03-09-2020, 11:21 PM
(03-09-2020, 08:07 PM)Prasad7407 Wrote: ఈ కరోనా virus వల్ల కొద్దిగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాను.
మనకి financial pressure ఉంటే ఏ విషయంలోనూ focus ఉండదు.
దీని వల్లే నేను మన " కొత్త కథ "updates ఇవ్వలేకపోయాను.
ఈ కథను నేను కచ్చితంగా పూర్తి చేస్తాను.
త్వరలో ఒక మంచి update తో మీ ముందుకు వస్తాను.
ఔను మిత్రమా
అందరి పరిస్థితి అలాగే ఉంది.
ఈ మాయదారి కరోనా అందరినీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నది.
మేము అప్డేట్ , అని అడుగుతూనే ఉంటాము.
ముందు కుటుంబం , తరువాతే మిగతావి.
మీ కథ నిజంగా కొత్తగా ఉంది.
కథనం లో పట్టు సడలకుండా సాగిపో.