Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(02-09-2020, 12:21 PM)utkrusta Wrote: EXCELLENT AND NO WORDS.....HATS UP........GOOD UPDATE

(02-09-2020, 02:55 PM)K.R.kishore Wrote: Nice update

(02-09-2020, 06:12 PM)sunil Wrote: Excellent bro

(02-09-2020, 08:28 PM)vaddadi2007 Wrote: ఆ ఐదు రోజులూ ఏమి జరిగిందే మీకు తెలిసి మాకు చెప్పకపోవడం అన్యాయం. చాలా బాగా రాస్తున్నారు. కధ ముందుకు తీసుకువెళ్ళడం వలన సెట్టింగ్ మారి, శృంగార వర్ణనలు మరింత కిక్ ఇస్తాయి.

(02-09-2020, 08:29 PM)vaddadi2007 Wrote: మీకు అభినందనలు

(02-09-2020, 09:54 PM)Eswar P Wrote: Bagundi sir super

(03-09-2020, 10:00 AM)irondick Wrote: ఇది చాలా అన్యాయం సర్..... సిమ్రాన్ తో శృంగారం మీరు రాయకుండా ముగించడం మేము జీర్ణించుకోలేని విధంగా ఉంది....

తరువాత update లో అయినా సిమ్రాన్ - రామ్ ల శృంగార భాగం పెడతారని ఆశిస్తున్నాం....

(03-09-2020, 11:37 AM)az496511 Wrote: కధ మొత్తం ఇప్పుడే చదివాను. భాష, కధ, కధనం చాలా బాగున్నాయి. కొద్ది మాటలు మారిస్తే సరకమైన సధల పోటీకి పంపవచ్చు. (చెల్లి పెళ్ళి జరిగేవరకు ఉన్నకధ.)

utkrusta, K.R.kishore, sunil, vaddadi2007, Eswar P, irondick, az496511 గార్లకు, ముందుగా మీ అభిమానానికి చాలా ధనవ్యవాదములు. నచ్చిందని అని ఒక్క మాట చదివినా సంతోషంగా ఉంటుంది నాకు.

vaddadi2007, irondick గార్లకు, ఇప్పటికే పాఠకుల కోరిక మేరకు మొదట ప్లానింగ్ లో అనుకున్నదానికన్నా కొన్ని ఎపిసోడ్స్ ఎక్కువ రాసాను. కావ్య, శ్రీరామ్ ల మధ్య శోభన ఘట్టం రాయకపోతే కొంత మంది పాఠకులకు నిరుత్సాహం వేసింది. దాంతో సౌమ్య, శ్రీరామ్ ల మధ్య క్లుప్తంగా మాత్రమే అని ఆలోచన చేసిన దానిని మార్చి రెండు ఎపిసోడ్స్ వాళ్ళ మధ్య విపులంగా రాయటం జరిగింది.

నిజానికి నేను రాసుకున్న నోట్స్ ప్రకారం సిమ్రాన్, శ్రీరామ్ తో బెంగుళూరు వెళుతుంది. మరీ పూర్తి శృంగారం కాకుండా రొమాంటిక్, చిలిపిగా ఉండేట్టు కొన్ని సంఘటనలు ఉన్నాయి. అదంతా రాయాలంటే కథ ఇంకా పెద్దదైపోతుంది, ఇంకొకటి ఫీల్ పోతుందేమో అని ఒక సందేహం. ఆ ఆలోచనలు ఎప్పుడైనా వాడుకోవచ్చని గోవాకి వెళ్ళివచ్చినట్టు క్లుప్తంగా రాసాను. తరువాత రెండు ఎపిసోడ్స్ (ఇవి కూడా పాఠకుల కోరిక మేరకే బాగా డిటైల్డ్ గా రాయటం జరిగింది) మీ, మరి ఇతర పాఠకుల అసంతృప్తిని తీరుస్తాయని ఆశిస్తున్నా. రేపే అప్డేట్ పెడతాను. చదివి చెప్పండి.

az496511 గారు, చాలా థాంక్స్ సార్. ఇంతకు ముందు కూడా ఇద్దరు, ముగ్గురు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మొదట్లో నేను కూడా ఒక సరసమైన కథలా రాద్దామనుకున్న. కథాపరంగా సాధ్యం కూడా. కానీ ఈ ఫోరమ్ని దృష్టిలో పెట్టుకొని, అసలు చదువుతారా అన్న అనుమానంతో శృంగారం కూడా కలపడం జరిగింది. కధ పూర్తయిన తర్వాత వీలయితే శృంగారం తీసేసి ఒక సరసమైన వెర్షన్ కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తా.

MINSK గారు, మీరు PM లు డిసేబుల్ చేయడంతో జవాబు ఇవ్వలేకపోయాను.

పాఠకులకు కథ చివరకి వస్తుంది. తరువాత ఎపిసోడ్ లో కథాపరంగా కొంచెం శృంగారం అవసరమే కానీ శృంగారంప్రియుల కోసం తరువాత రెండు ఎపిసోడ్స్ రాయడం జరిగింది.

ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను అనుకున్నవి కొన్ని పంచుకుంటాను. ముందుగా ఈ కథ వెనుక కథ ఏమిటో చెప్తాను. ఎవరయినా కథ రాద్దామనుకొంటే ఉపయోగపడచ్చు.
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 04-09-2020, 07:02 AM



Users browsing this thread: 33 Guest(s)