04-09-2020, 09:11 PM
(04-09-2020, 03:56 PM)The Prince Wrote: Readers కి... సీనియర్ రైటర్స్ కి... సైట్ ని నిర్వహించే పెద్దలకు అందరికీ నా నమస్కారం.
ఇప్పుడు ఈ థ్రెడ్ 100k views కి చేరినందుకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు.
ఈ థ్రెడ్ స్టార్ట్ చేసి ఇప్పటికి సరిగ్గా మూడు నెలలు,
మూడు నెలలు... 25 updates...100k వ్యూస్... wow... నేనే నమ్మలేకపోతున్నా.
ఈకథ రాయటం లో మొదటగా నన్ను ప్రోత్సహించిన "శ్వేత" అనే స్నేహితురాలికి నా కృతజ్ఞతలు, ఎలా రాయాలి అనే విషయం... నేను రాయగలను అనే నమ్మకం నాకు బాగా కలిగించారు. ఒరిజినల్ కథలో కూడా పోల్(Poll) ఉంటుంది, కానీ నేను వద్దని అనుకున్నాను, తనే... లేదు...పెట్టి... ఆప్షన్స్ ఇచ్చి... రీడర్స్ ఒపీనియన్ తీసుకోవాలని బాగా సపోర్ట్ చేశారు. అందరూ కామెంట్ చెయ్యలేరు... కానీ వోట్ చేస్తారు అని తను చెప్పిందే నిజమయ్యింది.
థ్రెడ్ ఓపెన్ అయిన తర్వాత పోల్ create చేసి... help చేసినందుకు "sarit" అన్నకు many many thanks.
ఒకానొక సందర్భంలో రాయటం ఆపేద్దాం అనిపించింది, అప్పుడూ... ఇప్పుడూ... నన్ను encourage చేస్తూ... అవసరం అయిన చోట మార్పులు చెప్తూ... నాకు సపోర్ట్ చేస్తున్న మరో స్నేహితురాలు "ప్రియ" కి కూడా నా మనస్ఫూర్తిగా thanks.
ఇక మన తెలుగు రీడర్స్ అందరికీ... ముఖ్యంగా చదివి కామెంట్ పెట్టిన మిత్రులందరికీ... vote చేసి... మీ అభిప్రాయం తెలిపిన వారికి కూడా నా ధన్యవాదాలు.
స్టోరీస్ గారు... మీరు పెట్టిన పెడుతున్న బొమ్మలు నిజంగా అద్భుతం, దాని వెనుక మీ కృషి చాలా అభినందనీయం.
కథ విషయానికి వస్తే... నావరకు నేను... చేతనైనంత వరకు బాగా మార్పులు చేసే ఇస్తున్నాను, ఇక్కడినుంచి ఇంకా ఎక్కువగా మార్పులు (ఆంగ్ల కథకు దూరంగా) చేయాల్సి ఉంటుంది, అయినా కూడా పూర్తి చేసేవరకు ఆపకుండా... ఇప్పటిలాగే వారానికి రెండుసార్లు అప్డేట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.
ఒక విషయం మరచిపోయాను... ఎంతోమంది కథ గురించి... చాలా బాగుంది అని మెచ్చుకుంటూ... PM చేశారు, వారికి కూడా నా కృతజ్ఞతలు.
కొంతమంది మిత్రులు pdf గురించి అడిగారు, ఎవరైనా దయచేసి pdf చేసి లింక్ upload చేయగలరని నా విన్నపం.
ఆదివారం ఉదయం మంచి అప్డేట్ తో మీ ముందుంటాను.
Thanks to all again... Jai hind




