకున్నాము .
కృష్ణ : ఒక్కనిమిషం రా మామా అని సిగరేట్స్ తీసుకునివెళ్లి మాట్లాడి , యాహూ ........ అంటూ పరుగునవచ్చి అమాంతం నామీదకు దూకి , రేయ్ మామా ........ నీ దేవత గారు రేపు వచ్చేస్తున్నారు అనిచెప్పాడు . ఊటీ లో కొన్నిరోజులు హైదరాబాద్ లో కొన్నిరోజులు ఉండి వస్తున్నారురా .........
లవ్ యు రా మామా అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , రేపు ఎలాగో సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే కాలేజ్ ఉండదు కాబట్టి మన మకాం ఇక్కడే అని మురిసిపోయాను . రెండు రోజుల్లో ఒక్కసారైనా నాదేవతను చూడాలిరా ..........
సూరి : ఒక్కసారి ఏంట్రా ........... 48 గంటలూ ఇక్కడే ఉండి , బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అని తెలియజేసి కలిసే వెళదాము . నువ్వు తప్ప మేమెవ్వరమూ షేక్ హ్యాండ్ ఇవ్వము లేరా అని నవ్వుకుని ఉత్సాహంతో కాలేజ్ వైపు నడిచాము .
రేయ్ మామా .......... మన అమ్మవారు ఆలకించారురా , నేను వెంటనే వెళ్లి మనసారా మొక్కి ఇన్నిరోజులు తప్పుచేసాను అని గుంజీలు తీసివస్తాను రా ........
కృష్ణ : రేయ్ మామా ......... మేమూ నీవెంటే పదా , కాలేజ్ బెల్ మ్రోగేలోపు వచ్చేద్దాము అని పరుగుబెట్టాము .
వొళ్ళంతా చెమటతో అమ్మ ముందు నిలబడి తప్పయింది మన్నించండి అని లెంపలేసుకుని గుంజీలు తీసి చుట్టూ ప్రదక్షిణలు చేసి షాష్టాంగ నమస్కారం చేసాను . అమ్మా .......... బుజ్జి బుర్రతో అన్న మాటలను పట్టించుకోకండి . అక్కడ నా దేవత వైజాగ్ లో అడుగుపెట్టబోతోందని సందడి సందడిగా ఉంది . ఒక్కసారి ఓకేఒక్కసారి కలిసే ఛాన్స్ ఇప్పించండి చాలు , కాలేజ్ కు టైం అవుతోంది వెళ్ళాలి - సాయంత్రం వచ్చాక మళ్లీ భక్తితో ప్రార్ధిస్తాను అని మొక్కి బయలుదేరాము .
కాలేజ్లో నా ఆనందాన్ని ఆపే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేదు . వరుస పేజీలలో నా దేవత ఫోటోలు ఉంచుకుని చూస్తూ నాలో నేనే ఎంజాయ్ చేస్తున్నాను .
కృష్ణ : రేయ్ మామా ......... ఈరోజు ఫోటోలు చూసి మురిసిపోతున్నావు - రేపు డైరెక్ట్ గా కలిసి చేతులు కలిపితే ఏమైపోతావో ఏంటో కాస్త నిబ్బరంగా ఉండు అని హత్తుకున్నాడు .
కాలేజ్ వదలగానే రేయ్ తొందరగా రండి నాదేవత ప్రయాణం సాఫీగా జరగాలని ప్రార్థించాలి అని బ్యాగు వెనుక వేసుకుని పరుగుతీసాము . ఫ్రెష్ అయ్యి అమ్మను ప్రార్థించి కంపెనీకి వెళ్ళాము .
వెంకట్ : తమ్ముళ్లూ ......... సర్ పిలుస్తున్నారు అని లోపలికి పంపారు .
సర్ : మహేష్ , కృష్ణ.......... మీరు జాయిన్ అయ్యి నెల రోజులయ్యింది , మీ సాలరీ అని కవర్స్ నలుగురికీ అందించారు .
సర్ ........... ప్రతి ఈవెంట్ తరువాత బోనస్ లు బోలెడన్ని ఇచ్చారు - ప్రేమతో మా అందరికీ ఫుడ్ ఇచ్చారు . ఇక సాలరీ ఎందుకు సర్ అని వెనక్కు ఇవ్వబోయాను .
సర్ : మహేష్ ......... కష్టానికి ప్రతిఫలం ఉండాలి అప్పుడే ఉత్సాహం . ఈరోజు వర్క్ ఏమీలేదు . హ్యాపీగా శరణాలయానికి వెళ్ళండి . రేపు మాత్రం మీరు కాలేజ్ కు లీవ్ పెట్టగలరా ............. బిగ్గెస్ట్ ఈవెంట్ మ్యారేజ్ చెయ్యబోతున్నాము . మీరు మా ప్రతి ఈవెంట్ కు లక్ ......... మీరు అక్కడ ఉంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతుందని మా అందరికీ ఘాడమైన నమ్మకం.
మేము నలుగురమూ నవ్వుకుని సర్ ......... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ , సర్ మీరు చదువుకునేటప్పుడు సెకండ్ సాటర్డే లీవ్ ఉండేది కాదా అని ఆడిగాము .
సర్ : ఓహ్ shit ........... ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే చెబుతున్నాను రేపు మన ఈవెంట్ బిగ్గెస్ట్ సక్సెస్ కాబోతోంది అని హైఫై లు కొట్టుకున్నారు .
సర్ : మాతోపాటు నవ్వుకుని , మహేష్ .......... రేపు నీకొక సర్ప్రైజ్ , తెల్లవారుఘామునే వచ్చెయ్యండి . చాలా పనులున్నాయి . సర్ప్రైజ్ తోపాటు మీకోసం సపరేట్ గా ఫుడ్ చేయిస్తాము . అందుకోసం పెళ్లి కూతురు నుండి పర్మిషన్ కూడా తీసుకున్నాము అనిచెప్పారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ ........... అందరికంటే ముందు ఉంటాము అనిచెప్పాను .
సర్ : అయితే బాగా రెస్ట్ తీసుకోండి . రేపు అక్టీవ్ గా ఉండాలి అనిచెప్పారు .
బై సర్ అనిచెప్పి ఒకసారి నాదేవత ఇంటిదగ్గరకువెళ్ళాము . పూలతో , లైట్స్ తో ముస్తాబవుతుండటం చూసి స్వాగతం అదిరిపోతోంది అని ఆనందించాను .