Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రన్ (FOR LIFE)
రాజా విసిరిన ఛాలెంజ్ కీ గోపాల్ రెడ్డి కీ అహం దెబ్బ తినింది దాంతో తన సొంత ఊరికి బయలుదేరాడు దారి లో రాజా వాళ్ల తాత కీ ఫోన్ చేశాడు దొరకలేదు దాంతో రాజా వాళ్ల మామ కీ ఫోన్ చేశాడు ఆ తర్వాత రాజా గోపాల్ రెడ్డి సొంత ఊరు నందవరం కీ వెళ్లి గుడి దగ్గర ఆతని కోసం ఎదురు చూడడం మొదలు పెట్టాడు ఆ నందవరం చుట్టూ కొండ పైగా అక్కడ సారా తయారీ చేస్తూ ఉంటారు పైగా ఆ అడవి లో ఎవరు ఎవరిని కనిపెట్టలేని అంత దట్టం గా ఉంటుంది రెడ్డి దగ్గరికి వస్తున్నాడు అన్న టైమ్ లో ఒక వంద మంది దాక గుడి నీ చుట్టుముట్టారు అప్పుడు గోపాల్ రెడ్డి ధైర్యంగా బయటకు అడుగు పెట్టాడు, ఆ ఊరు వాలు గోపాల్ రెడ్డి ప్రైవేట్ సైన్యం వాడి అప్పోజిషన్ వాళ్ళని చంపాలీ అన్న వాళ్ల ఓట్లు rigging చేయాలి అన్న ఈ ఊరు వాళ్ళని నమ్మినంత గుడ్డిగా ఎవరిని నమ్మడు రెడ్డి అప్పుడు ఆ గుంపు నీ చూసి మధు, రీతు ఇద్దరు భయంగా రాజా వైపు చూశారు కానీ రాజా లో ఎక్కడ బెరుకు కనిపించడం లేదు కనీసం కన్ను రెప్ప కూడా వేయకుండా నిలబడాడు అప్పుడు గుంపు లో నుంచి ఇద్దరు పిల్ల నాయలు రాజా మీదకు కత్తి ఎత్తుకొని వచ్చారు ఒకడి మెడ పట్టుకుని కార్ బార్నెట్ కీ వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకుని రెండో వాడి మెడ దాక పెట్టాడు దాంతో వాడు ఆ ఫోర్స్ కీ పాంట్ లోనే పాస్ పోశాడు అప్పుడు గుంపు మధ్యలో నుంచి రాజా వాళ్ల తాత వచ్చాడు రాజా నీ చూసి షాక్ అయ్యాడు "ఏంది తాత ఇంత లేట్ అయినావు నీ మనుమడు ఉచ్చ పోసుకుని పోయినాడు అది చూడక పోయినావే ఇక్కడ ఎవరిని కోటాలా అందరూ నా అయినోలే మనం మనం ఒక కులం మనం మనం చుట్టాలం కానీ ఏవ్వుడో రెడ్డి చెపుండాడూ అని నను సంపేదానికి వచ్చినారు" అని అన్నాడు, అది విన్న రాజా మామ గంగరాజు "అది కాదు చిన్న నువ్వు అని తెలీదు నిన్ను చూసి షాక్ లో ఉంటే ఈలోగా పోటేగాలు ఆవేశ పడినారు నిన్ను ఎప్పుడు చూడలేగా " అని మాట్లాడుతూ ఉంటే ఇందాక పారిపోయిన పిల్లోడు గుంపు లో నుంచి కత్తి వీసిరాడు అది రీతు మీదకు వెళ్లితే రాజా పట్టుకున్నాడూ అప్పుడు రాజా ఆవేశంగా గుంపు లో ఉన్న తన మామ కొడుకు రవి నీ లాకుని వచ్చి కొట్టి రీతు దగ్గర కీ తీసుకుని వెళ్లి "మీ అక్క రా మీ జేనాయన సొంత కొడుకు బిడ్డ మీ పెద్దనాయన కూతురు నా కొండె గా 15 యేళ్ళు కూడా దాటలే నీకు యాల రా కోపం కత్తి పట్టడం ఏదైన అయ్యింటే ఇదే నేర్పండి పిల్లోలకి చంపడం, చంపుకోవడం రేయ్ ఏమీ చదువుతున్నావు రా" అని అడిగాడు వాడు భయం తో ఏమీ మాట్లాడలేదు.


"ఇది మన పరిస్థితి మన పోటేగాలకు చదువు లా పౌరుషం, రోషం మాత్రం తగ్గేది లా ఏమీ తాత నా అన్న బిడ్డలు నా అన్న చిన్న ఉద్యోగం చేసి అయిన కూడా తన బిడ్డలను మంచి పొజిషన్ లో పెట్టాడు అని ఎప్పుడు మా ఇంటికి వచ్చిన అంటావు (రాజా వాళ్ల అమ్మకు ఈయన చినాయన) గా నా కొడుకు నాలేకే అయ్యిపాయా నా పెద్ద కొడుకు బాగు పడినాడు కానీ సుటపు సుపుకు కూడా రాళ అని ఏడుస్తివి గా అదిగో నీ మనవరాలు పుట్టిన కాడి నుంచి చూడలా అంటివి గా అయిన రీతు నీకు వీలు అనే వాళ్లు ఉన్నారు అని కూడా తెలియదు కదా " అని రీతు వైపు చూస్తూ అడిగాడు దానికి రీతు కూడా అవును అన్నట్లు తల ఊపింది "ఎట్లా తెలుస్తాది వీలు ఇంకా ఇలాగే సారా కాస్తా తగువులు పెట్టుకుంటాంటే సొంత కొడుకే తన అయినోలు వీలు అని సొంత బిడ్డకు చూపించే దానికి లేకుండా పాయ ఇప్పుడు ఏంది రెడ్డి చెప్పినాడు చేయాల సరే చెప్పినది చేసిన మన బతుకులు మారినాయా లేదు పోనీ మన పిల్లోల బతుకులు అవి ఆటనే ఉన్నాయి ఇప్పుడు అయిన ఈ రెడ్డి యేనక తిరగడం మనేయండి లేదు మా బతుకు ఇంతే అనుకుంటే సావండి నను చంపాలీ అంటే నేను రెడీ మా తాత తప్ప మామ, పెద్దనాయన, చినాయన ఎవ్వరు ఏమీ అయితారో కూడా clarity లేదు కానీ సగం మంది నీ అయిన చంపి చస్తా మీరే కాదు నేను ఇదే సీమ లో రోషం తో పుట్టినోడినే " అన్నాడు దాంతో వాళ్ల తాత కత్తి వదిలిశాడు అది చూసి అందరూ వదిలేశారు. 

అ తరువాత రెడ్డి రాజా నీ పక్కకు తీసుకెళ్లి "ఎంది అబ్బి నువ్వు చెప్పింది ఇన్ని ఆలు మారుతారు అనుకుంటివా లేదు మళ్లీ ఆలు నా కాడికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడతారు " అన్ని అన్నాడు, దానికి రాజా "నిజమే కానీ ఒక్కడు అయిన మారక పోడా అది చాలు ఆ కార్ ఫక్రుద్దీన్ గాడు ఉన్నాడు నను నా ఫ్యామిలీ నీ ఈ కేసు నుంచి తీసేయి వాడిని కార్ తో సహ తగలబెట్టు అవును రెడ్డి మా జాతి నీ కాలకు ఏసుకునే చెప్పులు అంటివే నా మాట ఇన్ని ఆలు కత్తులు ఇడిసినారో అప్పుడే వాళ్లు నీ కాలికి మేకులు అయినారు " అని చెప్పి వెళ్లిపోయాడు, ఆ తర్వాత వాళ్ల అమ్మ నాన్న కీ ఇంటికి రమ్మని చెప్పాడు రాక రాక మానవరాలు ఇంటికి వచ్చే సరికి రీతు వాళ్ల జేనాయన యాటలు కోసి మొత్తం పండగ చేసుకుంటున్నారు ఇది అంత చూసి మధు "వీలు మారుతారా " అని అడిగింది "నమ్మకం ఉంది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మార్పు ఉంటుంది" అని అన్నాడు, రాజా చెప్పినట్లు రెడ్డి కార్ తో సహ ఫక్రుద్దీన్ నీ కాల్చి చంపాడు ఆ నిధి రహాస్యం అక్కడే అంతం అయింది ఆ తర్వాత ఆ ఫ్యామిలీ కీ పొలం వద్దు అని చెప్పి ఆ నిధి లో వాటా సగం తన బావ కీ ఇచ్చి మిగిలినది తను తిసుకొని తన ఊరి పిల్లలకు ఒక కాలేజ్ పెట్టాలి అంతే కాకుండా తన జాతి పిల్లలు అందరికీ చదువు కోసం ఆ కాలేజ్ పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు రాజా కొడుకు అశయం కీ రాజా అమ్మ నాన్న కూడా మొదటి సారి ఒప్పుకున్నారూ చెర్రీ కీ కొంత భాగం ఇచ్చాడు. 

ఇది అంత అయ్యాక రీతు తన ప్రేమ విషయం చెప్పింది దానికి రాజా "రీతు నీకు నేను ఎప్పటికీ కరెక్ట్ కాదు దానికి తోడు నా మనసులో హరిక కీ తప్ప ఇంకో అమ్మాయి కీ స్థానం ఇవ్వలేను నీకు రాజీవ్ కరెక్ట్ మన మధ్య జరిగిన విషయం తెలిసి కూడా తను నిను పెళ్లి చేసుకోవడానికి రెడీ గా ఉన్నాడు అంత understanding ఉన్నవాడు దొరకడం కష్టం so don't miss him and అప్పుడప్పుడు ఊరికి వెళ్లి మీ జేజీ, జేనాయన నీ కలిసి రా కొంచెం హ్యాపీగా ఉంటారు " అని చెప్పి బైక్ లో బెంగళూరు కీ వెళుతూ బైక్ అద్దం లో హారిక ప్రతిమ నీ చూశాడు "ఆ అమ్మాయి నాకన్న అందం గా ఉంది నీకు మరదలు ఎందుకు వద్దు అన్నావు " అని అడిగింది, "నాకూ నీ unconditional లవ్ చాలు ఆ అమ్మాయి ప్రేమ జాలి తో పుట్టింది కానీ నీ ప్రేమ ఏమీ ఆశించకుండా వచ్చింది అందుకే నీ ప్రేమ పొందడం కోసం వస్తున్న నీ దగ్గరికే" అంటూ బైక్ స్పీడ్ పెంచి opposite లైన్ లోకి వెళ్లి ఒక లారీ కీ straight గా బైక్ పోనిస్తు కళ్లు మూసుకుని హారిక నీ తలుచుకుంటు బైక్ చేతులు వదిలేసి చావు నీ అస్వాదిస్తు ఉన్నాడు ఆ తర్వాత రోడ్డు మీద తన ఫోన్ పడింది అందులో "చెర్రీ నా ఆశయం నువ్వు పూర్తి చెయి " అని మెసేజ్ ఇచ్చి డబ్బు మొత్తం చెర్రీ అకౌంటు కీ పంపిన transaction ప్రింట్ ఉంది ఆ ఫోన్ పైన రక్తం పడింది. 

The end 

[+] 7 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
రన్ (FOR LIFE) - by Vickyking02 - 19-08-2020, 06:35 PM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 19-08-2020, 07:15 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 19-08-2020, 08:12 PM
RE: రన్ (FOR LIFE) - by rameshapu7 - 19-08-2020, 09:03 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 19-08-2020, 09:37 PM
RE: రన్ (FOR LIFE) - by Mondimodda - 19-08-2020, 11:05 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 07:50 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 20-08-2020, 12:02 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 07:51 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 07:54 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 20-08-2020, 08:22 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 10:30 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 20-08-2020, 12:56 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 01:10 PM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 20-08-2020, 01:28 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 04:06 PM
RE: రన్ (FOR LIFE) - by Shaikhsabjan114 - 20-08-2020, 11:01 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 05:42 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 08:11 AM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 21-08-2020, 09:24 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 10:08 AM
RE: రన్ (FOR LIFE) - by Morty - 21-08-2020, 10:10 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 12:18 PM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 21-08-2020, 05:16 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 07:14 PM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 21-08-2020, 10:51 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 12:19 PM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 21-08-2020, 01:44 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 03:29 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 21-08-2020, 06:21 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 07:15 PM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 21-08-2020, 06:37 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 07:15 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 08:14 AM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 22-08-2020, 09:06 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 10:34 AM
RE: రన్ (FOR LIFE) - by Shaikhsabjan114 - 22-08-2020, 10:08 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 10:34 AM
RE: రన్ (FOR LIFE) - by appalapradeep - 22-08-2020, 11:16 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 11:48 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 22-08-2020, 01:37 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 01:49 PM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 22-08-2020, 02:10 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 03:06 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 22-08-2020, 04:51 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 04:59 PM
RE: రన్ (FOR LIFE) - by appalapradeep - 22-08-2020, 06:17 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 23-08-2020, 05:40 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 22-08-2020, 06:43 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 23-08-2020, 05:40 AM
RE: రన్ (FOR LIFE) - by kkiran11 - 22-08-2020, 06:49 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 23-08-2020, 05:40 AM
RE: రన్ (FOR LIFE) - by naree721 - 23-08-2020, 09:04 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 08:10 AM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 23-08-2020, 09:39 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 08:12 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 08:12 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 24-08-2020, 09:03 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 10:40 AM
RE: రన్ (FOR LIFE) - by Hemalatha - 24-08-2020, 09:54 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 10:39 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 24-08-2020, 11:38 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 12:00 PM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 24-08-2020, 01:06 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 01:48 PM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 24-08-2020, 02:28 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 02:55 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 24-08-2020, 03:01 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 04:14 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 24-08-2020, 09:07 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 05:53 AM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 25-08-2020, 12:15 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 05:53 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 08:16 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 25-08-2020, 09:09 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 10:18 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 25-08-2020, 09:20 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 10:19 AM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 25-08-2020, 10:17 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 10:19 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 25-08-2020, 02:53 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 03:41 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 25-08-2020, 08:02 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 09:52 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 08:12 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 26-08-2020, 08:32 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 11:06 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 26-08-2020, 08:39 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 11:06 AM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 26-08-2020, 08:47 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 11:07 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 26-08-2020, 10:50 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 11:07 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 26-08-2020, 12:16 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 02:21 PM
RE: రన్ (FOR LIFE) - by Pinkymunna - 26-08-2020, 04:03 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 05:35 PM
RE: రన్ (FOR LIFE) - by Saikarthik - 26-08-2020, 07:54 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 05:41 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 08:04 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 27-08-2020, 08:10 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 10:27 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 27-08-2020, 08:14 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 10:27 AM
RE: రన్ (FOR LIFE) - by POIU1234 - 27-08-2020, 08:50 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 10:28 AM
RE: రన్ (FOR LIFE) - by Saikarthik - 27-08-2020, 09:43 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 10:29 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 27-08-2020, 10:33 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 11:11 AM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 27-08-2020, 10:55 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 11:10 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 27-08-2020, 11:45 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 01:03 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 27-08-2020, 12:18 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 01:02 PM
RE: రన్ (FOR LIFE) - by Chandra228 - 28-08-2020, 06:28 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 08:09 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 08:12 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 28-08-2020, 09:48 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 11:08 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 28-08-2020, 10:09 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 11:09 AM
RE: రన్ (FOR LIFE) - by Saikarthik - 28-08-2020, 10:13 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 11:09 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 28-08-2020, 12:28 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 01:47 PM
RE: రన్ (FOR LIFE) - by Ravindrat - 28-08-2020, 03:35 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 09:52 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 28-08-2020, 04:22 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 09:56 PM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 28-08-2020, 05:24 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 09:53 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 28-08-2020, 08:31 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 09:55 PM
RE: రన్ (FOR LIFE) - by Pinkymunna - 29-08-2020, 10:51 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 29-08-2020, 11:16 AM
RE: రన్ (FOR LIFE) - by Reddy 211993 - 29-08-2020, 02:54 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 29-08-2020, 05:30 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 30-08-2020, 08:42 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 30-08-2020, 08:50 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 30-08-2020, 11:27 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 30-08-2020, 11:21 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 30-08-2020, 11:28 AM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 30-08-2020, 04:16 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 30-08-2020, 04:20 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 30-08-2020, 10:13 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 05:46 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 31-08-2020, 06:53 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 08:03 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 31-08-2020, 08:38 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 10:47 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 31-08-2020, 09:57 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 10:47 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 31-08-2020, 11:11 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 12:02 PM
RE: రన్ (FOR LIFE) - by Saikarthik - 31-08-2020, 11:30 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 11:59 AM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 31-08-2020, 04:40 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 05:13 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 31-08-2020, 07:36 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 05:26 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 07:55 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 01-09-2020, 08:04 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 12:28 PM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 01-09-2020, 08:44 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 12:29 PM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 01-09-2020, 02:35 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 06:15 PM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 01-09-2020, 08:45 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 09:59 PM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 01-09-2020, 10:50 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 04:47 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 01-09-2020, 11:45 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 04:49 AM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 02-09-2020, 03:51 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 04:49 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 07:56 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 02-09-2020, 09:02 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 11:10 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 02-09-2020, 09:31 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 11:17 AM
RE: రన్ (FOR LIFE) - by Umesh5251 - 02-09-2020, 01:43 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 02:28 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 02-09-2020, 02:59 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 03:40 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 02-09-2020, 04:36 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 05:27 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 02-09-2020, 07:47 PM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 02-09-2020, 03:06 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 03:42 PM
RE: రన్ (FOR LIFE) - by kriss.mohan - 02-09-2020, 05:08 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 05:23 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 08:28 PM
RE: రన్ (FOR LIFE) - by Saikarthik - 03-09-2020, 05:56 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 03-09-2020, 06:44 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 05-09-2020, 09:03 PM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 05-09-2020, 09:47 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 06-09-2020, 07:28 AM
RE: రన్ (FOR LIFE) - by Chandra228 - 06-09-2020, 08:05 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 07-09-2020, 06:51 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 07-09-2020, 08:01 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 07-09-2020, 10:52 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 07-09-2020, 10:58 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 07-09-2020, 11:16 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 07-09-2020, 12:18 PM
RE: రన్ (FOR LIFE) - by maheshvijay - 28-08-2021, 10:55 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 29-08-2021, 11:57 AM
RE: రన్ (FOR LIFE) - by arav14u2018 - 29-08-2021, 03:24 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 29-08-2021, 08:41 PM
RE: రన్ (FOR LIFE) - by Naveenrocking - 11-09-2021, 01:30 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 12-09-2021, 09:51 PM
RE: రన్ (FOR LIFE) - by Ravi21 - 26-09-2021, 02:08 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-09-2021, 09:35 PM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 26-09-2021, 09:55 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-09-2021, 08:23 PM
RE: రన్ (FOR LIFE) - by sujitapolam - 18-09-2022, 02:58 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 18-09-2022, 06:26 PM



Users browsing this thread: 8 Guest(s)