27-08-2020, 03:04 PM
(This post was last modified: 27-08-2020, 03:09 PM by asiademouser. Edited 1 time in total. Edited 1 time in total.)
(27-08-2020, 01:54 PM)Mahesh.thehero Wrote: అప్డేట్ ఆలస్యమైనందుకు క్షమాపణలు . ఈరోజు 6 - 6:30 కల్లా అప్డేట్ తో కలుద్దాము ఫ్రెండ్స్ ...........Stay tuned .........
మనస్ఫూర్తిగాా ధన్యవాదాలు మిత్రమా మహేష్
నాది ఒక చిన్న విన్నపం మీరు ఎప్పుడూ కూడా ఇక్కడ క్షమాపణలు కోరకూడదు అని మనవి చేసుకుంటున్నాను
మీరు మా కోసం మీ విలువైన సమయం వెచ్చించి మా ఆనందం కోసం ఈ కథని వ్రాస్తున్నారు. దానికిి ప్రతిఫలంగా మేము మీకు ఎల్లప్పుడూూ రుణపడి ఉండాలి.
మీయొక్క అప్డేట్ కోసం ఎదురు చూడటం మాకు చాలా సంతృప్తినిస్తుంది,అప్డేట్ ఆలస్యం కావడానికి మీకు చాలా ముఖ్యమైన పనులు మరియు పని ఒత్తిడి ఉంటుంది అని అనుకుంటున్నా
కావున ఇప్పుడు క్షమాపణ వంటివి కాకుండా మీరు కథలో చెప్పినట్టు ఐ లవ్ యు చెప్తే మేము చాలా చాలా చాలా చాలా ఆనందిస్తాం
మన ఇతర మిత్రులు కూడా అలాగే అనుకుంటున్నారు అని ఆశిస్తున్నాను
Thanks
Your's P.R.K (మంచి లక్షణాలున్న అబ్బాయి)
Your's P.R.K (మంచి లక్షణాలున్న అబ్బాయి)