01-09-2020, 07:55 AM
ఫక్రుద్దీన్ నీ చూసి షాక్ అయిన రాజా వాడిని బయటికి తీసుకోని వచ్చి కుర్చీ లో కట్టెసాడు అప్పుడే డ్రస్ వేసుకుని బయటకి వచ్చిన రీతు తో నీళ్లు తీసుకోని రమ్మని చెప్పాడు దాంతో రీతు ఒక వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది దాని మొహం కీ కోడితే వాడు లేచ్చాడు దాంతో రాజా లాగి నాలుగు దెబ్బలు కొట్టాడు దాంతో రీతు కీ సైగ చేశాడు రీతు సీక్రెట్ గా తన ఫోన్ తో వీడియో రికార్డు చేయడం మొదలు పెట్టింది "ఎందుకు వచ్చావు రా" ఇక్కడకు అని అడిగాడు రాజా, "నిన్ను చంపి నీ వెలి ముద్ర వేయించుకోని ల్యాండ్ నా పేరు మీద రాయించుకున్నే దానికి" అన్నాడు ఫక్రుద్దీన్ దానికి రాజా నవ్వుతూ "రేయ్ పిచ్చి నాయల నేను అగ్రిమెంట్ అప్పుడు సంతకం పెట్టా అది రిజిస్టర్ అయ్యి ఉంటుంది నేను సంతకం పెడితేనే రిజిస్ట్రేషన్ చెల్లుతుంది రా ne పిచ్చ పూకు" అని చెప్పాడు "అయిన మీ అత్త ఫ్యామిలీ అందరూ ఉన్నారు కదా అయిన నీకు ఎలా వస్తుంది రా భూమి" అని అడిగాడు, దాంతో ఫక్రుద్దీన్ నవ్వుతూ తన జేబులో చూడమన్నాడు దాంతో చూస్తే వాడు నూర్ పెళ్లి చేసుకున్నట్లు పెళ్లి సర్టిఫికేట్ ఉంది "నేను నూర్ తో రెండు నెలల ముందే పెళ్లి చేసుకున్న మాకు పెళ్లి అయినట్లు దానికి కూడా తెలియదు నాకూ అది కాదు కావాల్సింది దాని కుటుంబం పొలం ఆ పొలం నాకూ రావడం కోసం ఏమైన చేస్తా" అన్నాడు, "సరే పొలం సంగతి పక్కన పెడితే రెడ్డి నీ ఎందుకు చంపావు" అని అడిగాడు రాజా దాంతో షాక్ అయిన ఫక్రుద్దీన్ నీకు ఎలా తెలిసింది అని అడిగాడు దాంతో రాజా నవ్వుతూ "నాకూ తెలియదు చీకటి లో బాణం వేశా సరిగ్గా తగిలింది ఇప్పుడు నిజం చెప్పు " అని అడిగాడు.
దాంతో ఫక్రుద్దీన్ చెప్పడం మొదలు పెట్టాడు చిన్నప్పటి నుంచి వాడు ఆ ఫ్యామిలీ తోనే పెరిగాడు ఆ పొలం మొత్తం సాగు చేసి వాడు కష్టపడితే లాభం ఆ ఇంట్లో వాళ్లు తింటున్నారు తనకు ఒక గుర్తింపు లేదు అని బాధ పడేవాడు ఒక రోజు మొత్తం ఆ ఫ్యామిలీ అంతా మక్కా వెళ్లాలి అని పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళ్లారు అప్పుడు ఫక్రుద్దీన్ ఒకడే ఇంట్లో ఉన్నాడు ఆ రోజు archeology department వాళ్లు వచ్చి ఆ చుట్టు పక్కల భూమి మీద సర్వే చేస్తూ వీళ్ల భూమి మీద కూడా సర్వే చేశారు అప్పుడు ఇంచార్జీ ఆఫీసర్ రామక్రిష్ణ రావు కీ ఒక విషయం అర్థం అయ్యింది దాంతో అందరూ తిరిగి వెళ్లారు కానీ రావు ఏదో పని ఉంది అని చెప్పి తిరిగి వచ్చాడు అప్పుడు తన దెగ్గర ఉన్న sensor తో చూస్తే భూమి లో నిధి నిక్షేపాలు ఉన్నాయి అని తెలుసుకున్నాడు ఎలాగో సంవత్సరం లో రిటైర్డ్ అవుతాను ఎలాగైనా ఈ నిధి సొంతం చేసుకోవాలి అని ప్లాన్ చేశాడు రావు ఎవరికి తెలియకుండా రాత్రి వచ్చి పొలం తవ్వడం మొదలు పెట్టాడు అప్పుడే పొలం కీ కాపలా కీ వచ్చిన ఫక్రుద్దీన్ జరిగేది చూసి వెళ్లి రావు తో గొడవ పడ్డాడు అప్పుడు రావు అసలు విషయం చెప్పి తనకు సహాయం చేస్తే వాటా ఇస్తా అన్నాడు దాంతో ఆశ కలిగిన ఫక్రుద్దీన్ రావు నీ చంపేసి అతను తవ్వడం మొదలు పెట్టిన చోటు పూడ్చి దాని పైన ఒక పెద్ద బండరాయి దొర్లించి రావు శవం నీ లైమ్ స్టోన్ పౌడర్ ఫ్యాక్టరీ లో పూడ్చి ఆ పొలం ఎవరూ కొనకుండా ఉండడానికి నూర్ తో మసీదు కీ తీసుకోని వెళ్లి అక్కడ ఏదో పేపర్ అని చెప్పి పెళ్లి రిజిస్టర్ లో సంతకం పెట్టించాడు రిజిస్టర్ ఆఫీసు లో పని చేసే ప్యూన్ కీ డబ్బు ఇచ్చి ఇలా చేశాడు ఆ తర్వాత ల్యాండ్ కోసం రెడ్డి, రాజా పొట్టి పడుతుంటే గొడవలు పెద్ద చేసి చంపుకున్నే టైమ్ లో తను తయారు చేసిన నాటు తుపాకులతో రెడ్డి నీ చంపి రాజా మీద డౌట్ వచ్చేలా చేసి, తరువాత యాదవ్ ఎవరికో పొలం అమ్మడానికి చూస్తున్నాడు అని తెలిసి వాడిని కూడా చంపేసాడు,ఆ తర్వాత రోజు కూరగాయలు వేసుకొని పర్మీషన్ లెటర్ తో ఒక బండి వాళ్ల ఊరి నుంచి ఇక్కడికి వస్తుంది ఆ రోజు యాదవ్ చనిపోయిన విషయం హుస్సేన్ రాజా తో చెప్తూ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని హైదరాబాద్ వచ్చి రాజా నీ చంపాలి అని ప్లాన్ చేశాడు.
అంత విన్న తర్వాత మధు రూమ్ లో ఒక anesthesia బాటిల్ ఉంది దాని వాడికి ఇచ్చి వాడిని నిద్ర పూచి లోపల లాక్ వేశాడు అలా ఒక వారం వాడిని ఇంట్లో పెట్టారు ఆ తర్వాత unlock ప్రక్రియ మొదలు అయ్యింది దాంతో రాజా మధు సహాయం తో మూడు ppe కిట్స్ తెప్పించి రాజా దొంగతనం చేసిన కార్ కీ మెడికల్ పర్మిట్ తగిలించి ఫక్రుద్దీన్ నీ తీసుకోని బయలుదేరాడు ఆ తర్వాత హుస్సేన్ కీ కావల్సిన సాక్ష్యం వరకు వీడియో ఎడిట్ చేసి పంపి వాడు కావాలి అంటే గోపాల్ రెడ్డి సొంత ఊరికి వచ్చి పట్టుకోమని సవాల్ విసిరాడు రాజా.