03-12-2018, 12:43 PM
Quote:tejasvi_12345
అవును.
2 కథలు రాయటం వల్ల పెద్ద update ఇవ్వలేక పోతున్నా.
మీ కోరిక మేరకు తప్పకుండ రాయడానికి ట్రై చేస్తా.
ఇంకొ విషయం ఏంటంటే ఇప్పటి వరకు నేను రాస్తున్న కథలు పూర్తి రొమాంటిక్ కథలు.
స్క్రిప్ట్ రెడీ చేస్తున్న.
పూర్తి అడల్ట్ స్టోరీ ఏదైన ఒక కథ పూర్తి కాగానే,
దాన్ని స్టార్ట్ చేస్తా.
టైటిల్ కూడా డిసైడ్ చేశా..
మంచివాడు మదనుడు ఐతే..
టైటిల్ ఎలా వుందో చెప్పండి.