28-08-2020, 11:56 PM
ఫోరం రూల్స్ లో ఆల్రెడీ పెట్టాను , underage , Gods గురించిన ప్రస్తావన వద్దు అని.
అయినా కానీ కొందరు రచయితలు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు.
ఇక్కడ వారి వాదన ఏమిటంటే ఫలానా (రచయిత) అతను వ్రాశాడు అతడిని ఏమి అనలేదు కాబట్టి నేనూ అదే అనుసరిస్తున్నాను.
ఇది ఖచ్చితంగా సదరు వ్యక్తి అవగాహన లోపం మాత్రమే కాదు పొరపాటు కూడా.
ఒకరు తప్పు చేస్తున్నారు కదా అని మనము కూడా చేయాలా , లేక ఆ దారం లో అలాంటి తప్పు జరుగుతుంది అని ఇక్కడ ఉన్న moderator దృష్టికి తీసుకురావడం మంచిదా గమనించగలరు.
ఇదే విషయం పాఠకులు కూడా గమనించిన వెంటనే moderator దృష్టికి తీసుకురావాలి అని కోరుతున్నాను.
ఇది నా కోసం , నీ కోసం కాదు . మన ఫోరం శ్రేయస్సు దృష్ట్యా.