07-03-2019, 11:38 PM
(This post was last modified: 07-03-2019, 11:39 PM by Dpdpxx77. Edited 1 time in total. Edited 1 time in total.)
(07-03-2019, 08:29 PM)sarit11 Wrote: తప్పకుండా మిత్రమా రాజీవ్.
నేను ఇక్కడే ఉన్నాను కదా.
నాకు ఒక్క pm పెడితే , ఆ పోస్టులను తీసేసి వార్నింగ్ ఇవ్వడమో , వారిని ban చేయడమో చేస్తాముకదా.
ఇది మన ఫోరం కదా.
ఇది సెకంండ్ టైైం భయ్యా తనకి ఇలా జరగడo...
ఫస్ట్ టైం ఇలానే నెగిటివ్ ప్రైవేట్ మెసేజెస్ పెడితే కధని ఆపేశారు.....కానీ కొందరు మెంబెర్స్ motivate చేయడంవల్ల మళ్ళీ ధ్వర్యం గా వచ్చి కధని కంటిన్యూ చేశారు...
కానీ వారం తిరగకుండానే ఈసారి ఏకంగా కధని డిలీట్ చేశారు అంటే తను ఎంత బాధపడ్డారో అర్ధం చేసుకోవచ్చు...
కధని పక్కన పెడితే ఒక విమెన్ ని ఇలా insult చెయ్యడం చాలా చాలా తప్పు...
ఇక ముందు ఇలాంటివి జరగకుండా సైట్ మోడెరటర్స్ ని ఈసీ గా అప్రోచ్ అయ్యేలా ఏదొకటి చేయండి భయ్యా.......ప్రెసెంట్ అసలు మోడెరటర్స్ ఎవరో క్లియర్ గా తెలీదు.....ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలీదు.....అంటే పలానా అకౌంట్ మోడరేటర్ అని తెలుసుకోవడానికి లేదు...
హోప్ మీరు ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ చేసి ఇలాంటివి ఇంక జరగకుండా చూడండి...
ఒకసారి ఐశ్వర్యగారిని కూడా కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి.....