03-12-2018, 04:58 PM
(05-11-2018, 06:44 AM)pastispresent Wrote: తమ భార్యలు తప్పిపోయిన ఇద్దరు వ్యక్తులు ఎదురు పడ్డారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.భలే ఉంది మిత్రమ ఛలోక్తి
మొదటి వ్యక్తి: నీ భార్య ఎలా ఉంటుంది...
రెండవ వ్యక్తి: చాలా అందంగా, తెల్లగా, సెక్సీగా ఉంటుంది.. మరి నీ భార్య..
మొదటి వ్యక్తి: నా భార్య సంగతి వదిలేయి.. నీ భార్యను వెతుకుదాం పద...