Thread Rating:
  • 11 Vote(s) - 2.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ప్రేమ,ఆత్మఅనుబంధం
#30
Vikatakavi02


Quote:Originally Posted by tejasvi_12345 [img]file:///images/buttons/viewpost.gif[/img]
ప్రోధ్భాలం అంటే సపోర్ట్ అనె అర్థం భయ్యా నాకు తెలిసి.
బలవంతం అని కాదు.
మీరందరూ ఆదరించే అభిమానం, కామెంట్ లే రచయితలకు ఇన్స్పిరేషన్.
థాంక్యూ భయ్యా


I think the author is right....
ప్రోద్బలం అంటే ఉత్సాహపరచడం, వెన్ను తట్టి ప్రోత్సాహించడం అనే అర్ధం వుంది.
కనుక, ఆ పదం అక్కడ సరిగ్గానే సరిపోయింది అని నా అభిప్రాయం.
మరి అది అవునో కాదో... తెలిసిన పెద్దలే చెప్పాలి!

-----------------------

మరొక రకంగా చెప్పాలి అంటే  strong support అనవచ్చు
లేదా
అచ్చ తెలుగులో అయితే " ఎగదోసుడు"
ex: "వాడి ప్రోద్బలంతోనే వీడు ఈ పని చేశాడు".  అని వింటూంటాము.
____________________________
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ,ఆత్మఅనుబంధం - by sarit11 - 03-12-2018, 12:30 PM



Users browsing this thread: 7 Guest(s)