03-12-2018, 12:31 PM
ఎందుకు రమ్మని చెప్పాడా అని ఆలోచిస్తూ, అప్డేట్ చేసిన ఫైల్స్ రిపోర్ట్స్ అన్ని ఒక పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసుకొని
ఈవెనింగ్ బయలు దేరాను.
అలా బయటికి వచ్చానో లేదో ఇంటి నుండి కాల్ వచ్చింది,
హడావుడిలో కాల్ కట్ చేసి బయలు దేరాను,
హైదరాబాద్ లోని ఒక సంపన్నుల కాలనీ,
కార్ దిగి లోపలకు వెళ్ళాను,
హాల్ లో బాస్ సెక్రటరీ వచ్చి నన్ను ఆహ్వానించి హాల్ లో కూర్చుండబెట్టి,కూల్ డ్రింక్ ఇచ్చింది.
10 నిముషాలు అయ్యాక ఎండి గారు వచ్చారు,
నేను మర్యాద పూర్వకం గా లేని నిల్చుని విష్ చేసాను,
తాను నవ్వుతు వచ్చి పక్కన కూర్చొని,
కూర్చో ప్రేమ్, నా దగ్గర ఇలాంటి మర్యాదలు వద్దు అన్నాడు.
నాకు ఒక్క సెకండ్ మైండ్ అంత మొద్దు బారి పోయింది,
నాలాంటి సాధారణ ఉద్యోగితో తాను అలా అనడం కాస్త కొత్తగా వుంది.
ప్రేమ్ పాయింట్ కి వస్తాను,
నాకున్న కంపెనీలలో చాలా చిన్న కంపెనీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ,
కానీ దాన్ని నువ్వు పెద్ద పెద్ద ఎం ఎన్ సి కంపెనీ లకు పోటీగా నిలబెట్టావు,
నీ కృషి, టాలెంట్,పట్టుదల నాకు నచ్చింది,
అందుకే నిన్ను నా కంపెనీ కి ఇంచార్జి గ నియమిస్తున్నాను,
జీతం కూడా నువ్వు ఊహించనంత ఇస్తాను,
కానీ నాకో నువ్వు సహాయం చేయాలి,
సార్,నేను మీకు సహాయం చేసేంత వాడినా, చెప్పండి సార్,నా వాళ్ళ అయితే తప్పకుండ చేస్తాను అని అన్నాను.
ప్రేమ్, ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ హోదా భోగభాగ్యలు నావి కావు,
నా కోడలు స్వాతివి,
ఈ ఆస్థుల్లానీటికి వారసురాలు తాను,
చిన్నప్పుడే తన తల్లిని పురిట్లో,తండ్రిని ని 15వ ఏటా అనారోగ్యం తో పోగొట్టుకుంది,
అప్పటినుండి చాల మొండి దానిలా తాయారు అయ్యింది,
ఈ మధ్యే యూ ఎస్ ఏ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసి తన మొండితనం తో కంపెనీ పూర్తిగా మూసివేసే దిశ కు తెచ్చింది,
చాల పెద్ద నష్టం వస్తుంది అక్కడ,
ప్రాజెక్ట్స్ ఇచ్చిన వాళ్ళు చాల ఒత్తిడి తెస్తున్నారు,
ఆ నష్టాన్ని భరించాలి అంటే ఇండియా లో వున్నా అన్ని కంపెనీలను అమ్మేయాలి,
అలా చేస్తే ఇప్పటి వరకు నేను అన్నం పెట్టిన నా ఉద్యోగులు రోడ్డుమీద పడతారు,
నువ్వు నాకు చేయాల్సిన సహాయం ఏంటి అంటే
నువ్వు నా కోడలిని పెళ్లి చేసుకోవాలి,
నువ్వు ఆ కంపెనీని టేకోవర్ చేసి,హైదరాబాద్ కంపెనీ లాగే నడిపించాలి అనేది నా కోరిక,
నేను ఒక్క నిముషం షాక్ అయ్యాను,
కానీ సార్, మా అమ్మ నాన్న అంటుండగా,
నేను ఏ రోజు పొద్దున మీ ఇంటికి వెళ్ళాను,
మీ వాళ్ళతో మాట్లాడటానికి,
కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది,
ఆ మహానుభావుల్లా గురించి,
మేము కూడా మీ నాన్న సహాయం పొందిన వాళ్ళమే,
అందుకే మేము ఫిక్స్ అయ్యాము,
నాకు మీ ఇంటికి వెళ్లే వరకు పెళ్లి ఆలోచన లేదు,
కానీ మీ వాళ్ళను చూసాక నా కోరిక తెలిపాను,
వాళ్ళు నిన్ను సంప్రదించమని చెప్పారు,
నాకు నీ మరదలి గురించి కూడా తెలుసు,
కాబట్టి నువ్వు మాకు కచ్చితం గా సహాయం చేస్తావు అనే నిన్ను అడుగుతున్నాను,
కాదు అన్నావు గా అన్నాడు,
నాకు ఎం చెప్పాలో అర్థం కాలేదు,
అంత పెద్దమనిషి అడిగితే మొహం మీదే కాదు అనడం ఇష్టం లేక,
నాకు కొంత టైం ఇవ్వండి సార్ అని చెప్పి వచ్చేసాను,
దార్లో ఇంటికి కాల్ చేస్తే అమ్మ వాళ్ళు మా సార్ వచ్చాడు అనే విషయం చెప్పడానికి కాల్ చేశామని చెప్పారు,
సరే ఇంటికి వస్తున్న అని చెప్పి కాల్ కట్ చేసాను,
ఇంటికి చేరుకోడానికి ఇంకా టైం వుంది అనగా ఒక కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది.
మా ఇంటి పక్క అయన,
మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది,
ఎమర్జెన్సీ వాన్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం అని,
వెంటనే కార్ ని హాస్పిటల్ వైపు తిప్పాను,
icu లో జాయిన్ చేశారు,
డాక్టర్ ని అడిగాను,
డాక్టర్ ఇది రెండవ సారి కదా,కచ్చితం గా ఆపరేషన్ చేయాలి,
15 లక్షల వరకు ఖర్చు అవుతాయి,రెడీ చేసుకోండి అని చెప్పారు,
నాకు ఏడుపు వచ్చింది,
నన్ను గారాబంగా పెంచిన నా తండ్రిని కాపాడుకోలేనా అని,
మొత్తం మా దగ్గరి ఆస్తులు నగలు అమ్మిన 5,6 లక్షలకంటే మించడం లేదు,
పోనీ వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేద్దాం అన్న అంతగా టైం లేదు.
ఉదయం వరకు టైం అడిగా, డాక్టర్ ఉదయం వరకు మాత్రమే ఛాన్స్ వుంది,లేట్ అయినా ప్రతి సెకండ్ తనకు ప్రాణా హానినే అని చెప్పాడు,
ఎం చేయాలో తేలికా నా మొహాన్ని నా రెండు అరచేతుల్లో కప్పుకొని కుమిలి కుమిలి ఏడ్చాను,
ఆ రోజు ఎందుకో సరిగ్గా నిద్ర పట్టలేదు,
ఒక వైపు అను,
మరో వైపు నా కంపెనీ
మరో వైపు నాన్న,
నిద్ర కూడా సరిగా పోలేదు,
సరిగ్గా ఉదయం 5 గంటలకు ఒక నిర్ణయం తీసుకున్న,
నా కంపెనీ కి నా రాజీనామా మెయిల్ చేసాను,
కార్ తీసి మా ఎండి ఇంటి వైపు వెళ్ళాను.
-