05-09-2020, 04:45 AM
(04-09-2020, 10:40 AM)MINSK Wrote: మీ అభిరుచకి తగిన కథ గత ఆదవారం ఈనాడు లో వచ్చింది. మీకు నచ్చితే భార్య భర్త ల మధ్య శృంగారాన్ని xossipy కి అనుకూలం గా వ్రాయమని కోరుతున్నాను.
MINSK గారు, ఆదివారం ఈనాడు వెదికాను. కధ రాసినా రాయకపోయినా చదవాలనే ఉత్సుకత కలిగించారు. వీలయితే కధ పేరు గాని, లింక్ గాని మెసేజ్ చేయగలరు.
(04-09-2020, 01:27 PM)Eswar P Wrote: ప్రస్తాణం గారు మీరు చెప్పిన విషయాలు చదివిన తర్వాత ప్రతి రచయిత కథ వ్రాయడానికి ముఖ్యంగా మన ఫారం లో ఎంత కష్టపడతాడో అర్ధమవుతుంది. మీకు కథలు వ్రాసే రచయితలు అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు సర్
Eswar గారు, అవునండి కధ రాయడం బాగా సమయంతో కూడుకున్న పని. బాగా కమిట్మెంట్ అవసరం.
(04-09-2020, 08:55 PM)Chandra228 Wrote: మీరు చెప్పిన విధానం ప్రతి రచయిత వల్ల కష్టం ఎటువంటిదో అర్థం అవుతుంది అలాగే కొత్తగా కథ రాయాలి అనుకునేవారికి చాలా మంచి గైడ్ లైన్స్ ఇచ్చారు నేను కూడా చాలా సార్లు కథ రాయాలి అనుకుని మానేసిన సందర్భలు ఉన్నాయి సైట్ కి ఉన్న లెవెల్ కి రీచ్ అవ్వాలి అది ముఖ్యమైన పాయింట్ ఉండాలి,ఇక కథ లోకి వస్తే అక్క చెల్లెల్లు బిడ్డలతో సంతోషంగా ఉన్నారు ఇక జీవితంలో పైకి రావాలి అనుకుంటున్నారు కథ శుభం కార్డు కి చేరువ లో ఉంది అనిపిస్తుంది..
Chandra228 గారు, థాంక్స్ సర్. అవునండి. శుభం కార్డు త్వరలోనే పడనుంది. ఎలా ముగియనుందో చూడాలి.
ఫ్రెండ్స్, తరువాత ఎపిసోడ్ రాయడం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. పూర్తి చేసి, రివ్యూ చేసి ఇంకో గంట లోపులో పోస్ట్ చేస్తాను.