02-09-2020, 10:06 AM
(31-08-2020, 02:21 PM)vaddadi2007 Wrote: మీ ప్రయత్నానికి సలాం! ఇదే స్పీడు తో కొనసాగించండి. కృతఙ్ఞతలు
vaddadi2007 గారు, మీరిచ్చిన భరోసాతో తప్పకుండా. థాంక్స్ సార్ నా మీద మీ నమ్మకానికి.
ఫ్రెండ్స్, చెప్పినట్టుగా అప్డేట్ రెడీ చేసాను. రివ్యూ చేసి ఇంకో పది నిముషాల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా నాలుగు ఎపిసోడ్స్ తో అయిపోతుంది. నేను కొన్ని విషయాలు పాఠకులతో పంచుకుంటా అని ముందే చెప్పాను. మధ్యలో అవి కూడా రాస్తూ త్వరలోనే పూర్తిచేస్తా.