Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy తెలుగు లో సినిమా ఫాంటసీలు
వెంకీ: ఆ హారిక

హారిక: ఏంటి మొన్నటి నుంచి ఇంటికి వెళ్ళలేడుట ఏమైంది ?

వెంకీ: ఏమి లేదు హారిక...అది కొంచం ఆఫీస్ పని ఉంది...

హారిక: వెంకీ అంతేనా ?

వెంకీ: అంతే అంతే..ఇంకేముంటుంది..

హారిక: హనీ నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా..

వెంకీ: లేదు లేదు..

హారిక:: మరి దానితో ఎంజాయ్ చెయ్యకుండా నువ్వు ఇలా ఆఫీస్ కి...

వెంకీ: అది ఏమి లేదు హారిక..తరవాత మాట్లాడుకుందాం..

హారిక: చెప్పు వెంకీ పర్లేదు..

వెంకీ: సరే...దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే...అయినా కూడా అది ప్రసాద్ గాడితో నాతొ ట్రై చేస్తోంది..
Like Reply


Messages In This Thread
RE: తెలుగు లో సినిమా ఫాంటసీలు - by 123boby456 - 04-09-2020, 09:32 AM



Users browsing this thread: 6 Guest(s)