08-03-2019, 03:59 PM
ACP శ్రీధర్ అన్న మాటకు మొత్తం ఆ రూమ్ అంతా నిశబ్దం రాజ్యం ఎల్లింది తర్వాత శ్రీధర్ మొత్తం అందరినీ హాస్పిటల్ నుంచి పంపించేయమనీ రాజు వైపు చూసి సైగ చేశాడు దాంతో రాజు అందరినీ బయటకు తీసుకువెళ్లాడు, కోపం గా ఉన్న విక్కి వైపు భయం భయంగా చూస్తూ "సార్ please సార్ అర్థం చేసుకోండి లేకపోతే నా జాబ్ పోతుంది" అని దీనంగా చెప్పాడు రాజు
దాంతో ఒక సారిగా విక్కి సహనం నశించింది వెంటనే రాజు షర్ట్ పట్టుకుని
విక్కి : రేయి ఈ డ్రస్ వేసుకున్నందుకు ఒక్కసారి అయిన సిన్సియర్ గా ధైర్యంగా పని చేయి రా పిరికి నాయాలా అని కోపంగా అరిచాడు విక్కి
రాజు : అవును సార్ నేను పిరికోడినే ఎమ్ చేయాలి సార్ అమ్మ మీద మోజు తీరిపోయింది అని ఇంట్లో నుంచి బయటకు గేంటేసాడు మా నాన్న 4 సంవత్సరాల వయసు లో కళ ముందే కన్న తల్లి కాలిపోతుంటే కాపాడుకోలేక నిస్సహాయం గా నిలబడి పోయిన నాకూ ధైర్యం ఎవరూ ఇస్తారు సార్ అని ఏడ్వడం మొదలు పెట్టాడు
రాజు బాధ అర్థం చేసుకున్న ప్రకాష్ రాజు దగ్గరికి వచ్చి "సారీ రాజు విక్కి ఏదో ఆవేశంలో అన్నాడు పట్టించుకోవదు" అని చెప్పాడు, దానికి రాజు పర్లేదు అన్నట్లు చూశాడు "నిజంగా ప్రమోద్ నీ చంపినది పూజా కాదు నా చెల్లి తార" అని చెప్పాడు దానికి రాజు కొంచెం వెటకారం గా "ఏంటి సార్ నేను పిరికోడినే కానీ తెలివి తక్కువ వాడిని కాదు సార్ మీ తమ్ముడు లవర్ నీ కాపాడానికి చనిపోయిన మీ చెల్లి మీద కీ నింద వేస్తున్నారు" అని చెప్పాడు రాజు దాంతో ప్రకాష్ తన ఫోన్ లో ఉన్న తార వాయిస్ మెయిల్ చూపించడానికి ట్రై చేశాడు కానీ ప్రకాష్ ఫోన్ కీ ఒక వైరస్ వచ్చి డాటా మొత్తం పోయింది అందరూ ఏమీ జరిగిందో అర్థం కాక ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు తరువాత శ్రీధర్ రావడం తో అందరినీ అక్కడి నుంచి పంపిచేసాడు రాజు.బయటికి వచ్చాక విక్కి ప్రకాష్ నీ అడిగాడు "లోపల వాడు ఏంటి వాగుతున్నాడు అయిన పూజా కీ నీ తమ్ముడికి ఏంటి సంబంధం "అని అడిగాడు, దానికి ప్రకాష్ తనుకు వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని" మాకు అమ్మ నాన్న లేరు రాయుడు అంకుల్ షర్మిల ఆంటీ వాళ్ల ఫ్రెండ్స్ పిల్లలు అయిన నను, తార, నా తమ్ముడు అజయ్ నీ చిన్నప్పటి నుంచి పెంచారు, నా తమ్ముడు 6 నెలల క్రితం పూజా అనే అమ్మాయి నీ పెళ్ళి చేసుకుంటాను అన్నాడు చాలా హ్యాపీ హ్యాపీగా వాళ్ళకి engagement చేశాను కానీ engagement అయిన మరుసటి రోజే వాటర్ ఫాల్స్ దెగ్గర వాడి శవం దొరికింది "అని కళ్లు తుడుచుకుంటు చెప్పాడు.
కానీ విక్కి కీ ఎక్కడో ఏదో గేమ్ జరుగుతున్నటు అనిపించింది ఒక సారి ఏమీ జరుగుతుందో అని ఒక సారిగా జరిగిన సంఘటనలు అని మళ్ళీ తన మైండ్ లో ప్లే చేశాడు అప్పుడు తార పంపిన మెసేజ్ లో లాస్ట్ కీ" హే ఆగు "అని అన్న విషయం గుర్తుకు వచ్చింది అంతే కాకుండా తార తాగినప్పుడు కార్ నడపడదు అని ఇంతక ముందు ప్రకాష్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది వెంటనే తార ఆక్సిడేంట్ జరిగిన సంఘటన స్థలం గుర్తు వచ్చింది తార పాసెంజర్ సీట్ లో ఉంది కానీ డ్రైవర్ సీట్ కాలీగా ఉండటం గుర్తుకు వచ్చింది.
"వినీత తార బాడి మనకు పాసెంజర్ సిట్ లో దొరికింది కానీ డ్రైవర్ సిట్ కాలీగా ఉంది అంటే డ్రైవర్ కార్ నడపడలేదు ఎవరో తార నీ బ్లాక్మెయిల్ చేసి ఆ మెసేజ్ పంపించి మనల్ని మిస్లీడ్ చేశారు" అని తనకు అనిపించింది చెప్పాడు విక్కి.
విక్కి చెప్పింది విన్నాక వినీత కూడా ఆలోచించడం మొదలు పెట్టింది అప్పుడే విక్కి ఫోన్ కీ ఒక మెసేజ్ వచ్చింది" you are too smart than I expected a small gift for you "అని ఒక మెసేజ్ వచ్చింది, అప్పుడు ఒక ambulance లో ఒక డెడ్ బాడి వచ్చింది అది తార డ్రైవర్ బాడి ఆ బాడి పాంట్ జేబులో ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించింది వినీత కు వెళ్లి అది తీస్తే అందులో ఒక ఫోన్ ఉంది అది ఓపెన్ చేసి చూస్తే షాక్ అయి ఆ ఫోన్ కింద పడేసింది వినీత.