28-08-2020, 07:51 AM
(28-08-2020, 07:14 AM)Chandra228 Wrote: సౌమ్య ని తల్లిని చేసాడు శ్రీ రామ్ సిమ్రాన్ విషయం లో ఏమని నిర్ణయానికి వచ్చింది మరి కావ్య చూడాలి
Chandra228 గారు, మీ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానాలు తెలిసిపోతాయి. థాంక్స్ సార్.
(28-08-2020, 07:20 AM)vaddadi2007 Wrote: కధని మున్డుకుతీసుకు వెళ్తూ అందులో శృంగారం చొప్పించడం మీ ప్రత్యేకత. చూడాలి తర్వాత ఏం జరుగుతుందో!!
vaddadi2007 గారు, థాంక్స్ సార్. కధా పరంగా చివరలో ఒక శృంగార సన్నివేశానికి ఆస్కారం ఉంది. ఇంకోటి రాద్దామా అన్న ఆలోచన ఉంది. చూడాలి.