Thread Rating:
  • 9 Vote(s) - 2.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ప్రేమ,ఆత్మఅనుబంధం
#28
తనను మర్చిపోడానికి చాలా ట్రై చేశాను,


ఇలా ఉండగా ఒకరోజు నాకు కాల్ వచ్చింది అను దగ్గరి నుండి.

బావ నాకు సంబ0దం చూస్తున్నారు అని,

నేను ఎం చెప్పలేదు,

సిటీ కి రా అని అని చెప్పను

కానీ తానూ రాను అనే చెప్పింది.

అలా వస్తే లేచిపోయింది అంటారే గాని, నీకోసం వచ్చింది అన్నారు బావ, ప్లీజ్ నువ్వు వచ్చి ఒకసారి నాన్నతో మాట్లాడు అని అడిగింది,

సరే అని ఒక ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్లి అను ని ఇవ్వమని అడిగాను,

తాను డబ్బులు ఆస్తుల గురించే మాట్లాడాడు గాని మా ప్రేమను అర్థం చేసుకోలేదు,

పైగా నా మీదికి కోపం గా వచ్చాడు.

నేను అను ని చూసాను,

తన కళ్ళలో నీళ్లు.నేను ఎప్పుడు చూడకూడను అనుకునే కన్నీళ్లు,

చూడలేక పోయాను,

గిరుక్కున వెన్నక్కి తిరిగి వచ్చేసా,

బ్రతకాలి అని లేదు.

కానీ నా తల్లి తండ్రులకు ఇప్పుడు నేనే ఆధారం,

సిటీ కి వచ్చాను,

అను ని మెల్లమెల్లగా మర్చిపోడానికి ట్రై చేసాను, దానిలో భాగం గా నా దృష్టి అంత కెరీర్ మీద పెట్టాను,

చిన్న సాఫ్ట్వెర్ కంపెనీ నా కృషి తో ప్రాజెక్టులు రావడం మొదలు పెట్టాయి.

10 మంది గల కంపెనీ 50మందికి జాబ్ ఇచ్చే స్థాయికి ఎదిగింది.

దీన్ని అంత మా బాస్ చూస్తున్నాడు,

కొద్దీ రోజుల్లోనే నా జీతం డబల్ అయ్యి,ప్రాజెక్టులకు విదేశాలకు వెళ్లే వరకు వచ్చింది.

పని లో చాల బిజీ గా వుంటూ మెల్లిగా అనుని మర్చిపోయాను,

2 సంవత్సరాల తర్వాత మా అత్తయ్య మా ఇంటికి వచ్చింది,

అను కి నిచితార్థం అని, వచ్చి ఆశీర్వదించామని,

నేను నవ్వి ఊరుకున్నాను,

అబ్బాయి కూడా నాలాగే కంప్యూటర్ ఇంజనీరు అని,విదేశాలకు వెళ్లే ఆలోచనలో వున్నాడు అని.

అత్తయ్య అను ఒప్పుకుందా అని అడిగాను,

తాను అను ఇస్తా ప్రకారమే జరుగుతుంది అని చెప్పింది,

అంతే నేను అక్కడ ఉండలేక పోయాను,

టెర్రస్ మీదకొచ్చి గుండెలు అవిసిపోయేలా ఏడ్చాను,

ఇంట్లో వాళ్ళు వస్తాము అని మాట ఇచ్చారు,ఎంతైనా కోడలు కదా.

అనుకి ఫోన్ చేసాను, తానూ ముందులా మాట్లాడలేదు, మీదగ్గర డబ్బులు లేవుకదా, మీరు నన్ను ఎలా చూసుకుంటారు బావ,

మా నాన్న నాకు అదే చెప్పారు, నాకు కూడా కరెక్ట్గానే అనిపించింది.అందుకే వేరే పెళ్ళికి ఒప్పుకున్నాను, నన్ను మర్చిపో అంటూ నా మాట వినకుండానే

ఫోన్ కట్ చేసింది.

తాను చేసిన మోసం నేను జీర్ణించుకోలేక పోయాను,

ప్రేమ అనే పదం మీదే విరక్తి కలిగింది.

ప్రేమ ఒక వంచన అనే భావం నాలో నాటుకు పోయింది,

ఆఫీస్ లో ఎంతో మంది అమ్మాయిలు నన్ను వలచారు,నాతో విందుకు పొందుకు సై అన్నారు.

అను మీద ప్రేమ తో ఒక్కదాని కూడా తాకలేదు.

కానీ ఇప్పుడు ఎవ్వరిని వదలను,ఏ ఒక్కదాన్ని నలిపేయక వదలను అని ఫిక్స్ అయ్యాను.

నేను ఇంకా పూర్తిగా ఆఫీస్ వర్క్స్ లోనే బిజీ ఐపోయాను,

నా ప్రతిభను చూసి మా ఎండి నాకు కార్ ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చాడు,

ఓ రోజు నాకు సడన్ గా మా ఎండి నుండి కాల్ వచ్చింది,

ఎప్పుడు నాతో సరిగా మాట్లాడని మా ఎండి నుండి నాకు కాల్

కొంచెం టెన్షన్ గానే బయలుదేరా
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ,ఆత్మఅనుబంధం - by sarit11 - 03-12-2018, 12:21 PM



Users browsing this thread: 2 Guest(s)