28-08-2020, 10:11 PM
మనసు కవి మహేష్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు
కోరుకున్న విధంగా కథని చాలా పెద్ద అప్డేట్ ఇచ్చారు చాలా చాలా సంతోషంగా ఉన్నాము.
ఇలాగే మా కోసం కథలు రాయడానికి మీకు సమయం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీ యొక్క తర్వాత అప్డేట్ ఎలా ఉందో ముందు ఊహించిన అంతకంటే చాలా మధురంగా మరియు ఆలోచనలు అందకుండా ఇస్తున్నారు అలాగే సస్పెన్స్ లు మరియు ఆనందం అనురాగాలతో మీ రెండు కథలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
మీ తర్వాతి అప్డేట్ కోసం మనస్ఫూర్తిగా ఎదురు చూస్తూ ఉంటాను

Thanks
Your's P.R.K (మంచి లక్షణాలున్న అబ్బాయి)
Your's P.R.K (మంచి లక్షణాలున్న అబ్బాయి)