25-08-2020, 02:42 PM
హారిక చూపు పసిగట్టినట్టు తన దగ్గరికి వచ్చాడు..
అబ్బాయి: మేడం మిమ్మల్ని ఎక్కడో చూసాను మేడం..మీరు చెప్పట్లేదు..మీరు కూడా నన్ను చూసారు..
హారిక: నువ్వెక్కడ దొరికావయ్యా నాకు...నేను నిన్ను చూడలేదు అంటే...సరే కానీ ఆ అమ్మాయికి ఏంటి చెప్తున్నావ్ ?
అబ్బాయి: ఏమి లేదు..నేను ఎంత సిన్సియర్ వర్కేర్నో చెప్తున్నాను మేడం.
హారిక: అవును నువ్వు చాలా హార్డ్ వర్కర్...అంది చిలిపిగా నవ్వుతు..
అబ్బాయి: మీ వెటకారం చుస్తే మిమ్మల్ని ఎక్కడో చూసాను...మేడం..మీరు కావాలనే దాస్తున్నారు..
కొంపదీసి మిమ్మల్ని ఎప్పుడైనా గోకానా..
హారిక: ఎం పిచ్చిపిచ్చి గా ఉందా..
అబ్బాయి: కోప్పడకండి మేడం...సరే ఒక చిన్న పందెం..
నేను కిచెన్ లోకి వెళ్లి...ఒక చిన్న తినే ఐటెం తెస్తాను...అది టేస్ట్ చూసాక అదేంటో మీరు చెప్పగలిగితే మీరు నన్ను చూడలేదు..
చెప్పలేదు..మీరు నన్ను ఎక్కడో చూసారు అది చెప్పాలి...మీకు ఈ డీల్ ఓకే నా ?
హారిక: నీ నస కంటే డీల్ బావుంది...చలో చెప్పేస్తాను...నీ గోల వదులుతుంది నాకు..
సరే వస్తాను లాగండి అని వెళ్ళిపోయాడు అబ్బాయి..
పావుగంట తన బాస్ వాళ్లతో మాట్లాడి..తినడానికి అని చికెన్ తీసుకుని పక్కకి వచ్చింది..
ఎదురుగా ఆ అబ్బాయి స్పూన్ లో ఎదో తెస్తూ ఆగు ఆగు అని సైగ చేసాడు..
సరే ఏంటో చూద్దాం ని ఆగింది..
దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకోండి అన్నాడు.
హారిక సరే అని కళ్ళు మూసుకుంది..
నోరు తెరవండి అన్నాడు..
తెరిచింది..
నోట్లో స్పూన్ పెట్టి వేసేశాడు..
హారిక మొత్తం స్పూన్లో ఉన్నదంతా జుర్రేసి ఏమై ఉంటుందా అని చూస్తోంది..