27-08-2020, 08:04 AM
రాజా కార్ వేగం పెంచి ముందుకు దూసుకొని వెళ్లుతున్నాడు అప్పుడు అందరితో "మీ ఫోన్ లో మీకు అవసరం అయిన కొని నెంబర్ లు కాపీ చేసి పెట్టుకోండి తరువాత సిమ్ కార్డులు తీసి విసిరేయండి" అని చెప్పాడు, రాములురెడ్డి చనిపోయిన విషయం కార్చిచ్చు లాగా పాకింది దాంతో గోపాల్ రెడ్డి రాజా ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి ఆవేశము పెంచుకున్నాడు దాంతో టౌన్ లో ఉన్న మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ల ఫ్యామిలీ ఎక్కడ ఉన్న అరెస్ట్ చేసి తన దగ్గరికి తిసుకొని రమ్మని చెప్పాడు విషయం తెలిసిన రాజా వాళ్ల తాత వాళ్ల అమ్మకు ఫోన్ చేశాడు సిమ్ లేక పోవడంతో ఫోన్ తగలలేదు దాంతో ఆయన ఊరి లో ఉన్న వాళ్ళని వాళ్ల ఊరి చివర ఉన్న అడవిలో దాకోమని చెప్పాడు ఎందుకంటే వాళ్ళని అడవిలో పట్టుకోవడం కష్టం ఆ తర్వాత తను కూడా అక్కడి నుంచి మాయం అయ్యాడు, కార్ తో హైవే లో ఏమీ చేయాలో తెలియని పరిస్థితి లో రాజా ఉంటే వాళ్ల బావ వచ్చి "బావ ఇప్పుడు మన డబ్బు సేఫ్ కదా నీ డబ్బులు పోయాయి నా డబ్బు లో ఏమీ తేడా ఉండదు కదా" అని అడిగాడు తేజ దాంతో రాజా తన షూ తీస్తూంటే సీన్ అర్థం అయ్యి వెనకు వెళ్లాడు తేజ, ఆ తర్వాత కార్లో చూస్తే ఆ '' ఫ్యామిలీ కీ సంబంధించిన ఆధార్ కార్డులు ఇంక రాములురెడ్డి ఫోన్ ఉన్నాయి (కార్ రెడ్డి దే) ఆ తర్వాత ఆ ఫోన్ తీసుకోని చూస్తే గోపాల్ రెడ్డి సెక్యూరిటీ రాజా వాళ్ల నాన్న ఫ్రెండ్ హుస్సేన్ నెంబర్ దొరికింది.
వెంటనే హుస్సేన్ కీ ఫోన్ చేశాడు చనిపోయిన వ్యక్తి ఫోన్ నుంచి తనకు ఫోన్ రావడంతో బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు
హుస్సేన్ : హలో అల్లుడు ఏంట్రా ఇది ఎక్కడ ఉన్నారు
రాజా : నీ ఇంట్లోనే మాము
హుస్సేన్ : రేయ్ నా ఇంట్లో ఏమీ చేస్తున్నారు
రాజా : ఊరిలో చుట్టాలు ఇంటికి వెళితే దొరికిపోతాము అని సెక్యూరిటీ ఆఫీసర్ల ఇళ్లు అయితే సేఫ్ అని ఇక్కడే ఉన్నాము అని చెప్పాడు
దాంతో హుస్సేన్ హడావిడి ఇంటికి వెళ్లాడు వెళ్లిన తర్వాత రాజా తన దగ్గర ఉన్న ఆధార్ కార్డు సహాయం తో హుస్సేన్ వాళ్ల ఇంట్లో ఉన్న కంప్యూటర్ తో బస్ టికెట్ బుక్ చేశాడు అప్పుడే తన ఫ్రెండ్ హరీ వచ్చి మూడు ప్రూఫ్ లేని సిమ్ కార్డులు ఇచ్చాడు ఆ తర్వాత హుస్సేన్ వాళ్ల భార్య దెగ్గర ఉన్న బురకా లు తీసుకోని తన ఫ్యామిలీ కీ ఇచ్చాడు రాజా "మీరు ఇక్కడి నుంచి అనంతపురం వెళ్ళండి మహా అయితే 2 గంటల ప్రయాణం అక్కడ బస్ స్టాండ్ లో నా ఫ్రెండ్ ఖలీల్ వచ్చి మీకు ఒక కార్ ఇస్తాడు దాంతో మీరు బెంగళూరు లో చెర్రీ దగ్గరికి వెళ్ళండి నేను మళ్లీ ఫోన్ చేసే వరకు రావ్వోదు నేను కూడా హైదరాబాద్ వెళ్లిపోతా" అని చెప్పాడు ఆ తర్వాత హరీ తో "రేయ్ నువ్వు వాళ్ళని బిర్లా గేట్ దగ్గర బస్ ఎక్కించి వాళ్ళని డోన్ టోల్ గేట్ దాక ఫాలో అవ్వు ఆ టోల్ గేట్ దాటితే తరువాత జిల్లా మారిపోతుంది మనం సేఫ్ " అని చెప్పాడు ఇలా రాజా సిరీస్ డిస్కషన్ లో ఉంటే తేజ వచ్చి బావ అన్నాడు దానికి రాజా చిరాకు లెసీ హుస్సేన్ గన్ తీసుకోని
"అవసరం అయితే నిన్ను చంపి నా చెల్లి నీ widow నీ చేసి మళ్లీ పెళ్లి చేస్తా ఇంకోసారి డబ్బు గురించి అడిగితే" అన్నాడు దానికి తేజ సైలెంట్ గా వెళ్లి కార్ లో కూర్చున్నాడు.
రాజా చెప్పినట్లు హరీ వాళ్ళని బస్ ఎక్కించి ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు తరువాత టోల్ గేట్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లు బస్ ఆపి తనిఖీ చేశారు కాకపోతే వాళ్లు బురఖా లో ఉండి నూర్ ఫ్యామిలీ ఆధార్ కార్డు చూపిస్తే ఎవరూ పట్టించుకోలేదు ఆ తర్వాత బస్ కర్నూల్ దాటి డోన్ లో ఆగింది అప్పుడు రాజా కొత్త నెంబర్ తో వాళ్ల నాన్న కీ ఫోన్ చేసి బస్ మారిపోండి అని చెప్పాడు దాంతో వాళ్లు వేరే బస్ ఎక్కి అనంతపురం వెళ్లారు, వాళ్ళు ముందు ఎక్కిన బస్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకున్నారు అది ముందే డౌట్ వచ్చి రాజా వాళ్ళని బస్ మారమని చెప్పాడు, అక్కడ ఊరి చివర హైవే దగ్గరే ఖలీల్ బస్ ఆపి వాళ్లకు కార్ ఇచ్చి వెళ్లిపోయాడు ఆ తర్వాత వాళ్లు బెంగళూరు వైపు ప్రయాణం అయ్యారు, ఇక్కడ రాజా హరీ వాళ్ల మామ కీ జడ్చర్ల లో బెల్ట్ షాపు కీ సరుకు పంపే బండి లో సీక్రెట్ గా ఎక్కి వెళ్లాడు జడ్చర్ల లో తను దిగితే రాజా హైదరాబాద్ కీ వెళ్లడానికి బైక్ arrange చేశారు, ఆ తర్వాత సాయంత్రం కల్లా వాళ్లు బెంగళూరు, రాజా హైదరాబాద్ చేరుకున్నారు.
రాజా తన రూమ్ కీ వెళ్లి ఫ్రెష్ అవుతుంటే హుస్సేన్ నుంచి ఫోన్ వచ్చింది "అల్లుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు అని వాళ్లకు తెలిసింది ముందు ఆ రాములు గాడి ఫోన్ ఎక్కడైన పడేయి అన్నాడు అప్పుడు వరకు ఆ ఫోన్ తన దెగ్గర ఉంది అన్న విషయం మరిచి పోయాడు రాజా, రాములు ఫోన్ నెట్వర్క్ ద్వారా రాజా అడ్రస్ కనుకున్నారు వాళ్లు వచ్చే లోపు రాజా తన లగేజ్ సర్దుకోని బైక్ మీద పారిపోతున్నాడు అప్పుడు రెండు సుమొలో గోపాల్ రెడ్డి మనుషులు వచ్చారు వాళ్లు రాజా నీ వెంబడిస్తు ఒకడు గన్ తో కాలిస్తే బైక్ పంచర్ అయ్యింది దాంతో రాజా జారీ పడ్డాడు అప్పుడు ఇంక లాభం లేదు అని అందరినీ కొట్టాడు కాకపోతే రెండు కత్తి పోట్లు ఒక బుల్లెట్ బుజం మీద దిగింది వాళ్లు ఇంకా వస్తూ ఉంటే దెగ్గర లో ఒకడు కార్ ఎక్కుతుంటే వాడిని లాగి ఆ కార్ వేసుకొని వెళ్లిపోయాడు కాకపోతే రక్తం పొత్తు ఉండటం తో కళ్లు తిరిగి కార్ నీ ఒక స్కూటీ నీ గుద్దేసాడు ఆ స్కూటీ ఓనర్ రీతిక ఆవేశం లో వచ్చి డోర్ తీసిందీ లోపల రక్తం మడుగులో ఉన్న రాజా నీ చూసి షాక్ అయ్యి అక్కడే ఉన్న తన రూమ్ మేట్ మధురిమ నీ పిలిచి అదే కార్ లో రాజా నీ వాళ్ల ఫ్లాట్ కీ తీసుకోని వెళ్లారు.