31-08-2020, 12:48 AM
(31-08-2020, 12:36 AM)Chytu14575 Wrote: ఇలాంటి సందర్బంలో లక్ష్మీ గారిని తలుచుకోవడం తప్పనిసరి....
తన కథలో కామెంట్స్ టెంగ్లీష్ లో పెట్టేవాళ్లను కూడా తెలుగు లో రాసేలా ప్రోత్సహించే వారు! అలాంటిది మీరు కథ మొత్తాన్ని టెంగ్లీష్... హన్నా...!
తెలుగు ముద్దు ముద్దు
Nenu basha premikudni kaadu sir.... boothu premikudini matrame