Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
వదిన : మహీ ..........మీతోపాటు నేనూవస్తాను . నా డ్యూటీ మిమ్మల్ని సేఫ్ గా ఉంచడం . 
మహి : అక్కయ్యా ......... అదిగో ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోనే , మావయ్య అమాయకుడు - ఎక్కడైనా ok కానీ ఇక్కడ డేంజర్ అని చుట్టూ అమ్మాయిలవైపు సైగచేసింది . 
వదిన : ok ok ok చెల్లీ .......... , అని వెనుక నిలబడింది . 
మహి : లవ్ యు అక్కయ్యా ......... అని కౌగిలించుకుని వెళ్ళింది .

వదినగారూ .......... నిలబడే ఉన్నారే కూర్చోండి . కుర్చీలో కాదు ప్రక్కనే ఉన్న సోఫాలో ...........
వదిన : మహేష్ సర్ .......... నాకు భయం - అదికూడా మీ ప్రకననా అని లెంపలేసుకోవడం చూసి నవ్వుకుని , 
లేచి సోఫానే వెనుక వెయ్యబోతోంటే , 
సర్ సర్ సర్ ............ అని పరుగునవచ్చి , మీరు ఇలా చేస్తున్నారని మా ప్రిన్సిపాల్ - మేనేజ్మెంట్ చూశారంటే ఇక మా కౌన్సిల్ క్యాన్సిల్ అయిపోతుంది . ఏదైనా మాకు ఆర్డర్ వెయ్యండి అని ఒక సోఫాను వెనుకవేసి , anything సర్ అని అడిగారు . 

థాంక్స్ బ్రదర్స్ ........... ఒకవిషయం అడుగుతాను . 
Anything సర్ ..........
నాతోపాటు అక్కడక్కడా స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చారు కదా నాకే ఎందుకు ఇంత రెస్పెక్ట్ . 
అందరి స్టూడెంట్స్ పేరెంట్స్ ను స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నాము సర్ - మీరు వెరీ వెరీ వెరీ .......... స్పెషల్ . 
ఎందుకు బ్రదర్స్ ........... 
అదిమాత్రం అడగకండి సర్ప్రైజ్ అనిచెప్పి వెళ్లి కూర్చున్నారు . 
వదినగారూ కూర్చోండి అని వెనుకకు తిరిగి కూర్చున్నాను . మహితోపాటు ఎవరెవరు వెళ్లాలని నిర్ణయించుకున్నారు . 
వదిన : కూర్చుని నేనూ , వనజాక్షి అక్కయ్య మరియు మా దేవుళ్ళు అని బదులిచ్చారు . 
హైద్రాబాద్ వరకూ తోడుగా వెళ్లి , మహివాళ్లను మేడం వాళ్లకు అప్పగించి మీరు మీ ఇంటికి వెళ్లి మీవాళ్ళతో సరదాగా గడపండి , మళ్లీ వచ్చేటప్పుడు జాయిన్ అయితే సరిపోతుంది . 
వదిన : మీరెలా చెబితే అలా మహేష్ సర్ ........... అని మాటల్లో పడిపోయాము . 

నన్ను వదిలి ఉండలేను అన్నట్లు మావయ్యా ......... వచ్చేసాను అని నాచేతిని చుట్టేసింది . మావయ్యా ......... చీఫ్ గెస్ట్ ఎవరో ఇప్పటికీ తెలియదు - కాలేజ్ మొత్తం ఎవరు ఎవరు అని దీని గురించే మాట్లాడుతున్నారు - ఇదో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది . ప్రెసిడెంట్ అక్కయ్య వచ్చి మహీ ........... మీవాళ్ళు ఎప్పుడు వస్తున్నారు . వచ్చేముందు తప్పకుండా తప్పకుండా నాకు తెలియజెయ్యాలి సరేనా స్పెషల్ గా స్వాగతం పలకడం కోసం అని మళ్ళీ మళ్ళీ అడిగారు . 
అమ్మను - బుజ్జిఅక్కయ్యను .......... స్పెషల్ గా స్వాగతం పలుకుతారు అంటే చెప్పకుండా ఉంటానా అక్కయ్యా .......... అని బదులిచ్చాను అని మురిసిపోతూ చెప్పింది మహి . మావయ్యా .......... అదిగో అతడు మరియు అతడు ......... నాకు ఈరోజు ప్రపోజ్ చేసి పడేస్తారని బెట్ కట్టారంట - మిమ్మల్ని చూసి భయపడి ఎలా సైలెంట్ గా కూర్చున్నారో చూడు అని నవ్వుకుంది .
లావణ్య : మహీ .......... బెట్ ఏమిటో తెలుసా ? , రేపు ఇద్దరికీ గుండు అని కళ్ళల్లో నీళ్లు వచ్చేలా నవ్వుకున్నాము . 
మహీ ............ తరువాత వాళ్లేమైనా ఇబ్బంది పెడతారా? చెప్పు .
మహి : మిమ్మల్ని చూశాక కూడానా ........... మీకు ఎవరైనా చెబుతారేమోనని వణికిపోతున్నారు చూడండి . 
అవును మహీ ........... అని చేతిలో పెనవేసి ముద్దుపెట్టి , వస్తున్న స్టూడెంట్స్ ను వాళ్ళ పేరెంట్స్ కు కాలేజ్ ఇస్తున్న గౌరవాన్ని చూసి సంతోషించి మాట్లాడుతూ కూర్చున్నాము .

6గంటలకల్లా అక్కయ్య ........ బుజ్జిఅక్కయ్యను , చెల్లి......... బుజ్జిఅమ్మను , పెద్దమ్మ బుజ్జిమహేష్ ను రెడీ చేసి వాళ్ళూ రెడీ అయ్యారు . బుజ్జాయిలందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో రెడీ అయ్యి పేరెంట్స్ తోపాటు వచ్చారు . చెల్లెమ్మ ........ మహికి కాల్ చేసి అర గంటలో వస్తాము అనిచెప్పింది .
మహి : మావయ్యా .......... అమ్మ వచ్చేస్తోంది అనిచెప్పగానే , నా ముఖం వెలిగిపోవడం చూసి , లవ్ యు మావయ్యా .........ఒక్క నిమిషం అని స్టేజి దగ్గరకువెళ్లి ప్రెసిడెంట్ తో మాట్లాడగానే , మహిని కౌగిలించుకుని ప్రెసిడెంట్ పరుగుపెట్టారు . అధిచూసి మహి ఆనందంతో నాచేతిని చుట్టేసి , అమ్మకు గ్రాండ్ వెల్కమ్ లభించేలా ఉంది కానీ అది చూడటానికి మేము ఉండము . కూచిపూడి కాస్ట్యూమ్ లోకి మారడానికి వెళ్ళాలి . మేడం పిలుస్తున్నారు . ఫంక్షన్ మొదలయ్యేది నా పెరఫార్మెన్సు తోనేకదా ..........
డ్రెస్ చేంజ్ చేసుకునేది ఎక్కడ మహీ .......... 
మహి : స్టేజి వెనుకాల ఉన్న గర్ల్స్ రూంలో మావయ్యా .........
వదినగారివైపు సైగచెయ్యడంతో , చెల్లీ ........ రా అని లావణ్యతోపాటు స్టేజి వెనుకకు వెళ్లారు . 
మహీ .......... నేను బయటే ఉంటాను . అక్కయ్యను మీ కృష్ణ మావయ్య పిలుచుకునివస్తారులే పదా అన్నాను .
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా ........ అని నాచేతిని చుట్టేసి , డార్లింగ్స్ రండి అని అందరమూ వెళ్ళాము . మావేనుకే స్టూడెంట్ కౌన్సిల్ రాబోతుంటే ఆపి , మహి అమ్మను మీ ప్రెసిడెంట్ స్వాగతం పలకడానికి వెళ్లారు మీరూ మరియు ఎంతమంది ఉంటే అంతమంది వెళితే నేను హ్యాపీ ........
మీరెలా అంటే అలా సర్ - ఫ్రెండ్స్ రండి అని కూర్చున్నవారంతా వెళ్లారు . 
వదిన గారు - లావణ్యతోపాటువచ్చి ok మహేష్ సర్ ........... బొక్కలో మూలల్లో అన్నిచోట్లా చూసాము .
 పెదాలపై చిరునవ్వుతో వదినగారూ ......... మీరూ వెళ్ళండి అనిచెప్పాను . 
మహి : లవ్ యు మావయ్యా ......... అని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి అందరూ లోపలికివెళ్లారు . 

అక్కడ
బుజ్జాయిలు : బుజ్జిఅమ్మా ......... నాన్న వాళ్ళు ఆటోలలో క్యాబ్ లలో వెళదాము అన్నారు . మన కార్లు ఉండగా మనం ఆటోల్లో వెళ్లడం ఏంటి అని లాక్కునివచ్చాను . 
బుజ్జిఅక్కయ్య : మంచిపనిచేశారు ఫ్రెండ్స్ , ఏదీ అమ్మావాళ్ళు ఎక్కడ ఎక్కడ ఎక్కడ అని కోపంతో హాల్లోకివచ్చింది . 
అంటీలు : బుజ్జితల్లీ ........... మేము అలా అంటామా........ , నీ బుజ్జి కోపం గురించి మాకు తెలియదా .......... , మీ అంకుల్ వాళ్లే బయట ఉన్నారు . 
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ........ రండి అని బయటకువచ్చారు - వెనుకే అంటీ వాళ్ళు వెళ్లారు . అప్పటికే అంకుల్ వాళ్ళు కార్లలో కూర్చుని ఉండటం చూసి , అంటీలు మరియు బుజ్జాయిలు గట్టిగా నవ్వేశారు . 

అక్కయ్య - చెల్లీవాళ్ళు బయటకువచ్చి , బుజ్జాయిలూ ........... ఎందుకు అంత సంతోషంతో నవ్వుతున్నారు - మాకూ చెబితే నవ్వుతాము కదా అన్నారు . 
అంటీలు .......... అక్కయ్యావాళ్ల చెవిలో గుసగుసలాడారు . అక్కయ్యావాళ్ళు నవ్వుకుని వెంటనే ష్ ష్ ష్ .......... అని బుజ్జిఅక్కయ్య - వర్షి చేతులను అందుకుని వెళ్లి కారులో కూర్చున్నారు . అక్కయ్యలూ ......... బుజ్జాయిలతోపాటు మీకు నచ్చిన మీ శ్రీవార్ల ప్రక్కన కూర్చోండి అని కన్నుకొట్టి , పెద్దమ్మా ........మీరూ అక్కయ్య ప్రక్కన కూర్చుని మన బుజ్జిమహేష్ ను ఒడిలో కూర్చోబెట్టుకోండి అని అటువైపు డోర్ తెరిచింది చెల్లి . కూర్చున్నాక డోర్ వేసి బుజ్జిఅమ్మతోపాటువెళ్లి కృష్ణగాడి కారులో వెనుక కూర్చోబోతే , 
బుజ్జిఅమ్మ : కృష్ణ తల్లీ .......... నా నాన్న ప్రక్కన హత్తుకుని కూర్చో నేను వెనుక కూర్చుంటానులే, 
చెల్లి : బుజ్జిఅమ్మా .......... రాత్రి ఎలాగో వదలడులే అని వాడికి కన్నుకొట్టి బుజ్జిఅమ్మతోపాటు వెనుక కూర్చోవడంతో బయలుదేరారు .

బుజ్జిఅమ్మ : కృష్ణా తల్లీ .......... నాన్న స్వాతి ప్రసన్నా తల్లులను పిలుచుకురావడానికి మహవాళ్లను ఫ్లైట్లో లండన్ తీసుకెళ్లబోతున్నారు తెలుసా ...........
చెల్లి : wow ........... మరి మీకు వెళ్లాలని ఉందా అమ్మా ..........
బుజ్జిఅమ్మ : ఎందుకులేదూ , ఎవరైనా అలాంటి అవకాశాన్ని వధులుకుంటారా తల్లీ .......... అనిచెప్పబోయి , నా ప్రాణమైన మహివాళ్ళు వెళుతున్నారు అదే నాకు చాలా సంతోషం - వచ్చాక ఏమేమి చూసారో మొత్తం అడిగి తెలుసుకుంటాను కదా అని ముద్దుగా చెప్పింది .
చెల్లి : లవ్ యు బుజ్జిఅమ్మా ........., మా బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ఒకరినిమించిన బంగారుకొండలు అని ప్రాణంలా హత్తుకుని నుదుటిపై ముద్దుపెట్టింది . 
కృష్ణ : లవ్ యు బుజ్జిఅమ్మా ........... మహి కాలేజ్ లో బోలెడన్ని సర్ప్రైజ్ లు ఎదురుచూస్తున్నాయి . 
బుజ్జిఅమ్మ : నా బుజ్జివాసంతితల్లి వచ్చాక సర్ప్రైజ్ లే సర్ప్రైజ్ లు అని ఎంజాయ్ చెయ్యడం చూసి చెల్లెమ్మ వాడు ఆనందించారు . 
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-09-2020, 04:59 PM



Users browsing this thread: 33 Guest(s)