Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జిఅమ్మ : నాన్నా ......... ఈ పెద్ద బ్యాగులను బెడ్ పై ఉంచండి , మీరు స్నానం చేసి వచ్చేలోపు బెస్ట్ డ్రెస్ తీస్తాను అనిచెప్పడంతో బెడ్ పై ఉంచి ఓపెన్ చేసాను . 
బుజ్జిఅమ్మ అందించిన టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్ళాను . బుజ్జిఅమ్మ బెడ్ మధ్యలో కూర్చుని ఇధికాదు ఇధికాదు అని మొత్తం బ్యాగుల్లోని అన్నింటినీ ప్రక్కనపెడుతున్నట్లు విని లవ్ యు బుజ్జిఅమ్మా అని స్నానం చేసాను .

కిందకువెళ్లిన మహి , అక్కయ్య ఒడిలో కూర్చుని టీవీలో క్రికెట్ ఎంజాయ్ చేస్తున్న బుజ్జిఅక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి , చెవిలో సక్సెస్ అని గుసగుసలాడింది . 
బుజ్జిఅక్కయ్య : లవ్ యు మహీ .......... ఉమ్మా అని ఫ్లైయింగ్ కిస్ వదిలింది . 
మహి : బుజ్జిఅమ్మా .......... నాకు ఫ్లైయింగ్ కిస్ వద్దు అని బుగ్గను చూపించింది . 
బుజ్జిఅమ్మ : లవ్ యు అని బుజ్జినవ్వుతో మహి బుగ్గపై ముద్దుపెట్టి ఎంజాయ్ అన్నది.

అక్కయ్య : సిక్స్ అని సంతోషంతో బుజ్జిఅక్కయ్యను గట్టిగా చుట్టేసి ఉమ్మా అని ఘాడమైన ముద్దుపెట్టారు . 
బుజ్జిఅక్కయ్య : మహితోపాటు నవ్వుకుని పరవశించి , లవ్లీ కిస్ అక్కయ్యా ........అని వెనక్కుతిరిగి బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్యా మీకు క్రికెట్ అంటే అంత ఇష్టమా ...........
అక్కయ్య : నా ......... కాదు కాదు మన తమ్ముళ్లకు ప్రాణం సో నాకు ప్రాణం బుజ్జిచెల్లీ ............. , నీకు బోర్ అనిపిస్తే చెప్పు కార్టూన్స్ చూద్దాము .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........... ఏమి మాట్లాడుతున్నారు తమ్ముళ్లకు మరియు మీకు ప్రాణం అంటున్నారు . ఇక మీ బుజ్జిబంగారు చెల్లికీ ప్రాణమే అని అక్కయ్య గుండెలపై వొదిగిపోయి , లావణ్యా .......... దగ్గరలో గ్రౌండ్ ఉందికదా అక్కడ క్రికెట్ ఎవ్వరూ ఆడరా ? .
లావణ్య : వారం వారం ఆడుతారు బుజ్జిఅమ్మా ......... , త్వరలో గ్రౌండ్ సంవత్సరం పాటు ఎవరిది అని గ్రౌండ్ కు అటువైపు ఉన్న వీధి వాళ్ళతో మ్యాచ్ ఉంటుంది . మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ సంవత్సరం మొత్తం గ్రౌండ్ వాళ్ళకే సొంతం . ఈ ఆనవాయితీ స్టార్ట్ అయినప్పటి నుండీ కొన్ని సంవత్సరాలుగా మా అన్నయ్యలకు 11 మంది టీం మెంబెర్స్ లేకపోవడం వలన బుజ్జాయిలను కూడా కలుపుకుని ఓడిపోతూనే వస్తున్నారు పాపం .
బుజ్జిఅమ్మ : లావణ్య .......... మ్యాచ్ ఎప్పుడో కనుక్కో ఈ సారి ..........
లావణ్య : పైకి వేలుని చూపించి , అర్థమైపోయింది బుజ్జిఅమ్మా ........... అని సంతోషంతో పరుగునవెళ్లి ముద్దుపెట్టి , అయితే ఈ సంవత్సరం గ్రౌండ్ అన్నయ్యలకే సొంతం అన్నమాట . అమ్మా ......... టీవీల్లో కాదు త్వరలో ప్రత్యక్షంగా లైవ్ మ్యాచ్ ఎంజాయ్ చెయ్యబోతున్నాము . 
అక్కయ్య : లావణ్య .......... ప్రతి సంవత్సరం వెళ్లి నిరాశతో వస్తున్నాము అని బాధపడుతూ చెప్పారు . 
లావణ్య : మీరు బాధపడుతున్నారని పైన దేవుళ్ళకు తెలిస్తే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయేలా ఉంది అని బుజ్జిఅమ్మతోపాటు నవ్వుకుంది . 
అక్కయ్య : అవును పైనున్న దేవుళ్ళే స్వయంగా దిగివచ్చి మన జట్టుని గెలిపించాలి అని రెండుచేతులతో బుజ్జిఅక్కయ్య చేతులను కూడా కలిపి పైకిచూసి ప్రార్థించారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... పైనున్న దేవుళ్ళ తరుపున తథాస్తు అని అక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి నవ్వుతుంటే , 
అక్కయ్య కన్నార్పకుండా చూసి పరవశించి లవ్ యు బంగారూ .......... అని ఊపిరాడనంతలా కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపిస్తోంది .
బుజ్జిఅమ్మ : ఆస్వాదిస్తూ , లావణ్య ......... మేము ఫంక్షన్ కు ఎన్ని గంటలకు రావాలి - నా మహి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఎప్పుడు . 
లావణ్య : బుజ్జిఅమ్మా .......... మీరు మీ ప్రాణమైన వాళ్ళందరితోపాటు 6:30 పైన రండి , అప్పుడైతేనే చీకట్లో విద్యుత్ వెలుగుల్లో కాలేజ్ వెలిగిపోతూ మా అమ్మను బుజ్జిఅమ్మను స్వాగతం పలుకుతుంది . మేము ఇప్పుడే వెళ్ళాలి ప్చ్ ............
బుజ్జిఅమ్మ నవ్వి లావణ్య బుగ్గపై ముద్దుపెట్టి , వెళ్ళండి వెళ్లి రెడీ అవ్వండి మేము క్రికెట్ ఎంజాయ్ చెయ్యాలి .
లావణ్య : మీకు మీ అక్కయ్య తప్ప ఎవ్వరూ అవసరం లేదు అని సంతోషంతో నవ్వి , రెండు ఇళ్ళల్లోని అన్నీ బాత్రూములలోకి ఒక్కొక్కరూ వెళ్లారు .

పైన తలస్నానం చేసి నడుముకు ఒక టవల్ చుట్టుకుని మరొక టవల్ తో తల తుడుచుకుంటూ బయటకువచ్చి బుజ్జిఅమ్మ మొత్తం రెండు బ్యాగులలో ఉన్న బట్టలనూ బెడ్ పై పరిచి ఒకటి సెలెక్ట్ చేసినట్లు చూపించడంతో ఇద్దరమూ నవ్వుకున్నాము . 
బుజ్జిఅమ్మ : నాన్నా .......... ఛాతీపై ఏంటి ఆగీత అని బెడ్ పై లేచి చేతితో సున్నితంగా స్పృశించారు . 
ఓహ్ ఆదా చిన్న గీతనే బుజ్జిఅమ్మా ........ జైల్లో ఇలాంటివి మామూలే అని బదులిచ్చాను .
ఒక్కసారిగా బుజ్జిఅమ్మ కళ్ళల్లో కన్నీళ్ళతో లవ్ యు నాన్నా .......... అప్పుడు నొప్పివేసిందా అని అడిగారు . 
లే లేదు ......... కొద్దిగా బుజ్జిఅమ్మా ......... , నాకు ఒక్కటే పాపం వాడికైతే రెండు మూడు ...........
బుజ్జిఅమ్మ బయటకు పరుగుతీసి , చెక్కమంచం పై వాలిపోయి బుజ్జిఅక్కయ్య వీడియోలను చూసి మురిసిపోతున్న కృష్ణగాడి ప్రక్కనే కూర్చుని , షర్ట్ బటన్స్ వేరుచేసి మూడు గీతలను చూసి కన్నీళ్ళతో స్పృశించింది . 
కృష్ణ : బుజ్జిఅమ్మా ........... ఎప్పుడో చిన్నప్పుడు పడినవి , మీరేమీ బాధపడకండి అని లేచికూర్చుని కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాడు . బుజ్జిఅమ్మా ........... ఈ విషయం అక్కయ్యకు కానీ త్వరలో రాబోతున్న అమ్మకు కానీ , మహికి కానీ చెప్పకండి ఇలానే బాధపడతారు అని ఓదార్చారు . 

లోపల బుజ్జిఅమ్మ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి స్ప్రే కొట్టుకున్నాను . బుజ్జిఅమ్మా .......... నేను రెడీ అని బయటకు వెళ్లబోతూ , మొబైల్ చూసి ముందు మేడం వాళ్లకు కాల్ చెయ్యాలి అని అందుకున్నాను . 
మేడం ఎలా ఉన్నారు . 
మేడం : ఇక మెమెక్కడ మేడమ్స్ మహేష్ .......... మమ్మల్ని పీకేయ్యబోతున్నారు - త్వరలోనే మన బిందు మేడం కాబోతోంది - మేము ఇకనుండి ఇంటిలో వంటలు చేస్తూ గడపడమే ...........
 లౌడ్ స్పీకర్ లో విని బిందు ప్రక్కనే ఉన్నట్లు అంటీ ........... అని ప్రాణంలా కౌగిలించుకున్నట్లు నవ్వుకున్నారు . 
అయితే మీతో మాట్లాడాలా బిందు మేడం గారితో మాట్లాడాలా ? 
బిందు : మహేష్ సర్ మీరుకూడానా ........... అంకుల్ చూడండి అని వెళ్లి ఇద్దరి మధ్యన కూర్చుంది . 
నవ్వుకుని మేడం .......... ఎల్లుండి ఎడ్యుకేషనల్ టూర్ లో భాగంగా స్టూడెంట్స్ రాబోతున్నారుకదా ..........
మేడం : అవును వస్తున్నారు కదా మహేష్ ...........
వాళ్ళల్లో అతిముఖ్యమైన వాళ్ళు ఉన్నారు ........
మేడం : ఆ అతిముఖ్యమైన వాళ్ళు మా చెల్లి వాసంతికి ఏమౌతారు ముందు అధిచెప్పు తొందరగా చెప్పు మహేష్ అని ఆతృతతో అడిగారు . 
మేడం ............ మీకెలా ? 
మేడం : మహేష్ ............ ఒక్కరోజులో వచ్చేస్తాను అని వెళ్లినవాడివి రోజులైనా రాలేదంటే ఖచ్చితంగా మా చెల్లి వాసంతిని కలిసే ఉంటారు . 
సంతోషించి మేడం .......... అదీ ,
మేడం : నువ్వు ఇంకా చెప్పలేదంటే మీఇద్దరి మధ్యన ఏదో మెలిక ఉందని అర్థమైపోతోంది . ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యను చూస్తూ కౌగిలించుకోక ఎంత వేదనను అనుభవిస్తున్నావో ........... అమ్మో ఊహకే అందడం లేదు . అడ్డంకులన్నీ తొలగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను .
లవ్ యు మేడం ............
మేడం : ఇంతకీ మా చెల్లికి ఏమౌతారో చెప్పనేలేదు . 
మహి - అక్కయ్య గారాలపట్టీ ............ 
మేడం వాళ్ళు : అయితే మా చిన్న కూతురు మాదగ్గరికే వస్తోంది అన్నమాట ......... ఇక మాకు వదిలెయ్యి మేము చూసుకుంటాము . బిందు మేడం మా బంగారు కూతురు వస్తోంది మీరు పర్మిషన్ ఇస్తే ప్రాణంలా చూసుకుంటాము . 
బిందు : అంటీ ........... మిమ్మల్నీ అంటూ వెళ్లి ప్రేమతో కొట్టింది . 

మేడం - బిందు .......... మహి - స్వాతి ప్రసన్న ఆన్లైన్ ఫ్రెండ్స్ - అక్కాచెల్లెళ్ళు అయిపోయారు . కానీ మీరని - నేనే ఆ ఆర్కిటెక్ట్ ను అని తెలియదు .
బిందు : బ్యూటిఫుల్ ........... సర్ప్రైజ్ అన్నమాట , మహేష్ సర్ ఇక మాకు వదిలెయ్యండి మేము చూసుకుంటాము .
మేడం : మహేష్ ......... ఈరోజు ఆ కాలేజ్ ఫంక్షన్ అనుకుంటాము వెళుతున్నావా ........... , అయినా వెళ్లకుండా ఎలా ఉంటావులే ప్రాణమైన వాళ్ళ కాలేజ్ కదా అని ఆనందించారు .
వెళుతున్నాను మేడం ..........
మేడం - బిందు : అయితే అక్కడ నీకొక షాకింగ్ సర్ప్రైజ్ . 
మేడం మేడం .......... మీకెలా తెలుసు - అవేంటో కానీ రెండు నిమిషాల్లో రెండు షాక్ లు ఇచ్చారు మీరు అని వాళ్ళతోపాటు నవ్వుకుని , please please ఆ సర్ప్రైజ్ కూడా చెప్పేయ్యండి మేడం ............
మేడం : సర్ప్రైజ్ ........ నో అంటే నో , ఇంకా ఏమైనా చెప్పాలా .........

సర్ వాళ్ళతో మాట్లాడాలి . 
బిందు : అంకుల్ అని మొబైల్ తీసుకెళ్లి అందించింది .
సర్ : మహేష్ .......... శుభవార్త కోసం - నీ పిలుపు కోసం ఎదురుచూస్తుంటాము . 
అతిత్వరలో సర్ .......... మీవల్లనే మీరు పంపించిన డబ్బువల్లనే చాలా చెయ్యగలిగాను . మీరుణం తీర్చుకోలేనిది . 
సర్ : మహేష్ .......... కట్ చేసేస్తాను అని నవ్వుకున్నాము .

సర్ ............ రెండురోజుల్లో నాకు మహికి మరియు మరొక నలుగురి పేర్లు పంపిస్తాను అందరికీ లండన్ వెళ్లేందుకు పాస్పోర్ట్ వీసా కావాలి . అవసరమైతే వీడి సపోర్ట్ కూడా తీసుకోండి మూడోరోజు ప్రయాణం అనిచెప్పాను .
సర్ వాళ్ళు : యాహూ ......... అని సంతోషంతో కేకవేసి , వసు భువి విన్నారా ......... మహేష్ - మహి ........ లండన్ వెళుతున్నారు .
అందరూ : మేడం వాళ్ళు బిందు మరింత సంతోషంతో కేకలువేసి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మహేష్ , ఇదిగో ఇప్పుడే మీ సర్ వాళ్ళను పాస్పోర్ట్ ఆఫీస్ కు పంపిస్తున్నాము అని మొబైల్ లాక్కుని వెళ్ళండి అని ఆర్డర్ వేశారు . 
సర్ : పదరా - పదరా ........... ఈ మాట వినడం కోసం ఎంత ఎదురుచూసాము . 
సర్ - మేడం - బిందు ........... నా దేవకన్యలకు చెప్పకండి .
మేడం : wow .......... ఈరోజు ఏంటో అన్నీ సర్ప్రైజ్ లే వింటున్నాము . ఒకటి నా చిన్న కూతురికి - ఒకటి నీకు - మరొకటి మహి అక్కయ్యలకు అని సంతోషించారు . హలో సర్ సర్ .......... ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు - బిందు తల్లీ మీ అంకుల్ వాళ్ళను బయటకు తోసెయ్యి - మళ్లీ పాస్పోర్ట్స్ చూయిస్తేనే డోర్ తియ్యి అని చెప్పడంతో , 
విన్నారుకదా అంకుల్ అని నవ్వుకున్నారు . 
లవ్ యు బిందు - లవ్ యు మేడమ్స్ ........... వెళ్ళాలి బై అని కట్ చేసాను .

నాన్నా .......... మహివాళ్ళు లండన్ , wow ......... అని అమితమైన సంతోషపు ఆశ్చర్యంతో నన్ను చుట్టేసింది బుజ్జిఅమ్మ . లండన్ బ్రిడ్జి - బిగ్గెస్ట్ జైంట్ వీల్ - బిగ్ బెన్ - బకింగ్హం ప్యాలస్ ............ ఒక్కటేమిటి చాలా చాలా ఉన్నాయని బుక్స్ లో చూసాము . ఇప్పుడు మా అక్కయ్యలు చూడబోతున్నారు అని మురిసిపోయింది .
బుజ్జిఅమ్మ చేతిని అందుకొని బయటకువచ్చి రేయ్ మామా ........... మహితోపాటు మల్లీశ్వరి వదిన అన్నయ్య వెళుతున్నారు అదే ట్రైన్ లో బుక్ చెయ్యి - వద్దులే ఒక AC భోగి మొత్తం బుక్ చెయ్యి మహి వాళ్ళు హాయిగా వెళతారు అనిచెప్పాను .
కృష్ణ : డన్ రా .......... , ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు . మహి ఒకవైపు సంతోషిస్తుంది మరొకవైపు నిన్ను కొడుతుందిలే ............ ఎంజాయ్ . రేయ్ మామా చెప్పడం మరిచిపోయాను . కాలేజ్ లో షాకింగ్ సర్ప్రైజ్ ...........
రేయ్ .......... ఇదేమాటను మేడం వాళ్ళుకూడా చెప్పారు . ఏంటిరా సర్ప్రైజ్ .
బుజ్జిఅమ్మ ప్రేమతో కొట్టి , నాన్నా .......... సర్ప్రైజ్ ఎవరైనా చెబుతారా అని కిందకు లాక్కునివెళ్లింది . 
బుజ్జిఅమ్మా ........... వెళ్లేంతవరకూ అక్కయ్యను చూడాలని ఆశగా ఉంది .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా ........... , నా బుజ్జితల్లికి చెబితే చాలు - నువ్వు వెళ్లి కారు దగ్గర ఉండు అని చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లారు . 

 రెండు నిమిషాలకే పప్పీస్ కు బిస్కట్స్ తినిపించాలని బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ బుజ్జాయిలందరూ అక్కయ్య చేతులను పట్టుకుని బయటకువచ్చి , ఇద్దరూ నావైపు కన్నుకొట్టి ఎంజాయ్ ఆన్ పెదాలను కదిపారు .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo బుజ్జిఅమ్మా అని బుజ్జిఅమ్మతోపాటు అక్కయ్యకు కూడా ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సైట్ కొడుతున్నాను . కాంపౌండ్ లోపల బుజ్జాయిలతోపాటు నవ్వుతూ కింద కూర్చుని పప్పీస్ కు బిస్కట్స్ వేస్తూ ఆనందిస్తున్న అక్కయ్యను చూసి పైనున్న వాడినీ పిలిచాను .

మహి లెహంగాలో దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా వచ్చినా కూడా పట్టించుకోకుండా అక్కయ్యను చూసి మెలికలు తిరిగిపోతున్న నన్నుచూసి తియ్యనికోపంతో , 
అమ్మా - కృష్ణ అమ్మా - బుజ్జిఅమ్మ - బుజ్జిఅమ్మమ్మా ........... వెళతాము అని అక్కయ్య గుండెలపై వాలి బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి నావైపు రుసరుసలాడేలా చూస్తోంది . బుజ్జిఅక్కయ్యా మీరందరూ ........ బుజ్జిదేవతల్లా రెడీ అయ్యి వచ్చెయ్యండి .
బుజ్జిఅక్కయ్య : మహీ , లావణ్య , లాస్య ........... సూపర్ గా ఉన్నారు అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టింది . 
మహి : బుజ్జిఅమ్మా .......... అని ఎత్తుకుని ముద్దుచేస్తూ అక్కయ్య కనిపించకుండా అడ్డుగా నడుస్తూ , తొంగి తొంగి అక్కయ్యను చూస్తున్న నాపై మరింత కోపంతో చూడాల్సినవాళ్ళు చూడటం లేదుకదా ..........
బుజ్జిఅక్కయ్య : అయితే కారులో కసితీరా కోపాన్ని తీర్చుకో మహీ .......... తమ్ముడూ ......... సూపర్ గా ఉన్నాఅవు ఒకసారి మహిని చూడు అచ్చు అప్పటి అక్కయ్యలా లేదూ ...........
అవునవును అని చూడకుండానే బదులిచ్చి కృష్ణగాడి వెనుకకువెళ్లి ఎగిరెగిరి బుజ్జిఅమ్మ - బుజ్జాయిలతోపాటు పప్పీస్ తో ఆడుకుంటున్న అక్కయ్యనే చూస్తున్నాను .
మహికి మరింత కోపం వచ్చేసి నా నడుముపై గిల్లేసి ముందుకార్లో వెళ్లి కూర్చుంది . 

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా , అక్కయ్యా .......... మహి , లావణ్యవాళ్ళు నన్ను కిడ్నప్ చేస్తున్నారు అని కేకలువేసింది . 
అక్కయ్య : చిలిపినవ్వుతో వచ్చేస్తున్నాను బుజ్జిచెల్లీ .......... అంటూ పరుగున నన్ను దాటుకునివెళ్లారు . అక్కయ్య ఒంటి పరిమళానికి ఆఅహ్హ్........ అక్కయ్యా ....... అని నన్ను నేను మరిచి కళ్ళుమూతలుపడి హృదయంపై చేతినివేసుకొని వెనక్కుపడిపోతుంటే కృష్ణగాడు పట్టుకున్నాడు . 
అధిచూసి చెల్లి - పెద్దమ్మ - అంటీ .......... నవ్వుకున్నారు . 

అక్కయ్యా రేంజ్ రోవర్ దగ్గరికివెళ్లి మహీ .......... నా బుజ్జిచెల్లిని ఇచ్చెయ్యండి మీకు ఏమికావాలంటే అది ఇస్తాను అని ముసిముసినవ్వులతో అడిగారు .
లావణ్య : అక్కయ్య - చెల్లి ......... ఇంకెవ్వరూ వద్దు అని ఐదుగురూ ముద్దులుపెట్టి , మమ్మల్నే కిడ్నాపర్ చేసేశారుకదా మీ అక్కయ్య దగ్గరకే వెళ్ళండి అని అందించారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... కిడ్నపర్స్ నుండి సరైన సమయంలో సేవ్ చేసేసారు లేకపోతే సాయంత్రం వరకూ ........... మీకు దూరంగా - నావల్లకాదు . మహి లావణ్య టాటా బై బై వెళ్ళండి వెళ్ళండి . 
మహి : నావైపు తియ్యనికోపంతో చూస్తూనే లవ్ యు బుజ్జిఅమ్మా ........ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి వెళ్లిపోయారు . 
అక్కయ్య : నేనుకూడా నిన్నువదిలి ఉండగలనా బుజ్జిచెల్లీ .......... ఇంకా ఎండ ఎక్కువగానే ఉంది లోపలికివెళదాము అని జరిగినది తలుచుకుని ముసిముసినవ్వులు నవ్వుతూ ముద్దులలో ముంచెత్తుతూ , చెల్లీ పెద్దమ్మా ......... చూసారా కిడ్నప్ అని అందరూ నవ్వుతూ లోపలికివెళ్లారు . 

చెల్లెమ్మ నాదగ్గరికివచ్చి అన్నయ్యా అన్నయ్యా ......... అని నవ్వుతూ తెరుకునేలా చేసింది . 
కళ్ళుతెరిచి అక్కయ్యకోసం చూస్తే కనిపించలేదు .
చెల్లి : అన్నయ్యా......... అక్కయ్య ఎప్పుడో లోపలికివెళ్లిపోయారు . ముందువెళ్లి మహి కోపాన్ని చల్లార్చండి .
ఏదీ ఇంకా బయటకు రానిదే ..........
రేయ్ ......... అంటూ వీపుపై ఒక్కదెబ్బవేసి , చెల్లెమ్మ నవ్వుతుంటే జరిగింది మొత్తం చెప్పాడు . 
అయిపోయాను బై చెల్లీ - బై రా ......... అని కారులో కూర్చుని వేగంగా కాలేజ్ వైపు వెళ్ళాను . 
కృష్ణగాడు మొబైల్ తీసి డయల్ చేసి ప్రిన్సిపాల్ గారూ .......... మరొక 15 నిమిషాల్లో రెడ్ అండ్ బ్లాక్ రేంజ్ రోవర్స్ లో వస్తున్నారు 
చెల్లి : సర్ప్రైజ్ కు అన్నయ్య కొద్దిసేపు షాక్ లో ఉండిపోతారు అని వాడి గుండెలపై చేరింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-09-2020, 04:52 PM



Users browsing this thread: 23 Guest(s)