04-09-2020, 09:31 AM
మరుసటి రోజు హారిక నిద్ర లేచే సరికి లేట్ అయ్యింది..బాగా..
లేచే సరికి తన పక్కన అతను లేడు..
టైం చూస్తే పదకొండు దాటింది..
వామ్మో అనుకుంటూ హడావిడి గా రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళింది...
వాడు ఎక్కడా కనపడలేదు....ఆఫీస్ లో అడిగితె డీలర్స్ మీటింగ్ అయిపొయింది అందరు వెళ్లిపోయారు అన్నారు..
ఇంకో రెండు రోజులు ఎంజాయ్ చేద్దామనుకున్న హారిక కి నిరుత్సాహమే మిగిలింది..
మొత్తానికి నీరసంగా వర్క్ కంప్లీట్ చేసి హోటల్ రూమ్ కి చేరింది..
కొంచం అలసటతో నిద్ర పట్టింది..
రాత్రి పదింటికి లేచి కాస్త తిని ఫ్రెష్ అయ్యి కూర్చుంది హారిక..
బోర్ కొట్టి ఇంట్లో తన భర్త తన చెల్లెలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూద్దామని ఇంటికి కాల్ చేసింది..
హనీ కి డైరెక్ట్ గా వీడియో కాల్.