03-12-2018, 12:46 PM
కరెక్ట్ గా 5 నిముషాలకు మా ముందు ఒక హెలికాప్టర్ వచ్చి ఆగింది..ఎయిర్ అంబులెన్సు అది.
వాళ్ళు 3 నిముషాలలో నాన్నని అందులోకి షిఫ్ట్ చేశారు.
అసలు ఎం జరుగుతుందో మాకు అర్థం కాకా కాస్త అయోమయం, అమ్మ-నాన్న వాళ్ళు కాస్త ఆందోళనలో పడ్డారు.
నాకు కొద్దిగా అర్థం అయ్యింది.
ఆపరేషన్ పెద్ద హాస్పిటల్ లో ప్లాన్ చేసారు అని.
5 నిముషాల్లో హెలికాఫ్టర్ గాల్లోకి లేచింది,ఒక రెండు గంటల ప్రయాణం తత్వత ముంబై లోని ఒక పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ మీద వాలింది.
అప్పటికే అక్కడ నాలుగు డాక్టర్లు నర్స్ లు వార్డ్ బాయ్స్ అందరు రెడీ గ వున్నారు.
వెంటనే నాన్నను దింపి డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు.
గంటలో టెస్ట్ లు అన్ని క్లియర్ చేసుకొని ఆపరేషన్ స్టార్ట్ చేసారు.
అమ్మకు అసలు ఏంజరుగుతుందో అర్థం కావడం లేదు.
నన్ను ఎదో అడగాలి అనుకుంటుంది,నేను అర్థం చేసుకొని అన్ని విషయాలు తర్వాత చెప్తాను అని చెప్పి ఆపరేషన్ థియేటర్ ముందు వెయిట్ చేశాను.
4 గంటల తర్వాత డాక్టర్ సర్.. మీ ఫాదర్ కి ఆపరేషన్ success అయ్యింది,
ఇంకో 2 గంటల్లో వెళ్లి చూడొచ్చు అని చెప్పి నాతో పటు వచ్చిన డాక్టర్ కి కొన్ని విషయాలు చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లి పోయాడు..
అమ్మను మాకు ఇచ్చిన రూమ్ లోకి తీసుకు వెళ్లి జరిగింది అంత చెప్పను.
అమ్మ అంత పెద్దయన నిన్ను ఆలా అడిగాడు అంటే నాకు ఆశ్చర్యంగా వుంది రా.. మీ నాన్న చేసిన పుణ్యాలే ఈ రోజు తనకు ప్రాణం పోశాయి.
నువ్వు నిజంగా ఇష్టపడే ఈ పనికి ఒప్పుకుంటే మాకు కూడా నీ పెళ్లి చేయడం సంతోషమే, నీ పెళ్లి చూడలేక కాస్త దిగులు పెట్టుకున్న మీ నాన్న గారు కూడా సంతోషిస్తారు అని చెప్పింది.
2 గంటల తర్వాత నాన్న గారు కళ్ళు తెరిచారు..
బాగానే వుంది తనకు అని చెప్పారు,
కానీ ఇలా ఇంత ఖర్చు ఇంత దూరం,అసలు ఎం జరిగింది అని అడిగారు.
అమ్మ నన్ను బయటకు పంపించి మొత్తం తనకు చెప్పి తనని కూడా ఒప్పించింది.
ఒక వారం తర్వాత మల్లి మేము స్పెషల్ బస్సు లో ఇంటికి చేవెరుకున్నాము.
2 రోజుల తర్వాత నాకు మా బాస్ ఫోన్ చేసాడు,
ఈ వరం లో మంచి ముహూర్తం వుంది,అమ్మాయి అమెరికా నుండి వస్తుంది,
మీకు వీలును బట్టి ఒక మంచి రోజు చూసుకొని రండి అని చెప్పి పెట్టేసాడు.
నేను విషయం అమ్మ-నాన్నలకు చెప్పి నా రూమ్ లోకి వెళ్ళాను.
బెడ్ లో పడుకొని సీలింగ్ వైపు చూస్తూన్నాను ,
నా అను..
నాకు ఈ వారం తో ఇక తాను నా మదిలో నుండి శాశ్వతంగా దూరం అయిపోతుంది.
నాకు తెలీకుండానే నా కళ్ళలో సన్నటి కన్నీటిదార,
ఆలా కారుతూ వెళ్లి తలగడని తడి చేస్తుంది.
తలగడ .... కిందకి చూసా..
చాల తడిసిపోయి వుంది..
అంటే నాకు తెలీకుండానే నేను చాల ఏడ్చాను అన్నమాట.
తలగడ కిందకు చేయి పెట్టి నా డైరీ నీ తీసాను.
అందులో తన ఫోటో.
అమాయకం గా నవ్వుతు..తన చిలిపి కళ్ళతో నన్ను మత్తులో ముంచి ఎదో లోకంలో హాయీగా విహరింపజేసే కళ్ళు.
నన్ను నిండ తన కళ్ళల్లో దాచుకున్న కళ్ళు
నన్ను ముందు పెట్టుకున్న ఆ గులాబీ అధరాలు,
అన్ని ఇపుడు నావి కావు,
అవి ఇపుడు ఎవరికో సొంతం.
ఎన్నో సార్లు తనను గట్టిగ ముద్దు పెట్టుకోవాలనువుకున్న,
ఎప్పుడు తాను,వద్దు బావ ... ఇవి ఎప్పటికి నీవే.. మన మొదటి రాత్రి వీటిని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో..
నా ఈ అందం,ఈ నా కన్యత్వం,మనసు,తనువూ అన్ని నీవే బావ అంటూ నన్ను తన కౌగిల్లో బందించి
నన్ను తన ప్రేమలో మునిగిపోయేలా చేసేది.
ఇప్పుడు అవన్నికూడా వేరే వాడి సొంతం.
ఆలా ఊహించుకుంటేనే కోపం, బాధ ,దుఃఖం అన్ని ఒక్కసారి పెల్లుబికి కంటిలో గోదారి పొంగులా తన్నుకు వచ్చి
ఏడ్చి ఏడ్చి ఎప్పుడు నిద్ర పోయానోకుడా తెలియలేదు..