27-08-2020, 10:56 AM
(25-08-2020, 02:03 PM)N.s.vasu Wrote: Your narration awesome great screenplay
N.s.vasu గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. థాంక్స్ సర్. నచ్చినందుకు ఆనందం.
(25-08-2020, 10:37 PM)AB-the Unicorn Wrote: Bava maradalu romance super, hope she will tell good news soon
And KAKARAKAYA part is awesome
AB-the Unicorn గారు, రొమాన్స్ రాయటంలో ఒక చిన్న ప్రయోగం చేశా, రాయటంలో. నచ్చినందుకు ఆనందం. కధముగిసేలోపు ఇంకో రెండు రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఎలా వస్తాయో చూడాలి. వైవిధ్యం చూపించడం చాలా కష్ట తరమైన పని. థాంక్స్ సర్.
(27-08-2020, 09:16 AM)Rajesh nookudu Wrote: చాలా బాగుంది
Rajesh nookudu గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. నచ్చినందుకు ఆనందం. థాంక్స్ సర్.
పాఠకులకు, అప్డేట్ ఆల్మోస్ట్ రెడీ. ఇంకో పది నిముషాల్లో పెడతాను.