Thread Rating:
  • 11 Vote(s) - 2.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ప్రేమ,ఆత్మఅనుబంధం
#27
ఎస్.
అది నా ఇల్లే.
అది నా వూరే,
అది మా అమ్మ నాన్న ల గది.
*******************
నేను పుట్టింది పెరిగింది ఇక్కడే,
నా పేరు ప్రేమ్,
10 వరకు ఊర్లోనే చదువుకున్నాను,
ఇంటర్ టౌన్ లో చదివాను,
ఇంజనీరింగ్ సిటీ లో పూర్తి చేశాను.
నాన్న ఈ ఊర్లో మకుటం లేని మహా రాజు.
అయినా ఏ నాడు రాజకీయాల జోలికి పోలేదు,
ఊరికి ప్రెసిడెంట్ వున్నా అంత నాన్న దగ్గరకే వచ్చేవాళ్ళు.
మాకు ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయో మాకే తెలీదు,
ఇంటి ముందుకొచ్చి ఆకలి అన్న వాళ్లకు కడుపునిండా అన్నం పెట్టి పంపడమే తెలుసు నాన్నగారికి,
అమ్మ సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి,
ఎంత ఏమంది వచ్చిన ,ఎప్పుడు వచ్చిన విసుగు లేకుండా వండి వడ్డించేది,
ఎంత అర్ధరాత్రైనా పొయ్యి మీద భోజనం ఉండేది.
నాన్నకు అమ్మ చేదోడు వాదోడుల ఉండేది. ఇంటికి ఎవరు ఎం పని మీద వచ్చిన నాన్న ఉయ్యాలలో కూర్చొని మాట్లాడేవాడు,పక్కనే అమ్మ చిన్న కుర్చీ వేసుకోని,
వాళ్ళ సమస్యలో ఎంత నీతి,నిజాయితీ ఉందొ నాన్నకు ఎం చేస్తే న్యాయం అనిపిస్తుందో చెప్పేది,
దాన్ని బట్టి నాన్నగారు బాగా అలోచించి,ఒక నిర్ణయం తీసుకునే వారు.
నాన్నకు ఒక్కగానొక్క చెల్లెలు,
తనంటే చాల గారాబం,
దూరం గా ఇవ్వకుండా కేవలం 5 కిలోమీటర్ల దూరం వుండే పక్క పల్లెకు ఇచ్చాడు,
మా మామయ్యకుడా ఆ ఊరికి తిరుగులేని ప్రెసిడెంట్,
కానీ కొంచెం డబ్బు పిచ్చి గల మనిషి,
ఎప్పుడు ఆస్తులు అంతస్తులు అంటూ తిరుగుతాడు,
వాళ్లకు ఒక అమ్మాయి,
పేరు అనుపమ. పుట్టగానే మా అమ్మ తాను మా ఇంటి కోడలు అని ఫిక్స్ అయిపొయింది.
వాళ్ళు కూడా అంతే ,మా అత్తయ్య తన అన్న ఋణం తీర్చుకోడానికి అనుపమ పుట్టింది అనుకుంటది.
ఇద్దరం కలిసే పెరిగాం,
వల్ల ఊర్లో 5 వరకే కాలేజ్ ఉండేది,
తక్కినది అంత మా ఊర్లోనే
పది వరకు కాలేజ్ చదివాం,
ఇంటర్ టౌన్ కి నా బైక్ మీదనే కలిసి వెళ్లే వాళ్ళం,
ఊర్లో ఎవరిని అడిగిన మేము బావ మరదళ్ళకంటే మొగుడు పెళ్లాలము అనే చెప్తారు.
మా ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి చాల ప్రేమ,
అను ను నేను విడిచి వెళ్లే వాణ్ణి కానీ కాదు.
ఎప్పుడు తాను కూడా నాతోనే ఉండేది.
మా యవ్వనం వచ్చిన తర్వాత కూడా మా ఇద్దరి మధ్యలో ఏవిధం అయినటువంటి దాపరికాలు లేకుండా ఉండేవి.
చాల క్లోజ్ గా వుండే వాళ్ళం.
ఊహలు తెలిసాక మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చాల ఎక్కువ అయ్యింది,
అనుకి వాళ్ళ నాన్న అంటే చాల ఇష్టం,అతని మాట జవదాటదు.
తర్వాత తనకు అంత నేనే,
నన్ను ప్రాణం లా ప్రేమిస్తుంది తాను.
మా ప్రేమ గురించి తెలీని చిన్న పెద్ద ముసలి ముతక ఆ రెండు ఊర్లలో ఎవరు లేరు,
మేము కూడా కాబోయే భార్య భర్తలం అని తెలిసిన కూడా ఏ రోజు తప్పు చేయలేదు.
హద్దు దాటలేదు.
కానీ ఇంజనీరింగ్ లో ఒకరోజు తన పుట్టిన రోజు నాడు తాను ముద్దు కావాలి అని కోరుకుంది.
నేను ముందు కొంచెం తత్తర పడ్డ నీకు ఇష్టం అయితే నాకు ఇష్టమే అన్నాను,
ఆ రోజు తన పుట్టిన రోజు,
నేను వల్ల ఇంటికి మధ్యాహ్నం భోజనాలా వేళా వెళ్ళాను,
ఇంట్లో ఎవరు లేరు
అత్త మామయ్యలు ఏరి అని అడిగాను,
పని మీద వాళ్ళు టౌన్ వరకు వెళ్లారు,
ఇంకా కొద్దిసేపటిలో వచ్చేస్తారు అని చెప్పింది.
నేను దాన్ని గ్రీన్ సిగ్నల్ గా ఫీల్ అయ్యాను,
వేగం గా వెళ్లి తనను గట్టిగ హత్తుకున్నాను,
నా బిగి కౌగిలిలో అను నీ పూర్తిగా నలిపేయ సాగాను,
బావ ముందు భోజనం చెయ్యి అంది.
ఇంతటి విందు భోజనం ముందు,ఆ నలా-భీములు వచ్చి వండిన వృధానే అంటూ తనను ఇంకా గట్టిగ హత్తుకున్నాను,
మెల్లిగా తాను ప్రతిఘటించడం తగ్గించి నన్ను హత్తుకోవడం స్టార్ట్ చేసింది.
నేను తనకు అందిన చోటల్లా ముద్దు పెడుతూ తనకు తన హాయి లోకం లోకి తీసుకెళ్ళసాగాను,
తాను పూర్తిగా నా వశం అయిపోయింది.
కాళ్లల్లో శక్తి లేనట్లు నా మీదకు ఒరిగి పోయింది,
అను ...అని ప్రేమగా పిలిచాను,
బావ అని తాను మత్తుగా జవాబు చెప్పింది.
నీ పుట్టిన రోజుకి నా కానుక అంటూ తన లేత పేదల మీద నా పెదాలతో సున్నితం గా మర్దన చేసాను.
బావ... ఇన్ని రోజుల వరకు నా అందాన్ని నీకోసమే దాచి వుంచాను.
ఈ ముద్దు కోసం 18 ఏళ్ళు ఎదురు చూస్తున్న బావ,
ఇక నేను ఆగలేను.. నన్ను నీలోకి కలిపేసుకో బావ...నీకు దూరం గా ఉండలేని ప్రాణం నాది అంటూ నా కౌగిళ్ళలో వెన్న ముద్దలా కరిగిపోసాగింది.
నా పెదాలతో తన పెదాలను గట్టిగా ముడి వేసేసాను..
అను నీకు దూరం గా ఉండటం నా వల్ల ఇకమీదట కాదు రా.అంటూ తనను ఇంకా గట్టిగ హత్తుకున్నా.
ఒకరి ఎంగిలి ఒకరికి అమృతం అవుతుంది. ఒయారి మీద పట్టు కోసం ప్రశాంతం గా పెదాలతో యుద్ధం చేస్తున్నాం.
గెలవడానికి నేను నా ప్రయత్నల్లనింటిని వాడుతున్న,
తనను కరిగించడానికి మెల్లిగా నా చేతులతో తన సన్నని నడుముని దొరకబట్టాను.
నా రెండు పిడికిళ్ళలో తన నడుమును బంధీ ని చేశాను. ఆ నడుము మీద వుండే సన్నని మడతలను సాగదీస్తూ నా బొటన వేలితో నడుము ఒంపుల్లో మర్దన చేసాను,
తాను షాక్ కొట్టినా దానిలా ఎగిరి పడింది,
తన వొళ్ళు జ్వరం వచ్చినా దానిలా వణుకుతుంది.
అయినా తాను తన ముద్దుని వాదులు చేయడం లేదు,
నా కింది పెదవిని తమకంగా ఆత్రం గా చప్పరిస్తూ నన్ను గెలుచుకుంటుంది.
నాకు నా పెదాలు తన పెదవి వేడి లో కరిగిపోతాయి అన్నట్లు గా అనిపించింది.
బొటన వేలితో నడు రాస్తూ కాస్త పైకి చేతి తన మీగడలు కిందనుండి మొదలయ్యే ప్రదేశానికి తెచ్చి గట్టిగా నొక్కాను
మెత్తగా తగిలాయి తన పాల పూర్ణకుంభాలు
నా రెండు చేతులను తన నడుము మీది నుండి తీసి నా రెండు అరచేతులతో తన రెండు పయ్యెదా పరువాలను దొరక బుచ్చుకున్న
అంతే తాను చటుక్కున నన్ను వదిలి అమ్మదొంగా ఇవన్నీ పెళ్లి అయ్యాకే అంటూ హల్ లోకి పారిపోయింది. నేను ఉసురు మంటూ హల్ లోకి వచ్చాను,
అప్పుడే నా ఎదురుగా అత్త మామయ్యలు ఎదురుగ వచ్చారు.
నన్ను చూస్తూనే అత్తయ్య నవ్వి ఎపుడు వచ్చావు రా అంది,
కానీ మామయ్య మాత్రం ఎదో గ్రహించినట్లు మౌనం గా వున్నాడు.
నేను జస్ట్ ఇందాకే అన్నాను,
రా రా భోజనం చేద్దువు అంటూ నాకు భోజనం వాదించడానికి వంట గది వైపు వెళ్ళింది.
తృప్తి గా భోజనం చేసి నేను ఇంటి దారి పట్టాను.
ఇది జరిగిన 3 రోజులకు అత్తయ్య మామయ్య మా ఇంటికి వచ్చారు
మా పెళ్లి గురించి మాట్లాడారు.
నాన్న,వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు ఎప్పటికి అయినా వాళ్ళు భార్య భర్తలే,
వల్ల ఇద్దరికి పెళ్లి చేస్తాను అంటూ మాట ఇచ్చి పంపాడు.
మేము మా ఇంజనీరింగ్ కోసం సిటీ కి వచ్చాము,
తాను నేను వేరు వేరు గా హాస్టల్ లో వున్నాం.
ఇది ఇలా ఉండగా మా ఊరికి ఒకతను వచ్చాడు,
సిటీ లో తనది పెద్ద బిజినెస్ అని,షేర్స్ లలో పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతుంది అని దాంతో మీరు సత్రాలు,
అన్న దానాలు చేయొచ్చు అని నమ్మబలికాడు,
కల్లా కపటం లేని ఆయన తనను నమ్మి కొంత డబ్బు ఇచ్చాడు
వాటిని తానూ షేర్స్ లలో పెట్టి రెట్టింపు చేసి చూపించాడు,
దానితో నాన్న వాడిని నమ్మాడు,
వచ్చిన డబ్బులతో ఊరికి మంచి నీటి బావి తవ్వించాడు.
అతను మరల వచ్చే సరికి మాకు వున్న పోలాళ్ళలో సగం అమ్మి వాటిని వాడి చేతుల్లో పోసాడు
కానీ ఈ సారి వాడు రాలెదు.,
ఎక్కువ మొత్తం కనిపించేసరికి వాడు వాటితో ఉడాయించాడు,
ఇది తెలిసి నాన్న గారు చాలా బాధ పడ్డాడు,
ప్రజలకు ఎంతో మేలు చేదాం అనుకున్న డబ్బు అలా వాడు కొట్టేసే సరికి చాలా భాద పడ్డాడు,
మిగితా సగం పొలం లోంచే సహాయ కార్యక్రమాలు చేయసాగాడు,
ఈ లోపు మా చదువులు అయిపోడానికి వచ్చాయి.
నేను హాలిడేస్ కి ఇంటికి వచ్చాను.
ఆ రోజు రాత్రి నాన్న గారికి ఉండే నొప్పి వచ్చింది,
కంగారుగా హాస్పిటల్ కి హైదరాబాద్ కి తీసుకొచ్చాము,
అకౌంట్స్ అన్ని చూస్తే పట్టమని 10 లక్షలు కూడా లేవు,
నాకు ఆశర్యం వేసింది,
అదృష్టం కొద్దీ నాన్నగారి ట్రీట్మెంట్ కి 5 లక్షల వరకు మాత్రమే అయ్యాయి.
ఇంటికి వచ్చాక నేను గుమస్తా ను అడిగి పొలం రైస్ మిల్లు లెక్కలు చూసాను,
మా రైస్ మిల్లు తనకాలో ఉంది.
పొలాలు అన్ని అమ్మేశారు.
ఏమండీ అని అడిగాను,
గుమస్తా గారు కనీళ్లతో బాబు, మీ నాన్న గారు ఇంటికి వచ్చిన వల్ల అందరికి కాదు,లేదు అనకుండా దానాలు ధర్మలు చేస్తూ,
ఆస్తి మొత్తాన్ని హారతి కర్పూరం చేసేసారు,
ఇప్పుడు మీకు ఈ ఇల్లు తప్ప వేరే ఏమి లేవు అని చెప్పి ఏడవసాగాడు,
నా కాళ్ల కింద భూమి కంపించింది.
ఇంత జరిగిన నాన్న ఏ నాడు ఒక్క మాట చెప్పలేదు.
వెళ్లి నాన్నగారిని అడిగే ధైర్యం లేదు,
నన్నే నన్ను పిలిచి రేపు మామయ్యా వల్ల ఇంటికి వెళ్దాం
మీ పెళ్లి గురించి మాట్లాడుదాం అన్నాడు.
ఇప్పుడు ఎందుకు నాన్న ఈ విషయాలు అన్ని అన్నాము
తానూ లేదు,ఈ మధ్య నా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు,
కాలం ఎంతో మార్పుని తీసుకొచ్చింది.
అందుకే అన్నాడు,
మరునాడు మెము మా అత్తయ్య మామయ్యా ల ఇంటికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడాము,
కానీ ఆశర్యంగా మా మామయ్య మా పెళ్ళికి ఒప్పుకోలేదు,
ఇపుడు మీకు ఏమిలేదు,
రేపు నా కూతురిని మీ ఇంటికి ఇస్తే తాను సుఖ పడలేదు మమ్మల్ని క్షమించండి అని పెళ్ళికి ఒప్పుకోలేదు,
మా అత్తయ్య అను, అమ్మ నాన్న ఇలా చాలా మంది ఒప్పించి చూసారు,
కానీ తాను కరగలేధు,
నాన్న ఇంకా బాధతో మంచం పట్టాడు,
వైద్యం కోసం వున్న డబ్బుకూడా ఖర్చు చేసాం,
చివరికి మా దగ్గర ఏమి లేకుండా అయ్యాయి.
మా పరిస్థితి ఈ నోటా ఆ నోట అందరికి తెలిసి బాధ పది రావడం మానేశారు.
ఏ లోపు నేను ఎక్సమ్స్ రాసేసాను.
మంచి ర్యాంక్ తో పాస్ అయ్యాను,
ఒక చిన్న కంపెనీ లో జాబ్ సంపాదించాను,
హైదరాబాద్ లో ఇల్లు తీసుకొని అమ్మను నన్ను అక్కడికే తీసుకెళ్ళాను,
సిటీ వాతావరణం నాన్నకు నచ్చలేదు.
అయినా నాకోసం చాలా రోజులు అక్కడే వున్నాడు,
చివరి సారి మాట్లాడి వస్తా అని అను వాళ్ళ ఇంటికి బయలుదేరాడు
అక్కడ ఆయనకు అవమానమే ఎదురైంది,
అను కూడా వల్ల నాన్న మాట ప్రకారమే నడుచుకుంది.
నాకు చాలా కోపం వచ్చింది,
తనను మర్చిపోడానికి ప్రయత్నించాను,
కానీ కుదర లేదు.
చిన్నపడి ప్రేమ కదా..
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ,ఆత్మఅనుబంధం - by sarit11 - 03-12-2018, 10:58 AM



Users browsing this thread: 7 Guest(s)