02-09-2020, 11:17 AM
(02-09-2020, 09:31 AM)Joncena Wrote: అప్డేట్ చాలా బాగుంది, కథని బాగా ముగించారు.
నిజం మీరు చెప్పింది. unconditional love అనేది ఎన్నటికీ మారదు, జాలితో పుట్టిన ప్రేమ ఎంతోకాలం నిలవదు. "బైక్ అద్దం" అన్న దగ్గరనుంచి చదువుతుంటే కొంచెం బాధ అనిపించింది.
Ending మరీ దారుణంగా ఉంది, కానీ అదే అందం కథకి. ఎందుకంటే రాజా హారికని అంత ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఇంక తన మనసులో వేరే వాళ్ళకి స్తానం ఇవ్వలేడు, అలాగే హారికని మరిచిపోయి ఉండలేడు.
అతి త్వరలో మరొక కొత్త కథతో మళ్ళీ మా ముందుకు వస్తారని ఆశిస్తూ!
మీ మిత్రుడు
Thank you bro actually అది నా రియల్ ఫీలింగ్ చాలా సార్లు ఇలాగే అనిపించింది నాకూ ఈ హీరో నాకూ coincidence అందుకే అలాగైన తను కోరుకున్నే సుఖం వస్తుంది అని అనుకున్నా