30-08-2020, 08:44 AM
తెలుగు.. మన తెలుగు.. అందమైన తెలుగు... దేశభాషలందు తెలుగు లెస్స.. అన్నారు.. ఆంగ్ల మాధ్యమంలో చదివిన కొందరు కొంకిరికాణాలు తెలుగు లెస్స్ అనడం మొదలెట్టారు..
తెలుగు లోనే వ్రాయి సోదరా.. వారం లో వ్యూస్ పెరగక పోతే నన్నడుగు..అట్లానే కొంచెం ఫాంట్ పెంచి రంగులు అద్దు సోదరా బావుంటుంది
-మీ సోంబేరిసుబ్బన్న