26-08-2020, 02:21 PM
(26-08-2020, 12:16 PM)Joncena Wrote: ఆహా! ఇది కదా కావాల్సింది. రాజా గన్‌లో బుల్లెట్స్ లేవు కానీ రెడ్డి సచ్చిండు. అప్డేట్ అదిరింది. ఇదేందిరా అసలు ట్విస్ట్‌సే లేకుండా కథ ముందుకు పోతుందే అనుకున్న, కరెక్ట్ టైం చూసి ట్విస్ట్ ఇచ్చారుగా.
నేను అంతేగా ఎప్పుడు ఏది ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలో కరెక్ట్ గా ఇస్తా గ్రాములు, కిలో లో కాదు టన్ లో ఇస్తా