03-12-2018, 05:53 PM
(10-11-2018, 02:29 PM)kishore Wrote: స్వామీ.. రాత్రి సమయంలో నా భార్య ముఖం నుంచి తెల్లటి కాంతి వస్తుంది. దుప్పటి కప్పుకుని ఉన్నా కాంతితో ముఖం వెలిగిపోతూ ఉంటుంది. నా భార్యకు ఏమైన మహిమలు ఉన్నాయంటారా? స్వామీ?
ఓరీ వెర్రి పుష్పం... రాత్రిపడుకునే ముందు నీ సెల్‌ఫోన్ లాక్ చేసుకో. నీకు తెలియకుండా నీ భార్య నీ చాటింగ్ మెసేజ్‌లన్నీ దుప్పటికప్పుకుని మరీ చదువుతుంది. ఆ సెల్‌ఫోన్ కాంతే ఆ వెలుతురు నాయనా.!
ఛలోక్తి భలే ఉంది మిత్రమ.