05-09-2020, 04:51 PM
నా పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఫ్రెండ్స్ అండ్ బ్రోస్ . నాకు ఊహ తెలిసేనాటికి నేను అనాధనని , వైజాగ్ లోని అతిచిన్న అనాథ శరణాలయంలో పదులమంది అనాధలతోపాటు జీవిస్తున్నానని అర్థమయ్యింది . చిన్న చిన్న గదులలో ఇరుకిరుకుగా జీవిస్తున్నా మేము బాధపడిన రోజంటూ లేదు . చుట్టూ వయసు వ్యత్యాసం అన్నయ్యలూ తమ్ముళ్లూ ......... ఉన్నప్పటికీ అందరమూ ఒక కుటుంబంగా కలిసి జీవించేవాళ్ళము . రోజుకు మూడుపూటలూ తిన్న రోజులు చాలా తక్కువ . సంవత్సరానికి రెండుసార్లు మాత్రం వైజాగ్ మొత్తం దానం చేసిన బట్టలను తీసుకొచ్చి కుప్పలా పోస్తారు - మాకు సరిపోయినవి అందుకుని కొత్తవాటిలా ఫీల్ అయ్యి మురిసిపోయేవాళ్ళము . పుట్టినరోజులు పండుగలు లేనే లేవు . మాకు తెలిసిన పండుగలు స్వాతంత్రదినోత్సవం , గణతంత్రదినోత్సవం ............ ఆ రెండు రోజులు వచ్చిన రోజులు రాజకీయనాయకులు వచ్చి జెండా వందనం చేసి పంచిన స్వీట్స్ తియ్యదనాన్ని నెక్స్ట్ ఆ రోజులు వచ్చేన్తవరకూ గుర్తుంచుకునేవాళ్ళము . ఫోటోలకు , జాలి చూపించడానికి తప్ప ఇక మా అవసరం ఎవరికైనా ఉందా అని అప్పుడప్పుడూ బాధపడేవాళ్ళము .
మా రోజువారీ దినచర్య వచ్చేసి తెల్లవారుఘామున లేవడం కాలేజ్ సమయం వరకూ ఆడుకోవడం . ( మేము రోజూ సంతోషంతో ఉత్సాహంతో వెళ్ళేది కాలేజ్ కు ఎందుకంటే ప్రతి అనాథ శరణాలయంలలా కాలేజ్ లోపలే ఉండకపోవడం ) మా కాలేజ్ శరణాలయం నుండి ఒక km దూరంలో ఉండేది . ఒకరోజు టిఫిన్ చేసి మరొకరోజు చేయకుండానే ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ వెళ్లివచ్చేవాళ్ళము .
స్టూడెంట్స్ మీరు అనాధలు అని బాధపడి ఇప్పుడు చదువుకోకపోతే ఇక జీవితాంతం మీరు బాధపడుతూనే ఉంటారు . జీవితంలో ఏదో సాధించాలని పట్టుదల ఉండాలి . సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు వచ్చేలా కష్టపడాలి . మిమ్మల్ని అనాధలు అనేవాళ్ళు వాహ్ ......... అనేలా జీవితంలో ఒక స్థానానికి చేరుకోవాలి అని చెప్పిన ఉపాధ్యాయుడు మాటలు మేము మా మెదడులో ముద్రించుకుని మా స్థాయికి తగ్గట్లు చదువుకునేవాళ్ళము . మధ్యాహ్నం స్కూళ్ళోనే భోజనం చేసి ఒకేసారి సాయంత్రం శరణాలయాలకు వెళ్ళేవాళ్ళము . మాతోటి పిల్లలను పేరెంట్స్ వచ్చి చాక్లెట్ లు ముద్దులిచ్చి ప్రేమతో పిలుచుకునివెళ్లడం చూసి బాధపడేవాళ్ళము . ఒక్కొక్కసారి కళ్ళల్లో కన్నీళ్ళుకూడా వచ్చేవి . సాయంత్రం సిటీ వాతావరణాన్ని చూసి హోటల్స్ - బేకరీ - మాల్స్ ............. అన్నింటినీ చూస్తూ రోజురోజుకూ పెరుగుతున్న కోరికలతో శరణాలయానికి వెళ్లి , చుట్టూ పిల్లలను చూసి అన్నీ మరిచిపోయి ఆడుకుని , పిల్లలందరమూ చిరునవ్వులు చిందిస్తూ తిని ఒకరిపై మరొకరము చేతులూ కాళ్ళూ వేసి పడుకునేవాళ్ళము .
రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఎటువంటి కొత్తతనం లేకుండా సాగిపోతున్నాయి . రోజూ ఉదయమే పేపర్ లో - కాలేజ్ కి వస్తూ పోతూ కళ్ళకు కనిపించిన కోరికల లిస్ట్ ఎవరెస్టుని తాకసాగాయి . నా ఫ్రెండ్స్ అందరూ సినిమా పేపర్లలో వచ్చే హీరోయిన్ ల పేపర్ కటింగ్స్ ను తమ పుస్తకాలలో ట్రంకు పెట్టెలలో ఉంచుకుని చూస్తూ ఆనందించేవారు . ఆ వయసుకే బూతులు మాట్లాడి హీరోయిన్స్ అందాల గురించి వివరిస్తూ ఒక్క చాన్స్ ఒకే ఒక్క చాన్స్ అని తలుచుకునేవాళ్ళు . ఇప్పటికి ఉన్న కోరికలే తీరక నిరాశ చెందుతుంటే వాటికి తోడు ఎంత కష్టపడినా ఏమాత్రం తీరని ఆ కోరికలను ఆశించడం వేస్ట్ అనుకునేవాడిని . నా ఫ్రెండ్స్ రేయ్ రేయ్ అని బూతులతో ఎంత రెచ్చగొట్టినా ఒక నవ్వు నవ్వేసి సహనంతో ఉండేవాడిని.
నా మొదటి అతిముఖ్యమైన కోరిక నేను జీవితంలో స్థిరపడాలి , అనాథ అన్న మాట నా జీవితంలో వినిపించనేరాదు . నా చుట్టూ నేనంటే ప్రాణమిచ్చేవాళ్ళు ఉండాలి . నా సంతోషం కోసం వాళ్ళు - వాళ్ళ సంతోషం కోసం నేను ఏమైనా చెయ్యాలి ఎంత దూరమైనా వెళ్లేంత ప్రాణమైనవాళ్లను సంపాదించాలి అని రోజూ వాటి గురించే కలలు కంటూ నాలో నేనే ఆనందించేవాన్ని .
రెండవ కోరిక : మాలా శరణాలయంలోని పిల్లలు ఒక్కపూట తింటూ మరొకపూట పస్తులుండాల్సిన పరిస్థితిని కొంతైనా తగ్గించాలి . వారానికి ఒక పూటైనా పిల్లలు ఇష్టపడే కోరుకున్న వంటలు తినాలి - కొత్తబట్టలు వేసుకోవాలి - చదువుకోవడానికి కావాల్సిన వస్తువులను అందుబాటులో ఉంచాలి . వర్షాకాలంలో నీళ్లు కారకుండా మరమ్మత్తులు చేయించాలి - శీతాకాలంలో చలిని తట్టుకోవడానికి అవసరమైనవి అందించాలి . నాలాంటి అనాథ పిల్లలు రోజూ పడే బాధలను కొన్నైనా తీర్చాలి . వాటిని సాధించాలంటే నా ముందున్న ఏకైక మార్గం చదువు . అందుకే బాగా చదువుకుని జీవితం గురించి తెలుసుకునేవాన్ని . రోజూ పేపర్లలో వచ్చే సమస్యలకు బుజ్జిబుర్రతో సమస్యలకు పరిష్కారం ఎలా అయితే అందరూ ఆనందిస్తారు అని ఆలోచించేవాడిని .
అలా సంవత్సరాలు గడిచిపోయాయి . సమాజం గురించి తెలుసుకుంటూ ** క్లాస్ చేరుకున్నాము.
నా ఫ్రెండ్స్ ముగ్గురమూ వార్డెన్ దగ్గరికివెళ్లి , వార్డెన్ పనిచేస్తూ చదువుకుంటాము కాలేజ్ నుండి రాగానే మేము చేయగలిగే పనులను ఇప్పించండి అని ఆడిగాము . మేమెలాగో చిరు చిరు కోరికలుకూడా ఆస్వాదించలేకపోయాము కనీసం మేము సంపాదించిన డబ్బుతో బుజ్జాయిలు పుష్టికరమైన భోజనం ఒక్కపూటైనా తింటే మాకు అదే ఆనందం అనిచెప్పాము .
వార్డెన్ : పిల్లలతో పనిచేయించడం నేరం కానీ మీ ఉద్దేశ్యం బాగుందికాబట్టి సాయంత్రం లోపు చూస్తాను . పనులలో పడి చదువును నెగ్లేక్టు చేయకూడదు . ఎలా కష్టపడతారో నాకు తెలియదు నెక్స్ట్ exams లోకూడా టాప్ రావాలి లేకపోతే నో వర్క్ అని గుర్తుచేశారు .
వార్డెన్ .......... రాత్రిళ్ళు - ఉదయం మరింత ఉత్సాహంతో చదువుకుంటాము . బుజ్జాయిల పెదాలపై చిరునవ్వు చూస్తే అదేమాకు ఆనందం అనిచెప్పి కాలేజ్ కు వెళ్లి 4 గంటలకు నేరుగా శరణాలయం చేరుకున్నాము .
మహేష్ .......... మీ నలుగురికీ పని దొరికింది . ఫ్రెష్ అవ్వండి వాళ్లదగ్గరికి తీసుకెళతాను అన్నారు . మహేష్ కాస్త మంచిగా ఉన్న బట్టలు వేసుకోండి అని చెప్పారు .
రేయ్ మామా - రేయ్ మామా ......... అని సంతోషంతో కౌగిలించుకుని , వార్డెన్ కు థాంక్స్ చెప్పి పరుగునవెళ్లి ఫ్రెష్ అయ్యి మా మా పెట్టెలలో మంచిగా ఉన్న బట్టలను వేసుకుని వచ్చాము .
నడుచుకుంటూనే 3 km వెళ్ళాము . మహేష్ ......... ఇక నుండీ మీరు పనిచేసేది ఇక్కడే , టీవీలలో యాడ్స్ షూట్ చేస్తారు , పెద్ద పెద్ద పెళ్లిళ్ల కవరేజ్ చేస్తారు . మీరు చేయాల్సిందల్లా వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవడమే , మీరు ఇక్కడే ఉండండి సర్ ను కలిసివస్తాను అన్నారు . ఆఫీస్ రూంలోనుండి కేకలు వినిపిస్తున్నాయి .
వార్డెన్ బయటే ఆగిపోయారు . బెల్ బాయ్ హడావిడిగా బయటకువచ్చి మొబైల్ తీసి కాల్ చేసి రేయ్ రేయ్ రేయ్ వస్తామని రాకపోతే ఎలా రా 7 గంటలకు షో స్టార్ట్ అవుతోంది .......... అవతలివైపు కట్ చేసినట్లు కోపంతో మొబైల్ పగలగొట్టబోయి ఆగి అయిపోయాను సర్ నన్ను చంపేస్తారు . ఈ నాకొడుకులు టైం చూసి హ్యాండ్ ఇచ్చారు.
వార్డెన్ : బాబు బాబు .......... ఏదో టెన్షన్ లో ఉన్నట్లున్నారు . సర్ మమ్మల్ని అదే ఆ పిల్లల్ని రమ్మన్నారు - ఏదైనా పని ఇస్తామన్నారు అని చూపించారు .
బెల్ బాయ్ : పెద్దయ్యా .......... సరైన సమయానికి తీసుకొచ్చారు . థాంక్యూ థాంక్యూ sooooo మచ్ , పిల్లలూ రండి అని లోపలికి పిలుచుకునివెళ్లాడు . సర్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు పిల్లలు .............
సర్ : మా పేర్లను కనుక్కుని , పిల్లలూ .......... సమయం లేదు అని ఒకరిని పిలిచి ఈ అన్నయ్య మీరు ఏమిచెయ్యాలో చెబుతాడు వెళ్ళండి అనిచెప్పారు .
వార్డెన్ : మహేష్ ........... all the best పూర్తయ్యాక జాగ్రత్తగా రండి అనిచెప్పి వెళ్లిపోయారు .