Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy తెలుగు లో సినిమా ఫాంటసీలు
#48
వీడెంటి నన్ను పిలుస్తున్నాడు అనుకుని ఆగి..

అబ్బాయి: మాడం మిమ్మల్ని ఎక్కడో చూసాను మాడం..

హారిక: లేదే నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదు..

అబ్బాయి: లేదు మేడం ఎక్కడో చూసాను..

హారిక: ఎవరు మీరు ?

అబ్బాయి: నేను ఈ కంపెనీ హైదరాబాద్ డీలర్ ని..

హారిక: ఓహ్...నేను ఇక్కడ మేనేజర్ ని..సో ఎక్కడన్నా చూసి ఉండవచ్చు..అనేసి వెళ్ళిపోయింది..

అబ్బాయి: అవునా....అనుకుంటూ వెళ్ళిపోయాడు..

కాసేపు అటు ఇటు తిరిగి అందరు లంచ్ కి చేరారు..

లంచ్ దగ్గర ఒక అమ్మాయి తో మాట్లాడుతున్నాడు మన హీరో ...

హారిక : వీడికి ఎప్పుడు ఇదే పని...అనుకుంటా...

అనుకుంటూ చిలిపిగా చూసింది వాడి వంక..(ఆల్రెడీ ఇంప్రెస్స్ చేసాడుగా)..
Like Reply


Messages In This Thread
RE: తెలుగు లో సినిమా ఫాంటసీలు - by 123boby456 - 25-08-2020, 02:26 PM



Users browsing this thread: 6 Guest(s)