04-09-2020, 08:55 PM
మీరు చెప్పిన విధానం ప్రతి రచయిత వల్ల కష్టం ఎటువంటిదో అర్థం అవుతుంది అలాగే కొత్తగా కథ రాయాలి అనుకునేవారికి చాలా మంచి గైడ్ లైన్స్ ఇచ్చారు నేను కూడా చాలా సార్లు కథ రాయాలి అనుకుని మానేసిన సందర్భలు ఉన్నాయి సైట్ కి ఉన్న లెవెల్ కి రీచ్ అవ్వాలి అది ముఖ్యమైన పాయింట్ ఉండాలి,ఇక కథ లోకి వస్తే అక్క చెల్లెల్లు బిడ్డలతో సంతోషంగా ఉన్నారు ఇక జీవితంలో పైకి రావాలి అనుకుంటున్నారు కథ శుభం కార్డు కి చేరువ లో ఉంది అనిపిస్తుంది..
Chandra