28-08-2020, 07:26 AM
(This post was last modified: 28-08-2020, 07:35 AM by prasthanam. Edited 1 time in total. Edited 1 time in total.
Edit Reason: .
)
(27-08-2020, 12:27 PM)Naga raj Wrote: Gud update........
Naga raj గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.
(27-08-2020, 12:29 PM)Eswar P Wrote: మిత్రమా ఎప్పటి లాగే చాలా బాగుంది సూపర్ అంతే.
Eswar P గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.
(27-08-2020, 12:44 PM)K.R.kishore Wrote: Nice update
K.R.kishore గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.
(27-08-2020, 01:34 PM)ravali.rrr Wrote: [quote pid='2348725' dateline='1598507126']
మొదటి మూడు రోజులు మాత్రం, లైటు ఆర్పీ వెయ్యమన్నానని అయినా, కళ్ళు మూసుకొనేదాన్ని అని చెప్పటంతో కావ్య మనసులో చివుక్కుమనిపించి బాధపడింది.
Ee line ardham kale sir
Nice update sir
@madhu97
[/quote]
madhu97 గారు, నాకు ఒక్కోసారి అనుమానం వస్తుంది. నేను రాసిన ప్రతి వాక్యం చదువుతున్నారా పాఠకులు అని. ఇలాంటి కామెంట్స్ చూస్తుంటే కొందరైనా చదువుతున్నారని తెలిసి ఆనందంగా ఉంది. భర్త రూపం నచ్చక ముఖంలోకి సూటిగా చూడలేక పోయాను అని. అయినా తరువాత మెల్లిగా సర్దుకొంది. మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.
(27-08-2020, 02:46 PM)MINSK Wrote: చాలా బాగా వ్రాసారు.
MINSK గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.
(27-08-2020, 02:56 PM)km3006199 Wrote: చాలా బాగుంది సార్ అప్డేట్
km3006199 గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.
(27-08-2020, 03:40 PM)Venrao Wrote: good update
Venrao గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.
(27-08-2020, 04:06 PM)paamu_buss Wrote: awesome update, Simran Sri ram srungaraniki velayara? Kavya fix ?
paamu_buss గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్. తరువాత ఎపిసోడ్ లో ఏమి జరుగబోతుందో తెలియాలి.
(27-08-2020, 06:30 PM)bobby Wrote: nice update
bobby గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.
(27-08-2020, 08:11 PM)Sunny8488 Wrote: Dear Writer, thanks for the story it's a very good narration. I have few specific comments. Both sisters undermined Saumya's husband and don't care about him. They decided themselves on pregnancy and proceeded, it's wrong! They are in my perspective, not a value based wife's, rather demoralised. Suamya decided and come to a conclusion without efforts that she can not change her husband and shown more interest to fuck with brother in law! At any point of both sisters had no remorse at all.
So, how you treat this behaviour in story in the future? Is Saumya happens to be barren women and her husband goes with other woman, what's her feelings?
My conclusion is both sisters are opportunists more so sluts! No values. So, how can Saumya respect her husband in future? If he comes to notice what was happened and how Saumya betrayed, what would be his reaction and Saumya?
She deserves to be punished!
Thanks
Sunny8488 గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. థాంక్స్ సర్. నైతిక ప్రమాణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. ఉదాహరణకు పెళ్ళికి ముందు సెక్స్ తప్పని నియంత్రణ పాటించే వాళ్ళు ఉన్నారు. పెళ్లయిన తరువాత జీవిత భాగస్వామితో విశ్వాసంగా ఉంటె చాలు అనుకునే వాళ్ళు, అలాగే పెళ్లి తరువాత కూడా ఫ్రీ సెక్స్ అభిలషించే వారు ఉంటారు. ఈ కధలో కూడా అంతే. ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పడం రచయితగా నా ఉద్దేశ్యం కాదు. నిజానికి కధలో రెండు పాత్రల ద్వారా చెప్పింది కూడా అదే. తప్పొప్పులు నిర్ణయించేవి చట్టాలు. నీతి నియమాలు అన్నవి పూర్తిగా వ్యక్తిగతం అని.
రూప కల్పనా చేసిన విధంగా పాత్రల వ్యక్తిత్వాలు రాయబడ్డాయి. ప్రతి పాత్రది ఒక్కో ఆలోచన. మారుతున్న పరిస్థితులతో వాళ్ళ ఆలోచన సరళి, మనోగతం, నైతిక పరివర్తనలో మార్పు, ఆ మార్పులను ఆ పాత్రలు సమాధాన పరచుకున్న తీరు విపులంగా రాసాను. లేకపోతె ఈ కథను మరింత సంక్షిప్తంగా రాయొచ్చు. సౌమ్య పాత్రపై మీకు కలిగిన అభిప్రాయంలో తప్పు లేదు. మరికొందరు కూడా అదే అభిప్రాయం కలిగిందని చెప్పినా ఆశ్చర్యం లేదు. సౌమ్య ఏ పరిస్థితుల్లో అలా చేసిందో, ఆమె చేస్తున్న పనిలో తప్పు లేదన్న అభిప్రాయం కూడా కలగవచ్చు కొందరిలో. పాత్రల మీద కలిగే అభిప్రాయలు పూర్తిగా పాఠకుల సొంతం. ముందుగా అనుకొన్న ప్రకారం ఇంకో అయిదు ఎపిసోడ్స్ తో కధ అయిపోతుంది. ఇప్పుడు మార్చే అభిప్రాయం లేదు. Sorry that I could not do more.
మీరు నిర్మొహమాటంగా అభిప్రాయం తెలియచేసినందుకు థాంక్స్.
(27-08-2020, 09:51 PM)rameshapu7 Wrote: కావ్య తీసుకున్న నిర్ణయం ఏంటి??
rameshapu7 గారు, తరువాత ఎపిసోడ్ లో తెలిసిపోతుంది. మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.
(27-08-2020, 10:43 PM)Mohana69 Wrote:ఏమండో సన్నీ గారు
నేను రచయితను కాదు మహాప్రభోనేను మీ లాగే పాఠకుడిని మాత్రమే అయినా
ఇంత మంచి కథను ఆస్వాదించ వలసింది పోయిఈ రంధ్ర అన్వేషణ ఎందుకండీ
అయినా మీ సందేహాల సమాధానాలు కుడాఈ పై సంచిక లోనే ఉన్నట్టు అనిపించింది.
నమస్కారం
Mohana69 మీ బాధ అర్ధం అయ్యింది సార్. ప్రతికూల అభిప్రాయాల వలన కొంతమంది రచయితలు నొచ్చుకొని కధలు ఆపేస్తారని పాఠకుల భయం. సభ్యత, మర్యాదతో భిన్న అభిప్రాయం వెలిబుచ్చిన రచయితగా స్వీకరించాలి. కాకపొతే గీత దాటి వ్యక్తిగత దూషణకు దిగితేనే సమస్య. ఇలాంటివి చదివినప్పుడు రచయితగా సమంగా రాసామా, ఇంకా ఏమైనా మెరుగు పరచుకోవచ్చా అని అలోచించి అవకాశముంటే సరిదిద్దుకొని ముందుకుపోవడమే మార్గం. మీరు చెప్పినట్టు పాత్రల ఆలోచన సరళికి, చర్యలకు కారణాలు స్పష్టంగా రాసాను. బహుశా మెప్పించేలా రాయటంలో సఫలం కాకపోయి ఉండవచ్చు. మీ ప్రోత్సహానికి, అభిమానానికి ధన్యవాదములు.
ఫ్రెండ్స్, ఇంకో అయిదు ఎపిసోడ్స్ తో కధ పూర్తయిపోతుంది. ఈ వారాంతం అనుకోకుండా ఆఫీస్ పని పడింది. వీలయినంత వరకు ఆదివారం అప్డేట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. సమయం దొరకక పొతే అప్డేట్ కొంచెం లేట్ కావచ్చు. థాంక్స్.