04-09-2020, 09:35 AM
ఒక గంట కి మళ్ళి కాల్ చేసాడు ప్రసాద్...వొద్దు వొద్దు అనుకుంటూనే లిఫ్ట్ చేసింది హారిక..
ప్రసాద్; హలొ..
హారిక: చెప్పండి..
ప్రసాద్: నా రెండు రౌండ్స్ అయిపోయినాయి...నేను పడుకో టానికి వెళ్తున్నా
హారిక: నాకెందుకు చెప్పటం..
ప్రసాద్: ఉత్తినే...జస్ట్ ఫర్ ఫన్..
హారిక: సరే సరే..
ప్రసాద్: అది సరే మీరెప్పుడు వస్తున్నారు ?
హారిక: ఎల్లుండి మార్నింగ్..
ప్రసాద్: ఈ విషయం మీ చెల్లికి భర్తకి చెప్పారా?
హారిక: లేదు చెప్పలేదు..