03-12-2018, 12:24 PM
ghanee
తేజూ నువ్వలా అంటే మేమేదో నిన్ను పురమాయించి కథ రాపిస్తున్నామనే భావన మాలో కలుగుతుంది.
ప్రోద్బలంతో అనకుండా కనీసం ఎంకరేజ్తో ముందుకెలుతున్నా అంటే బాగుంటుంది.
ఇక్కడ ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టరు.
కథలో జరుగబోయే తరువాత సన్నివేశం ఏంటో తెలుసుకోవాలి అనే ఉబలాటం అంతే
మీ ghanee.
Quote:Originally Posted by tejasvi_12345 [img]file:///images/buttons/viewpost.gif[/img]
థాంక్యూ ఆల్.
మీ అందరి ప్రోద్బలంతో ముందుకు వెళ్తున్నా